Thursday, June 24

Author: Sam

Rashmika Mandanna 2020 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్.. రష్మిక మందన్న..!
Telugu Movie News

Rashmika Mandanna 2020 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్.. రష్మిక మందన్న..!

Rashmika Mandanna 2020 బెంగళూరు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా కన్నడ భామ రష్మిక మందన్న టాప్ 1 గా నిలిచింది. కన్నడ కిరాక్ పార్టీతో హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రష్మిక తెలుగులో ఛలోతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలతో కెరియర్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. స్టార్స్ తో కూడా ఛాన్స్ అందుకుంటున్న అమ్మడు కమర్షియల్ సినిమాల్లో కూడా తన మార్క్ చూపిస్తుంది. ఇక లేటెస్ట్ గా బెంగళూరు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ లిస్ట్ లో టాప్ 1 గా నిలిచింది. 2020లో నేషనల్ క్రష్ గా అవార్డ్ తెచ్చుకున్న రష్మిక ఇప్పుడు మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా కూడా అవార్డ్ అందుకుంది. సినిమాలతో అలరించడమే కాదు ఇలా డిజైరబుల్ అవార్డులతో కూడా రష్మిక తన ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తుంది. మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020 అవార్డ్ అందుకున్న Rashmika Mandanna స్పందిస్తూ మీ ప్రేమకు ధన్యవాదాలు.. పరిస్థితులు కొద్దిగా కుదటపడ్డాక...
Anandaiah ఆన్ లైన్ లో ఆనందయ్య మందు.. కృష్ణపట్నంకు నో ఎంట్రీ….!
Telugu Movie News

Anandaiah ఆన్ లైన్ లో ఆనందయ్య మందు.. కృష్ణపట్నంకు నో ఎంట్రీ….!

Anandaiah నెల్లూరు కృష్ణపట్నం ఆనదయ్య మందుకి ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆనందయ్య తన మందుని మళ్లీ పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఆనందయ్య మందు తీసుకునేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన ఎప్పుడు మందు తయారు చేస్తాడా అని ఎదురుచూస్తున్నారు. కృష్ణపట్నం లో కరోనా నిబంధనలు పాటిస్తూ ఆనందయ్య మందు పంపిణీ చేయాలని ప్రభుత్వం సూచించింది. అందుకే అక్కడ ఎమ్మెల్యే కాకాని కూడా Anandaiah మందు పంపిణీ విధివిధానాలపై కలక్టర్ తో చర్చించారు. మందు తయారు చేసేందుకు 3 రోజులు టైం పడుతుందని. అయితే ఈసారి మందు డైరెక్ట్ గా కాకుండా ఆన్ లైన్ లో ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆనందయ్య మందు కోసం ఎవరు కృష్ణపట్నం రావొద్దని ఆన్ లైన్ లోనే ఇతర ప్రాంతాల వారికి మందు పంపిణీ జరుగుతుందని అన్నారు. ...
ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే.. RRR ఫైట్ పై రైటర్ చెప్పిన షాకింగ్ న్యూస్..!
Uncategorized

ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే.. RRR ఫైట్ పై రైటర్ చెప్పిన షాకింగ్ న్యూస్..!

RRR బాహుబలి తర్వాత రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తున్నారు. సినిమా నుండి వచ్చిన టీజర్లు ఇప్పటికే తారాస్థాయి అంచనాలను ఏర్పరచాయి. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు రైటర్ విజయేంద్ర ప్రసాద్. ట్రిపుల్ ఆర్ లో ఇద్దరు హీరోలతో ఒక పాట ఉంటుందని అది మరో పాతికేళ్లు గుర్తుండిపోయేలా ఉంటుందని అన్నారు. అంతేకాదు RRR సినిమాలో ఎన్.టి.ఆర్, చరణ్ ల మధ్య జరిగే ఫైట్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుందని అన్నారు. హీరో, విలన్ కొట్టుకుంటే మనం హీరోకి సపోర్ట్ చేస్తాం కాని ఆర్.ఆర్.ఆర్ లో ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే తనకు కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. సినిమా తెలుగు ప్రేక్షకులను రంజింపచేస్తుందని...
బుట్ట బొమ్మ Pooja Hegde గొప్ప మనసు..!
Telugu Movie News

బుట్ట బొమ్మ Pooja Hegde గొప్ప మనసు..!

