అఖిల్ తో ఆరెక్స్ డైరక్టర్.. అదిరిపోయే కాంబో..!

అక్కినేని అఖిల్ (Akhil) ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేయగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ మూవీ నిర్మించారు.

సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది.

సినిమాకు ఆమె స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు.

ఇక ఈ మూవీ తర్వాత సురేందర్ రెడ్డి డైరక్షన్ లో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు అఖిల్. ఆ సినిమాతో మాస్ అటెంప్ట్ చేస్తున్నట్టు ఉంది.

ఇక ఈ సినిమా తర్వాత ఆరెక్స్ 100 డైరక్టర్ అజయ్ భూపతి డైరక్షన్ లో Akhil సినిమా ఉంటుందని తెలుస్తుంది.

ఆరెక్స్ 100 సినిమాతో అజయ్ భూపతి సూపర్ హిట్ అందుకోగా ప్రస్తుతం మహా సముద్రం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్,

సిద్ధార్థ్ కలిసి నటిస్తున్నారు. మహా సముద్రం తర్వాత అజయ్ భూపతి అఖిల్ కాంబో మూవీ దాదాపు ఫిక్స్ అని అంటున్నారు. మరి ఈ క్రేజీ కాంబో ఎలా ఉండబోతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *