Thursday, June 24

Movie news

అనసూయ మళ్లి తల్లి కాబోతుందా -shocking
Movie news, Telugu Movie News, Viral News

అనసూయ మళ్లి తల్లి కాబోతుందా -shocking

Anasuya pregnant బుల్లి తెర తో పాటు వెండితెరను ఉర్రుతలూగిస్తుంది అనసూయ. జబర్దస్త్ యాంకర్ గా ప్రేక్షకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన ఈమె తర్వాత కొన్నాళ్లకే వెండి తెరపై హుళచల్ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా రంగస్థలం లో రంగమ్మత్త పాత్రా అలాగే క్షణం సినిమాలో ఆఫీసర్ పాత్రతో కూడా అందర్నీ మెప్పించింది. Anasuya pregnant: తాజా గ ఆమె తన తల్లి కాబోతుంది అన్న ఒక ఫోటో వైరల్ అవుతుంది. ఆమె స్వయంగ ఆహ్ పిక్ సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. చివరగా అది ఆమె రీసెంట్ సినిమా ఒకే బ్రదర్ సినిమాలో ఒక పిక్చర్ అని ఆమె రెవీల్ చేసింది. కాగా ఈ ఓకే బ్రదర్ సినిమా ఓ టి టి లో రిలీజ్ ఐంది. ఈ సినిమాలో కూడా అనసూయ యాక్టింగ్ హైలైట్ అనే చెప్పొచ్చు. ...
ఆనందయ్య మందుకు తిరుగు లేదు
Movie news, Telugu Movie News, Viral News

ఆనందయ్య మందుకు తిరుగు లేదు

Anamdayya covid treatment నెల్లూరు ఆనందయ్య గారి దగ్గర చికిత్స (Anamdayya covid treatment )పొందిన కోటయ్య గారి ఆరోగ్యం భాగానే ఉందని. కారోనా నెగిటివ్ వచ్చిందని వారు కొంచెం నీరసంగా ఉన్నందున హాస్పిటల్ కి తీసుకెళ్తున్నట్టు స్వయంగా వారి కూతురి మాటల్లోనే వినండి. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); https://youtu.be/KXl7WHxT-8k
ఎం టి ఆర్ కొమరం భీం పోస్టర్ 2 -NTR Great Komaram bheem poster
Movie news, Telugu Movie News

ఎం టి ఆర్ కొమరం భీం పోస్టర్ 2 -NTR Great Komaram bheem poster

NTR Komaram bheem poster : ఆర్ ఆర్ ఆర్ మూవీ నుంచి ఎం టి ఆర్ పుట్టిన రోజు సందర్భంగా కొమరం భీం పోస్టర్ ని రిలీజ్ చేసారు . భీం మనసు బంగారం కానీ కోపం వస్తే రౌద్రడు అంటూ కామెంట్ చేస్తూ రాజమౌళి ఇంస్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం కరోనా దాటికి క్వారంటైన్ ప్ ఉంటున్న ఎం టి ఆర్ కోలుకుంటున్నాను . NTR Komaram bheem poster నా బర్త్ డే వేడుకలను జరపొద్దు అలాగే ఈ సమయం లో జాగ్రత్తగ ఉండాలి అంటూ లేఖని కూడా విడుదల చేసారు . కరోనా మహమ్మారి కారణంగా అన్ని వృత్తుల వారికీ చాల కష్టం అయిపోయింది. సినిమా ఇండస్ట్రీ కూడా అతలాకుతలం అయిపోయింది. అన్ని రంగాల వారూ కష్టం లో ఉన్న వారికీ తమకి తోచిన సహాయం చేస్తున్నారు. అలాగే తన అభిమానులు కూడా వేడుకలకి దూరంగా ఉంటూ అవసరం ఉన్న వారికీ సహాయం చేయమంటు ఆయన లేఖలో కోరారు. ...
సుధీర్ అన్న కొత్త మూవీ పోస్టర్ – sudheer 2nd movi  happy fans
Movie news, Telugu Movie News

సుధీర్ అన్న కొత్త మూవీ పోస్టర్ – sudheer 2nd movi happy fans

Sudigali sudheer new movie : జబర్దస్త్ షో లో ఒక చిన్న పార్టిసిపెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఎంతో మందికి ఇన్స్పైరషన్ గా నిలిచిన ఒక సామాన్య వ్యక్తి సుధీర్ అదేనండి మన సుడి గాలి సుధీర్ . దాదాపు తొమ్మిది సంవత్సరాల ముందు సుధీర్ ఒక చిన్న కామెడీ షో లో ఆర్టిస్ట్. కానీ ఇప్పుడు అతనే చాలా మందికి ఒక పెద్ద ఇన్స్పైరషన్ . మొదట్లో సరదాగా కామెడీ చేస్తూ తన బుల్లితెర ప్రయాణం మొదలు పెట్టిన సుధీర్ డీ , పోవే పోరా షో లతో జనాలని మరింత దగ్గరయ్యారు. తరువాత సింగర్ గా , డాన్సర్ గా , మ్యాజిషన్ గా అతని టాలెంట్ చూసి చాలా మంది ప్రేక్షకులు ఆయనకి అభిమానులుగా మారారు. ఆ తరువాత టీవీ లో ప్రసారం అయ్యే షోలు కేవలం సుధీర్ గురించి మాత్రమే చూసే అభిమానులు ఉన్నారంటే నమ్మక తప్పరు.Aసుధీర్ కి వయసు తో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా అతను చేసే మేజిక్ అంటే జనాలు చాలా ఎంజాయ్ చేస్తారు. సుధీర్ తన జర్నీ ...
(0 size) అనుష్క శెట్టి ఎంత సన్నగా అయిందో చూడండి. good look
Movie news, Telugu Movie News

(0 size) అనుష్క శెట్టి ఎంత సన్నగా అయిందో చూడండి. good look

Anushka shetty new look : సూపర్ మూవీతో మొదలు పెట్టి కెరీర్ ని సూపర్ గా ముందుకు తీసుకెళ్లింది అనుష్క శెట్టి. విభిన్నమైన పాత్రలతో తనకంటు ఒక ప్రత్యేక స్థానాన్ని అభిమానుల గుండెల్లో నిలుపుకున్నారు. బాహుబలి మొదటి పార్ట్ తరువాత అనుష్క సైజు జీరో సినిమా కోసం కొంచెం బరువు పెరిగిన ఆమె మళ్ళీ ఎంత ప్రయత్నించినా మునిపటిలాగా కాలేకపోయింది . బాహుబలి రెండవ విభాగంలో రాజమౌళి కొంత వరకు గ్రాఫిక్స్ తో కవర్ చేసారు. Anuksha shetty new look photo చివరగా తీసిన నిశ్శబ్దం లో ఓ మోస్తరుగా అనిపించింది. కాని రీసెంట్గా అనుష్క ఫోటో ఒకటి హుళచల్ చేస్తుంది. దానిలో anushka చాల క్యూట్ నాజూగ్గా కనిపిస్తుంది. చూడాలి మరి తరువాత ఎలాని సినిమాలు చెయ్యబోతుందో. ...
Charmi about her mararriage
Movie news

Charmi about her mararriage

Actress charmy marriage: Actress charmy was revealed about her marriage. since from last week one news about charmy's marriage is getting viral. some articles articulated like chamry wanted to marry her relative and she may announce that news officially . Fans also got confused on this news so finally charmy her self clarified about her marriage via social media . She stated as below. I am currently i best phase of my career and very happy with my life and i will never do such mistake of getting married in my life we don't know why does she is having that kind of bad openion on marriage. Apart from that we all know that she already working with liger with vijay devara konda.
బాలకృష్ణతో క్రాక్ 2.. జయమ్మ కూడా..!
Telugu Movie News, Movie news

బాలకృష్ణతో క్రాక్ 2.. జయమ్మ కూడా..!

నందమూరి బాలకృష్ణ అఖండ తర్వాత గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మాస్ మహరాజ్ రవితేజతో క్రాక్ అంటూ సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని బాలయ్య బాబుకి కూడా అలాంటి ఓ మాస్ మసాల కథ రెడీ చేసినట్టు తెలుస్తుంది. క్రాక్ బ్యాక్ డ్రాప్ గా వాడుకున్న వేటపాలెం (Jayamma) నేపథ్యంతోనే బాలకృష్ణ సినిమా కూడా చేస్తున్నారట. అంతేకాదు క్రాక్ లో అలరించిన జయమ్మ పాత్రని ఈ సినిమాలో కూడా పెడుతున్నాడట గోపీచంద్. Jayammaగా వరలక్ష్మి శరత్ కుమార్ అదరగొట్టేశారు. బాలయ్య మూవీలో కూడా వరలక్ష్మిని సెలెక్ట్ చేశారట గోపీచంద్. వేటపాలెం కథ..వరలక్ష్మి రిపీట్ చేస్తున్న విధానం చూస్తుంటే రవితేజ క్రాక్ ను కొనసాగింపుగా బాలకృష్ణతో క్రాక్ 2 తీస్తున్నాడా గోపీచంద్ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ కాంబో మాత్రం రచ్చ చేయడం కన్ఫాం అని చెప్పొచ్చు. ...
కోలీవుడ్ కు బుట్టబొమ్మ.. స్టార్ హీరోతో రొమాన్స్..!
Movie news

కోలీవుడ్ కు బుట్టబొమ్మ.. స్టార్ హీరోతో రొమాన్స్..!

తెలుగులో సూపర్ ఫాంలో ఉన్న పూజా హెగ్దే ఇక్కడ వరుస హిట్లు కొడుతూ తమిళ మేకర్స్ దృష్టిలో పడ్డది. ఆల్రెడీ అమ్మడి తెరంగేట్రం తమిళ సినిమాతోనే అయ్యింది. జీవ హీరోగా వచ్చిన మూగముడి సినిమాలో హీరోయిన్ గా నటించింది Pooja Hegde ఆ సినిమా తర్వాతే తెలుగులో ఆమెకు అవకాశాలు వచ్చయి. ఒక లైలా కోసం, ముకుంద సినిమాలు చేసిన పూజా హెగ్దే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేసిన దువ్వాడ జగన్నాథం సినిమా సూపర్ క్రేజ్ తెచ్చింది. ఆ సినిమాతో అమ్మడు తెలుగులో లైం లైట్ లోకివచ్చింది. ఇక అక్కడ నుండి స్టార్ సినిమాలతో కెరియర్ సూపర్ స్వింగ్ లో ఉంది. ఇక లేటెస్ట్ గా అమ్మడి క్రేజ్ కోలీవుడ్ కు పాకింది. అందుకే అక్కడ నుండి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. కోలీవుడ్ లో విజయ్ హీరోగా వస్తున్న సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది. నెల్సన్ డైరక్షన్ లో విజయ్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమాలో Pooja Hegde కూడా స్ప...
Movie news

నిన్ను అందరు అమాయకుడని అనుకుంటున్నారు.. రంగ్ దే దర్శకుడిపై కీర్తి సురేష్ హాట్ కామెంట్స్..!

నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన రంగ్ దే సినిమా ఈ శుక్రంవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేయగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఆదివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో రంగ్ దే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ అటెండ్ అయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో భాగంగా కీర్తి సురేష్ డైరక్టర్ వెంకీ అట్లూరి మీద హాట్ కామెంట్స్ చేసింది. అందరు నిన్ను అమాయకుడు అని అనుకుంటున్నారు. కాని నీ అసలు రంగు గురించి నేను చెబుతా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే తర్వాత మళ్లీ సరదాగా నిన్ను ఆట పట్టించడానికి అలా అన్నాను.. వెంకీ చాలా మంచి పర్సన్.. కథ చెప్పగానే చాలా బాగా నచ్చి సినిమాకు ఓకే చెప్పానని అన్నది కీర్తి సురేష్. మహానటి తర్వాత తెలుగులో మంచి హిట్ కోసం చూస్తున్న ...
Viral News, Movie news

అభిమానుల మీద సీరియస్ అయిన ఎన్టీఆర్.. తెల్లవారితే గురువారం ఈవెంట్ లో తారక్ షాకింగ్ కామెంట్స్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. నందమూరి అభిమానుల ఆశలన్ని ఆయన మీదే ఉన్నాయి. ఓ పక్క బాలయ్య బాబు సినిమాలు చేస్తున్నా అవి పెద్దగా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు రాబట్టడం లేదు అందుకే నందమూరి అభిమానుల ఆశాకిరణం గా తారక్ ఉన్నాడు. నూనూగు మీసాల వయసులోనే ఇండస్ట్రీ రికార్డులను బద్ధలు కొట్టిన యంగ్ టైగర్ కొన్నాళ్లు కెరియర్ లో వెనకపడ్డా ప్రస్తుతం సూపర్ ఫాం లోకి వచ్చాడు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ నటిస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. ఆ సినిమాలో తారక్ తో పాటుగా రాం చరణ్ కూడా నటిస్తున్నాడు. ఇక ఇదిలాఉంటే కీరవాణి తనయుడు శ్రీ సిం హా హీరోగా నటించిన తెల్లవారితే గురువారం సినిమా మార్చ్ 26న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ గెస్ట్ గా వచ్చారు. ఇక ఈ ఈవెంట్ లో తారక్ తన తమ్ముళ్లిద్దరు ఇలా వృద్ధి లోకి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అంతేకాదు...