Pooja Hegde బుట్ట బొమ్మ పూజా హెగ్దే తెలుగులో సూపర్ జోష్ లో ఉంది. వరుస స్టార్ అవకాశాలు చేజిక్కించుకుంటున్న అమ్మడు తన మనచి మనసుని చాటుకుంది. కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న ఇలాంటి టైం లో అన్నర్తుల కోసం తన సయాన్ని అందించింది పూజా హెగ్దే. 100 ఫ్యామిలీస్ కు కావాల్సిన రేషన్ ను పూజా హెగ్దే స్వయంగా ప్యాక్ చేసి అందించింది. పూజా హెగ్దే చేసిన ఈ కార్యక్రమానికి ఆమె ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆడియెన్స్ అందరు శభాష్ అంటున్నారు. బుట్టబొమ్మ మనసు కూడా బంగారం అని కామెంట్స్ చేస్తున్నారు. ఈమధ్యనే కరోనా నుండి Pooja Hegde బయట పడ్డ విషయం తెలిసిందే. ఆమె చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యాం సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్దే అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాలో కూడా నటించింది. మహేష్, త్రివిక్రం కాంబోలో వచ్చే హ్యాట్రిక్ సినిమాలో కూడా త్రివిక్రం నటిస్త...
సోనూ సూద్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శక నిర్మాత..!
Telugu Movie News

సోనూ సూద్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శక నిర్మాత..!

Sonu Sood దేశమంతా ఇప్పుడు సోనూ సూద్ గురించి ప్రశంసిస్తుంటే దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాత్రం సోనూ సూద్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ టైం లో సోనూ సూద్ ఫౌండేషన్ చేస్తున్న మంచి పనుల గురించి ఎంత చెప్పినా తక్కువే. కరోనాతో బాధపడుతున్న వారికి ఏం కావాలంటే అది అడిగిన అరగంట, గంటలో ఏర్పాటు చేసి వారికి అండగా ఉంటున్నాడు. అలాంటి సోనూ సూద్ పై తమ్మా రెడ్డి కామెంట్స్ హాట్ న్యూస్ గా మారాయి. Sonu Sood ఇప్పుడు చాలా మారాడని ఒకప్పుడు తాను ఒక విలకలాంగుల కార్యక్రమానికి పిలిస్తే అతను వచ్చేందుకు డబ్బులు అడిగాడని చెప్పి షాక్ ఇచ్చారు. సోనూ సూద్ అప్పుడలా ప్రవర్తించారు కాని ఇప్పుడు దేవుడిలా అందరికి సాయం చేస్తున్నారని తమ్మారెడ్డి చెప్పారు. ...
Santosh Shoban ఏక్ హిట్ తో ఏకంగా 3 ఆఫర్లు..!
Telugu Movie News

Santosh Shoban ఏక్ హిట్ తో ఏకంగా 3 ఆఫర్లు..!

Santosh Shoban డైరక్టర్ శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా ఈమధ్యనే రిలీజైన సినిమా ఏక్ మిని కథ. యువి కాన్సెప్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాను కార్తీక్ రాప్రోలు డైరెక్ట్ చేశారు. ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాధీ ఈ సినిమాకు కథ అందించడం విశేషం. స్మాల్ పెనీస్ సిండ్రోం తో బాధపడే ఓ వ్యక్తి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అన్నది చాలా ఫన్నీగా చూపించారు. అడల్ట్ కంటెంట్ కథని ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చుని చూసేలా తెరకెక్కించారు. తను నేను, పేపర్ బోయ్ సినిమాలతో రెండు ప్రయత్నాలు చేసిన సంతోష్ శోభన్ వాటితో కమర్షియల్ గా సక్సెస్ అవలేదు కాని ఏక్ మిని కథతో హిట్ అందుకున్నాడు. అంతేకాదు ఏక్ మిని కథ హిట్ తో హీరో Santosh Shobanకి 3 కొత్త సినిమా ఆఫర్లు వచ్చాయని తెలుస్తుంది. అందులో వైజయంతి బ్యానర్ లో నందిని రెడ్డి డైరక్షన్ లో సినిమా ఉందని టాక్. మొత్తానికి ఏక్ హిట్ తో క్రేజీ ఆఫర్లు పొందాడు సంతోష్ శ...
Pawan Kalyan నా దేవుడు.. నా హీరో.. బండ్లన్న ఇంట్రెస్టింగ్ ట్వీట్..!
Telugu Movie News

Pawan Kalyan నా దేవుడు.. నా హీరో.. బండ్లన్న ఇంట్రెస్టింగ్ ట్వీట్..!

Pawan Kalyan పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న మాట ఎక్కడ వినపడ్డా సరే పవర్ స్టార్ ఫ్యాన్స్ కన్నా ఆయన వీరాభిమాని భక్తుడు బండ్ల గణేష్ ఎక్కువ స్పందిస్తుంటాడు. పవన్ సినిమా వేడుకల్లో బండ్ల గనేష్ స్పీచ్ లు హైలెట్ గా నిలుస్తాయి. లేటెస్ట్ గా Pawan Kalyan, అకిరా కలిసి దిగిన పిక్ పై తన మార్క్ స్పందన తెలియచేశాడు బండ్ల గణేష్. నా దేవుడు.. నా హీరో అంటూ పవన్, అకిరాల గురించి ట్విట్టర్ లో కామెంట్ పెట్టాడు బండ్ల గణేష్. పవన్ ని నా దేవుడు అనడం వరకు ఓకే కాని అకిరా నందన్ ను నా హీరో అనడంపై పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా మొదలైంది. అంటే అకిరాతో బండ్ల గణేష్ సినిమా ఫిక్స్ అయ్యిందా అని హడావిడి చేస్తున్నారు. అకిరాని హీరోని చేసేందుకే మ్యూజిక్ క్లాసెస్ అరెంజ్ చేశారు. అకిరాతో పాటుగా Pawan Kalyan కూడా ఈ మ్యూజిక్ క్లాసెస్ వింటున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి పవన్ తనయుడు అకిరాతో బండ్ల గణేష్ సినిమా ఉంటుందన...
కరోనాకి మరో పసరు మందు.. ఎక్కడంటే..!- shocking news
Viral News

కరోనాకి మరో పసరు మందు.. ఎక్కడంటే..!- shocking news

Covid 19 medicine కరోనాకి ఇంగ్లీష్ మందుల కన్నా ఆయుర్వేదం, నాటు మందుల పనితీరు బాగుందని ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని చెప్పొచ్చు (Covid 19 medicine). ముఖ్యంగా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు కరోనాకి బాగా పనిచేస్తుంది. అయితే ఆయన మందుపై శాస్త్రీయత అధ్యనయం జరుగుతుంది. ఆయుష్, ఐ.సి.ఎం.ఆర్ నుండి నివేదిక రావాల్సి ఉంది. ఇదిలాఉంటే మరోచోట కరోనాని తగ్గించే పసరు మందు వెలుగులోకి వచ్చింది. పులివెందులలో కరోనా నివారణకు ఆకు పసరు పేరుతో మందు పంపిణీ జరుగుతుందట. అయితే విషయం తెలుసుకున్న పులివెందుల ఆర్డీవో నగన్న పసరు మందు పంపిణీని అడ్డుకున్నారు. Microscopic view of Coronavirus, a pathogen that attacks the respiratory tract. Analysis and test, experimentation. Sars. 3d render అనుమతులు లేకున్నా పసరు మందు ప్రజలకు సరఫరా చేయడం నేరమని చెప్పారు. అనుమతి ఉంటేనే ఈ పసరు మందులను (Covid 19) వాడాలని లేకుంటే...
కరోనా(covid -19) నుండి కోలుకున్న అల్లు అర్జున్.. బన్నీ ఫ్యాన్స్ హ్యాపీ..!- fans curious and tremendous familiarity
Telugu Movie News

కరోనా(covid -19) నుండి కోలుకున్న అల్లు అర్జున్.. బన్నీ ఫ్యాన్స్ హ్యాపీ..!- fans curious and tremendous familiarity

Allu Arjun covid : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun covid) కరోనాని జయించారు. రెండు వారాల క్రితం తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పిన బన్నీ హోం క్వారెంటైన్ లోకి వెళ్లాడు. మధ్యలో ఫ్యాన్స్ తన ఆరోగ్య పట్ల అడిగితే వారికి తన క్షేమ సమాచారాన్ని పెట్టాడు. ఫైనల్ గా రెండు వారాల క్వారెంటైన్ టైం పూర్తి కాగా టెస్ట్ చేయించుకున్న అల్లు అర్జున్ కు నెగటివ్ అని తేలింది. కరోనా నుండి బయట పడ్డ తన గురించి ప్రార్ధనలు చేసిన వారికి థ్యాంక్స్ చెప్పాడు. ఈ లాక్ డౌన్ కేసులు తగ్గడానికి ఉపయోగపడుతుందని చెప్పారు అల్లు అర్జున్. క్వారెంటైన్ ముగిసిన అల్లు అర్జున్ ను బన్నీ పిల్లలు అయాన్, అర్హా దగ్గరకు వచ్చి హత్తుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. English version Stylish star Allu Arjun conquers Corona. Bunny went into the home quarantine two weeks ago sayi...
రెండు(2) పార్టులుగా పుష్ప.. దాదాపు కన్ఫాం..! graceful
Telugu Movie News

రెండు(2) పార్టులుగా పుష్ప.. దాదాపు కన్ఫాం..! graceful

Allu Arjun Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ Allu Arjun Pushpa సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే పుష్ప సినిమా ఆగష్టు 13న రిలీజ్ అని ఎనౌన్స్ చేయగా సినిమా అనుకున్న టైం కు వస్తుందా రాదా అన్న డౌట్ రేజ్ అవుతుంది. ఇక మరో న్యూస్ ఏంటంటే సినిమాను ఒకటి కాదు రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారని టాక్. కొద్దిపాటి షూటింగ్ జరగాల్సి ఉండగా ఇప్పటివరకు జరిగింది పుష్ప పార్ట్ 1 గా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అనుకున్న దానికన్నా బడ్జెట్ ఎక్కువ అవడం కూడా ఇందుకు కారణమని టాక్. అయితే చిత్రయూనిట్ నుండి ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు. పుష్ప సినిమా రెండు పార్టులుగా వస్తే మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు పండుగ అన్నట్టే. ...