Tuesday, January 18
God father official trailer
Trailers

God father official trailer

Megastar chiranjeevi's upcoming movie god father trailer got released today. mega fans are celebrating diwali with the glimpse of God father https://youtu.be/w6Fihbh3QdY
పుష్ప లో అనసూయ న్యూ లుక్ లీక్ అయింది
Movie news

పుష్ప లో అనసూయ న్యూ లుక్ లీక్ అయింది

అల్లు అర్జున్ తదుపరి సినిమా పుష్ప కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో యాంకర్ అనసూయ కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాకి సంబంధించి అనసూయ లుక్ లీక్ అయింది. తాజాగా సోషల్ మీడియా లో అనసూయ న్యూ లుక్ వైరల్ గా మారింది. షార్ట్ బాబ్ కట్ లుక్ లో కొంచెం డిఫరెంట్గా ఉంది. దీనిపై నేటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ...
చై  సామ్ విడాకులపై  ఆర్ జి వి కామెంట్స్
Movie news, Telugu Movie News

చై సామ్ విడాకులపై ఆర్ జి వి కామెంట్స్

Chai sam divorce చాలా రోజుల నుంచి చైతన్య, సమంత విడిపోతున్నారానే వార్త సోషల్ మీడియా లో హళచల్ చేస్తుంది. ఇదే విషయాన్నీ ముందుగా నాగ చైతన్య తన ట్వీట్ తో తెలియచేసారు. రామ్ గోపాల్ వర్మ తనదైన శైలి లో "విడాకులని సెలెబ్రేట్ చేసుకోవాలి ఎందుకంటే వివాహం మరణం లాంటిది అలాగే విడాకులు పునర్జన్మ లాంటిది " అంటూ ట్వీట్ చేసారు. https://twitter.com/RGVzoomin/status/1444265658636648449?s=19 ఏదేమైనా చై సామ్ విడిపోవడం మాత్రం అభిమానులకి మింగుడు పడటం లేదు. కానీ వారు మాత్రం మేము ఫ్రెండ్లీగానే విడిపోతున్నాం అంటూ స్పందించారు. ...
Bobby డైరక్టర్ బాబి ఆవిష్కరించిన ‘అల్లంత దూరాన’ మోషన్ పోస్టర్..!
Telugu Movie News

Bobby డైరక్టర్ బాబి ఆవిష్కరించిన ‘అల్లంత దూరాన’ మోషన్ పోస్టర్..!

బాలనటుడిగా, హీరోగా తానేంటో నిరూపించుకున్న విశ్వ కార్తికేయ తాజాగా నటించిన చిత్రం అల్లంత దూరాన. ఇందులో ఆయనకు జోడీగా ప్రముఖ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాసన్ నాయిక గా నటించింది. చలపతి పువ్వల దర్శకత్వం వహించారు. ఆర్.ఆర్. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై శ్రీమతి కోమలి సమర్పణలో నిర్మాత ఎన్. చంద్రమోహనరెడ్డి తెలుగు, తమిళ భాషలలో నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు బాబి (కె.ఎస్. రవీంద్ర) విడుదల చేశారు. అనంతరం బాబి (Bobby) మాట్లాడుతూ, మోషన్ పోస్టర్ చాలా బావుంది. మంచి విజువల్స్, మెలోడీ మ్యూజిక్ సమ్మేళనంతో ప్రేక్షకులను అలరించే సినిమాగా అనిపిస్తోంది. దర్శక, నిర్మాతలతో పాటు చిత్ర బృందానికంతటికీ శుభాభినందనలు తెలియజేస్తున్నా అని Bobby అన్నారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను చూసిన ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చాలా బావుందంటూ ప్ర...
Chitrapatam విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించిన ‘చిత్రపటం’ పాట
Movie news, Telugu Movie News

Chitrapatam విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించిన ‘చిత్రపటం’ పాట

సినీ గీత రచయితగా తనకంటూ ఓ ఫ్రత్యేక గుర్తింపు పొందిన బండారు దానయ్య కవి ఇదివరకే దర్శకుడిగా మారారు. తన అభిరుచిని చాటుకుంటూ ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం `చిత్రపటం'. పార్వతీశం, శ్రీవల్లి ప్రధాన పాత్రధారులు. శ్రీ క్రియేషన్స్ పతాకంపై పుప్పాల శ్రీధరరావు నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ Chitrapatam చిత్రంలోని 'నింగిని చూసి నేర్చుకున్న..' అనే పల్లవితో సాగే లిరికల్ వీడియో పాటను ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ హైదరాబాద్లో విడుదల చేశారు. అనంతరం విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ, మంచి కథ, మంచి టైటిల్, చక్కటి సాహిత్యం, సంగీతం మేళవింపు ఈ చిత్రమని దర్శక, నిర్మాతలను, చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బండారు దానయ్య కవి మాట్లాడుతూ, ఇంటర్నెట్ లో మనిషికి కావలసినవి చాలా దొరుకుతున్నాయి. దొరకనిదల్లా ఎమోషన్ మాత్ర...
జగపతి బాబు న్యూ లుక్ -హీరో కోసమా?
Movie news

జగపతి బాబు న్యూ లుక్ -హీరో కోసమా?

jagapathi-babu-new-look: శోభన్ బాబు, నాగేశ్వర రావు వంటి అగ్ర నటుల తరువాత తెలుగు సినీ చరిత్రలో లేడీ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉన్న నటుల్లో ఒకరిగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు జగపతి బాబు. అప్పటి వరకు సెంటిమెంట్ సినిమాలతో అలరించిన ఈ హీరో బాలయ్య బబు లెజెండ్ సినిమాతో విల్లన్ పాత్రతో దుమ్ము లేపారు. ఆ తరువాత హీరో తండ్రిగాను, సపోర్టింగ్ క్యారెక్టర్స్ లోను నాటించారు. ఈ మధ్య సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటూ అభిమానులని పలకరిస్తున్నారు. jagapathi babu new look for hero రీసెంట్ గా న్యూ లుక్ లో బైక్ రీడింగ్ చేస్తున్న pics పోస్ట్ చేసారు. జగ్గు భాయ్ is బ్యాక్ అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కొంతమంది అయితే మళ్ళీ హీరోగా రా అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ...
RGV bold interview with Ariyana
Movie news

RGV bold interview with Ariyana

RGV Ariyana bold interview Bigboss3 contestant ariyana initially got craze by interviewing famous telugu director ram gopal varma (RGV Ariyana). After big boss she used to play differnt roles on onscreen with bigboss craze. RGV Ariyana interview Now RGV bold interview with ariyana getting viral in internet https://youtu.be/2-mnBEmcHs4
Rashmika Mandanna 2020 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్.. రష్మిక మందన్న..!
Telugu Movie News

Rashmika Mandanna 2020 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్.. రష్మిక మందన్న..!

Rashmika Mandanna 2020 బెంగళూరు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా కన్నడ భామ రష్మిక మందన్న టాప్ 1 గా నిలిచింది. కన్నడ కిరాక్ పార్టీతో హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రష్మిక తెలుగులో ఛలోతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలతో కెరియర్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. స్టార్స్ తో కూడా ఛాన్స్ అందుకుంటున్న అమ్మడు కమర్షియల్ సినిమాల్లో కూడా తన మార్క్ చూపిస్తుంది. ఇక లేటెస్ట్ గా బెంగళూరు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ లిస్ట్ లో టాప్ 1 గా నిలిచింది. 2020లో నేషనల్ క్రష్ గా అవార్డ్ తెచ్చుకున్న రష్మిక ఇప్పుడు మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా కూడా అవార్డ్ అందుకుంది. సినిమాలతో అలరించడమే కాదు ఇలా డిజైరబుల్ అవార్డులతో కూడా రష్మిక తన ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తుంది. మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020 అవార్డ్ అందుకున్న Rashmika Mandanna స్పందిస్తూ మీ ప్రేమకు ధన్యవాదాలు.. పరిస్థితులు కొద్దిగా కుదటపడ్డాక...
Anandaiah ఆన్ లైన్ లో ఆనందయ్య మందు.. కృష్ణపట్నంకు నో ఎంట్రీ….!
Telugu Movie News

Anandaiah ఆన్ లైన్ లో ఆనందయ్య మందు.. కృష్ణపట్నంకు నో ఎంట్రీ….!

Anandaiah నెల్లూరు కృష్ణపట్నం ఆనదయ్య మందుకి ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆనందయ్య తన మందుని మళ్లీ పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఆనందయ్య మందు తీసుకునేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన ఎప్పుడు మందు తయారు చేస్తాడా అని ఎదురుచూస్తున్నారు. కృష్ణపట్నం లో కరోనా నిబంధనలు పాటిస్తూ ఆనందయ్య మందు పంపిణీ చేయాలని ప్రభుత్వం సూచించింది. అందుకే అక్కడ ఎమ్మెల్యే కాకాని కూడా Anandaiah మందు పంపిణీ విధివిధానాలపై కలక్టర్ తో చర్చించారు. మందు తయారు చేసేందుకు 3 రోజులు టైం పడుతుందని. అయితే ఈసారి మందు డైరెక్ట్ గా కాకుండా ఆన్ లైన్ లో ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆనందయ్య మందు కోసం ఎవరు కృష్ణపట్నం రావొద్దని ఆన్ లైన్ లోనే ఇతర ప్రాంతాల వారికి మందు పంపిణీ జరుగుతుందని అన్నారు. ...
ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే.. RRR ఫైట్ పై రైటర్ చెప్పిన షాకింగ్ న్యూస్..!
Uncategorized

ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే.. RRR ఫైట్ పై రైటర్ చెప్పిన షాకింగ్ న్యూస్..!

RRR బాహుబలి తర్వాత రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తున్నారు. సినిమా నుండి వచ్చిన టీజర్లు ఇప్పటికే తారాస్థాయి అంచనాలను ఏర్పరచాయి. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు రైటర్ విజయేంద్ర ప్రసాద్. ట్రిపుల్ ఆర్ లో ఇద్దరు హీరోలతో ఒక పాట ఉంటుందని అది మరో పాతికేళ్లు గుర్తుండిపోయేలా ఉంటుందని అన్నారు. అంతేకాదు RRR సినిమాలో ఎన్.టి.ఆర్, చరణ్ ల మధ్య జరిగే ఫైట్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుందని అన్నారు. హీరో, విలన్ కొట్టుకుంటే మనం హీరోకి సపోర్ట్ చేస్తాం కాని ఆర్.ఆర్.ఆర్ లో ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే తనకు కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. సినిమా తెలుగు ప్రేక్షకులను రంజింపచేస్తుందని...