Monday, September 27

అనసూయ మళ్లి తల్లి కాబోతుందా -shocking

Anasuya pregnant

బుల్లి తెర తో పాటు వెండితెరను ఉర్రుతలూగిస్తుంది అనసూయ. జబర్దస్త్ యాంకర్ గా ప్రేక్షకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన ఈమె తర్వాత కొన్నాళ్లకే వెండి తెరపై హుళచల్ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను మెప్పించింది.

Anasuya pregnant


ముఖ్యంగా రంగస్థలం లో రంగమ్మత్త పాత్రా అలాగే క్షణం సినిమాలో ఆఫీసర్ పాత్రతో కూడా అందర్నీ మెప్పించింది.

Anasuya pregnant:

తాజా గ ఆమె తన తల్లి కాబోతుంది అన్న ఒక ఫోటో వైరల్ అవుతుంది. ఆమె స్వయంగ ఆహ్ పిక్ సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.

చివరగా అది ఆమె రీసెంట్ సినిమా ఒకే బ్రదర్ సినిమాలో ఒక పిక్చర్ అని ఆమె రెవీల్ చేసింది. కాగా ఈ ఓకే బ్రదర్ సినిమా ఓ టి టి లో రిలీజ్ ఐంది. ఈ సినిమాలో కూడా అనసూయ యాక్టింగ్ హైలైట్ అనే చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *