Monday, December 6

పుష్ప లో అనసూయ న్యూ లుక్ లీక్ అయింది

అల్లు అర్జున్ తదుపరి సినిమా పుష్ప కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో యాంకర్ అనసూయ కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమాకి సంబంధించి అనసూయ లుక్ లీక్ అయింది. తాజాగా సోషల్ మీడియా లో అనసూయ న్యూ లుక్ వైరల్ గా మారింది. షార్ట్ బాబ్ కట్ లుక్ లో కొంచెం డిఫరెంట్గా ఉంది.

దీనిపై నేటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Anasuya new look

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *