Wednesday, June 23

Pawan Kalyan నా దేవుడు.. నా హీరో.. బండ్లన్న ఇంట్రెస్టింగ్ ట్వీట్..!

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న మాట ఎక్కడ వినపడ్డా సరే పవర్ స్టార్ ఫ్యాన్స్ కన్నా ఆయన వీరాభిమాని భక్తుడు బండ్ల గణేష్ ఎక్కువ స్పందిస్తుంటాడు.

పవన్ సినిమా వేడుకల్లో బండ్ల గనేష్ స్పీచ్ లు హైలెట్ గా నిలుస్తాయి. లేటెస్ట్ గా Pawan Kalyan, అకిరా కలిసి దిగిన పిక్ పై తన మార్క్ స్పందన తెలియచేశాడు బండ్ల గణేష్.

నా దేవుడు.. నా హీరో అంటూ పవన్, అకిరాల గురించి ట్విట్టర్ లో కామెంట్ పెట్టాడు బండ్ల గణేష్.

పవన్ ని నా దేవుడు అనడం వరకు ఓకే కాని అకిరా నందన్ ను నా హీరో అనడంపై పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా మొదలైంది. అంటే అకిరాతో బండ్ల గణేష్ సినిమా ఫిక్స్ అయ్యిందా అని హడావిడి చేస్తున్నారు.

అకిరాని హీరోని చేసేందుకే మ్యూజిక్ క్లాసెస్ అరెంజ్ చేశారు. అకిరాతో పాటుగా Pawan Kalyan కూడా ఈ మ్యూజిక్ క్లాసెస్ వింటున్నట్టు తెలుస్తుంది.

మొత్తానికి పవన్ తనయుడు అకిరాతో బండ్ల గణేష్ సినిమా ఉంటుందని మాత్రం అర్ధమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *