Tuesday, January 18

Movie news

చై  సామ్ విడాకులపై  ఆర్ జి వి కామెంట్స్
Movie news, Telugu Movie News

చై సామ్ విడాకులపై ఆర్ జి వి కామెంట్స్

Chai sam divorce చాలా రోజుల నుంచి చైతన్య, సమంత విడిపోతున్నారానే వార్త సోషల్ మీడియా లో హళచల్ చేస్తుంది. ఇదే విషయాన్నీ ముందుగా నాగ చైతన్య తన ట్వీట్ తో తెలియచేసారు. రామ్ గోపాల్ వర్మ తనదైన శైలి లో "విడాకులని సెలెబ్రేట్ చేసుకోవాలి ఎందుకంటే వివాహం మరణం లాంటిది అలాగే విడాకులు పునర్జన్మ లాంటిది " అంటూ ట్వీట్ చేసారు. https://twitter.com/RGVzoomin/status/1444265658636648449?s=19 ఏదేమైనా చై సామ్ విడిపోవడం మాత్రం అభిమానులకి మింగుడు పడటం లేదు. కానీ వారు మాత్రం మేము ఫ్రెండ్లీగానే విడిపోతున్నాం అంటూ స్పందించారు. ...
పుష్ప లో అనసూయ న్యూ లుక్ లీక్ అయింది
Movie news

పుష్ప లో అనసూయ న్యూ లుక్ లీక్ అయింది

అల్లు అర్జున్ తదుపరి సినిమా పుష్ప కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో యాంకర్ అనసూయ కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాకి సంబంధించి అనసూయ లుక్ లీక్ అయింది. తాజాగా సోషల్ మీడియా లో అనసూయ న్యూ లుక్ వైరల్ గా మారింది. షార్ట్ బాబ్ కట్ లుక్ లో కొంచెం డిఫరెంట్గా ఉంది. దీనిపై నేటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ...
Chitrapatam విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించిన ‘చిత్రపటం’ పాట
Movie news, Telugu Movie News

Chitrapatam విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించిన ‘చిత్రపటం’ పాట

సినీ గీత రచయితగా తనకంటూ ఓ ఫ్రత్యేక గుర్తింపు పొందిన బండారు దానయ్య కవి ఇదివరకే దర్శకుడిగా మారారు. తన అభిరుచిని చాటుకుంటూ ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం `చిత్రపటం'. పార్వతీశం, శ్రీవల్లి ప్రధాన పాత్రధారులు. శ్రీ క్రియేషన్స్ పతాకంపై పుప్పాల శ్రీధరరావు నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ Chitrapatam చిత్రంలోని 'నింగిని చూసి నేర్చుకున్న..' అనే పల్లవితో సాగే లిరికల్ వీడియో పాటను ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ హైదరాబాద్లో విడుదల చేశారు. అనంతరం విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ, మంచి కథ, మంచి టైటిల్, చక్కటి సాహిత్యం, సంగీతం మేళవింపు ఈ చిత్రమని దర్శక, నిర్మాతలను, చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బండారు దానయ్య కవి మాట్లాడుతూ, ఇంటర్నెట్ లో మనిషికి కావలసినవి చాలా దొరుకుతున్నాయి. దొరకనిదల్లా ఎమోషన్ మాత్ర...
జగపతి బాబు న్యూ లుక్ -హీరో కోసమా?
Movie news

జగపతి బాబు న్యూ లుక్ -హీరో కోసమా?

jagapathi-babu-new-look: శోభన్ బాబు, నాగేశ్వర రావు వంటి అగ్ర నటుల తరువాత తెలుగు సినీ చరిత్రలో లేడీ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉన్న నటుల్లో ఒకరిగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు జగపతి బాబు. అప్పటి వరకు సెంటిమెంట్ సినిమాలతో అలరించిన ఈ హీరో బాలయ్య బబు లెజెండ్ సినిమాతో విల్లన్ పాత్రతో దుమ్ము లేపారు. ఆ తరువాత హీరో తండ్రిగాను, సపోర్టింగ్ క్యారెక్టర్స్ లోను నాటించారు. ఈ మధ్య సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటూ అభిమానులని పలకరిస్తున్నారు. jagapathi babu new look for hero రీసెంట్ గా న్యూ లుక్ లో బైక్ రీడింగ్ చేస్తున్న pics పోస్ట్ చేసారు. జగ్గు భాయ్ is బ్యాక్ అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కొంతమంది అయితే మళ్ళీ హీరోగా రా అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ...
RGV bold interview with Ariyana
Movie news

RGV bold interview with Ariyana

RGV Ariyana bold interview Bigboss3 contestant ariyana initially got craze by interviewing famous telugu director ram gopal varma (RGV Ariyana). After big boss she used to play differnt roles on onscreen with bigboss craze. RGV Ariyana interview Now RGV bold interview with ariyana getting viral in internet https://youtu.be/2-mnBEmcHs4
Actress Pranitha got married- Good news for fans
Movie news, Telugu Movie News

Actress Pranitha got married- Good news for fans

Pranitha marriage : Telugu famous cute actress pranitha got married on May 30 2021. this is really unexpected and schocking news for her fans. she revealed her self that she got married to nitinraju a business man. she told that it is an unexpected decision we have decided on 29th may. she just said sorru to her fans with humble nature. Pranitha marriage photos: https://www.instagram.com/p/CPh_LSzHm8s/?utm_medium=copy_link
మహేష్ న్యూ లుక్ నిజామా ?- Mahesh shocking look
Movie news, Telugu Movie News

మహేష్ న్యూ లుక్ నిజామా ?- Mahesh shocking look

Mahesh shocking look : మహేష్ సర్కారు వారి ఓట న్యూ లుక్ అంటు ఒక పోస్టర్ సోషల్ మీడియాలో హుళచల్ చేస్తుంది. ఈ పోస్టర్లో మహేష్ బాబు లాంగ్ కర్లీ హెయిర్ తో అలాగే కొంచెం గడ్డంతో ఉంది . కొంచెం మాస్ కొంచెం క్లాస్ లాగా ఉంది . Mahesh shocking look editing from bharath ane nenu: కానీ ఆ పిక్ మహేష్ బాబు ముందు సినిమా భరత్ అనే నేను నుంచి ఎడిట్ చేసింది అని తేలింది. ఏదేమైనా ఆ పోస్టర్ లో మాత్రం మహేష్ చాల బాగున్నారనే చెప్పాలి. చుడాలి మరి ఇలాంటి లుక్ నిజాంగ ఫ్యూచర్ లోఇలాంటి లుక్ ట్రై చేస్తారేమో. ...
కోవిడ్ నుంచి కోలుకున్న ఎన్టీఆర్ – happy news for fans
Movie news, Telugu Movie News

కోవిడ్ నుంచి కోలుకున్న ఎన్టీఆర్ – happy news for fans

NTR tested negitive : ఎన్టీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు . ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియ చేసారు. నాకోసం ఇంతగా అభినందించే అందరికి ధన్యవాదాలు. నాకు కోవిడ్ నెగిటివ్ వచ్చిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను NTR tested negitive: కిమ్స్ హాస్పిటల్స్ నుండి నా వైద్యులు -డిఆర్ ప్రవీణ్ కులకర్ణి & నా కజిన్ డాక్టర్ వీరు, అలాగే టెనెట్ డయాగ్నోస్టిక్స్ కు కృతజ్ఞతలు చెప్పడానికి నేను ఈ అవకాశాన్ని కోరుకుంటున్నాను. వారి అద్భుతమైన సంరక్షణ నాకు చాలా సహాయపడింది. కోవిడ్ 19 ను చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. కానీ ఇది మంచి జాగ్రత్తతో మరియు సానుకూల మనస్సుతో జయించగల వ్యాధి కూడా. ఈ పోరాటంలో మీ సంకల్ప శక్తి మీ అతిపెద్ద ఆయుధం. ధైర్యంగా ఉండు. ఆందోళన పడకండి. అంటూ ఆయన తెలియ చేసారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు ప్రస్తుతం ఆయన RRR మూ...
తెలుగు ప్రజలకు ఆనందయ్య తీపి కబురు
Movie news, Telugu Movie News, Viral News

తెలుగు ప్రజలకు ఆనందయ్య తీపి కబురు

Anandayya medicine for corona ఆనందయ్య గారి మందు త్వరలో అందరికి అందబోతుంది అని ఆయన మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియపరిచారు . తనని ఎవరి అరెస్ట్ చెయ్యలేదని హోమ్ క్వారంటైన్ లో ఉన్న అని ఆయన తెలియపరిచారు. Anandayya medicine for corona will be out soon. https://youtu.be/dbkj7rNw42k
ఒంటిపై తేనెటీగలతో ఫోటోషూట్ – viral photoshoot
Movie news, Telugu Movie News, Viral News

ఒంటిపై తేనెటీగలతో ఫోటోషూట్ – viral photoshoot

viral photoshoot : ఈ మధ్య కాలం లో అందరు కధానాయికలు ఫోటోషూట్ లతో సోషల్ మీడియా లో హుళచల్ చేస్తున్నారు . ఈ పోటీ ప్రపంచం లో సోషల్ మీడియా వచ్చాక మరింత టాలెంట్ ప్రేక్షకులకి చూపించకపోతే సినీ ఇండస్ట్రీ లో నిలదొక్కుకోలేరు . చిన్న బుల్లితెర నటుల నుంచి వెండి తెర నటుల దాక , అలాగే టాలీవుడ్ నుండి హలీవుడ్ దాక ఫోటో షూట్ ల హవా కొనసాగుతుంది. viral photoshoot తాజాగా హాలీవుడ్ నటి యాంజెలీనా జోలీ అందరికి భిన్నమైన విధంగా తేనెటీగలని ఒంటిమీద ఉంచుకుని దాదాపు 18 నిమిషాల పటు ఫోటో షూట్ జరిగింది . ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది .మరి మీరుకూడా చూసెయ్యండి ఆ వీడియో . https://www.instagram.com/p/CPLodndjewX/?utm_medium=copy_link ...