Tuesday, January 18

Movie news

సుకుమార్ కు చుక్కలు చూపిస్తున్న అల్లు అర్జున్..!
Movie news

సుకుమార్ కు చుక్కలు చూపిస్తున్న అల్లు అర్జున్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ ముగ్గురు కలిసి చేస్తున్న హ్యాట్రిక్ మూవీ పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా తీసుకున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఆగష్టు 13న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా విషయంలో డైరక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్ ల మధ్య కొద్దిగా డిస్టబెన్సెస్ వచ్చాయట. సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు కాని సినిమా షూటింగ్ మాత్రం చాలా స్లోగా చేస్తున్నారట. బన్నీ మాత్రం ఎలాగైనా సరే అనుకున్న డేట్ కు సినిమా వచ్చేయాలని సుకుమార్ మీద ప్రెజర్ చేస్తున్నాడట. లెక్కల మాష్టారు మాత్రం లెక్క సరిగా రావాల్సిందే అని.. లేట్ చేస్తున్నారట. సో తొందరపడాలంటున్న హీరోకి.. మంచి అవుట్ పుట్ రావాలంటే స్లోగా చేయాలంటున్న డైరక్టర్ కి మధ్య సఖ్యత లోపించిందని టాక్. సుకుమార్ తో ఆర్య, ఆర్య 2తో తన టాలెంట్ చూపించాడు బన్నీ. అలాంటిది ఈ ఇద్దరు కలిసి చేస్...
ఇది దేవరకొండ మార్క్ ‘పుష్పక విమానం’..!
Movie news

ఇది దేవరకొండ మార్క్ ‘పుష్పక విమానం’..!

అన్న విజయ్ దేవరకొండ స్టార్ క్రేజ్ తెచ్చుకోగానే తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా మారాడు. దొరసాని సినిమాతో హీరోగా పరిచయమైన ఆనంద్ దేవరకొండ ఆ సినిమాతో నిరాశపరచినా సెకండ్ మూవీ మిడిల్ క్లాస్ మెలోడీస్ తో మాత్రం మంచి హిట్ అందుకున్నాడు. 2020లో ప్రేక్షకులు మెచ్చిన సినిమాలో ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలోడీస్ ఒకటి. వినోద్ అనంతోజు ఈ సినిమాను బాగా హ్యాండిల్ చేశాడు. ఇక ఈ సినిమా తర్వాత ఆనంద్ కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. తన నెక్స్ట్ సినిమాను కూడా డిఫరెంట్ కథతోనే వస్తున్నాడు ఆనంద్ దేవరకొండ. దామోదర అనే నూతన దర్శకుడు చేస్తున్న సినిమాలో నటిస్తున్నాడు తమ్ముడు దేవరకొండ. ఈ సినిమాకు టైటిల్ గా పుష్పక విమానం అని ఫిక్స్ చేశారు. కమల్, సింగీతం కాంబోలో వచ్చిన సూపర్ మూవీ ఇది. మూకీ సినిమాగా అప్పట్లో సెన్సేషన్ అయ్యింది. కమల్ సినిమా టైటిల్ వాడాలంటే సాహసం అన్నట్టే. అయితే ఈ సినిమా కథ, కథనాలు ఆ టైటిల్ కు జస్టిఫ...
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. సుధీర్ బాబు 14వ సినిమా టైటిల్ అదిరింది..!
Movie news

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. సుధీర్ బాబు 14వ సినిమా టైటిల్ అదిరింది..!

సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న థర్డ్ మూవీ టైటిల్ రివీల్ చేశారు. సమ్మోహనం, V సినిమాలతో డైరక్టర్ హీరో కాంబో అదిరింది అనిపించగా హ్యాట్రిక్ మూవీ మరింత స్పెషల్ గా ప్లాన్ చేశారు. సుధీర్ బాబు 14వ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అంటూ టైటిల్ ఫిక్స్ చేశారు. రెండు రోజుల క్రితం మీ లవ్ గురించి మొదట ఎవరికి చెప్పారు.. అంటూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచాడు సుధీర్ బాబు. ఇక టైటిల్ రివీల్ చేస్తూ సుధీర్ బాబు చాలామంది తమకు కరెక్ట్ టైటిల్ సెండ్ చేశారని.. ఫైనల్ గా తమ సినిమా టైటిల్ ఇదే అని చెప్పాడు. ఈ సినిమాలో ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఉప్పెనతో అమ్మడికి సూపర్ క్రేజ్ రాగా సుధీర్ బాబు తో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నాని శ్యాం సింగ రాయ్ సినిమాలు చేస్తుంది కృతి శెట్టి. https://youtu.be/uXP4UI6rW1Y ...
సుకుమార్  కూతురి ఫంక్షన్ లో సినీ ప్రముఖులు
Movie news

సుకుమార్ కూతురి ఫంక్షన్ లో సినీ ప్రముఖులు

Sukumar daughter function: ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూతురి ఫంక్షన్ వేడుకకి సినీ ప్రముఖులు హాజరు అయ్యారు. ఈ వేడుకకి చైతు సమంత, ఎన్టీఆర్, మహేష్ బాబు ఫ్యామిలీ తో విచ్చేసి సందడి చేశారు. చైతు సమంత : ఈ వేడుకలో నాగ చైతన్య సమంత కొత్త లుక్ లో చాలా యంగ్ గా కనిపించి కనువిందు చేసారు. మహేష్ నమ్రత: మహేష్ బాబు సమంత కూడా ఈ వేడుకకి హాజరు అయ్యారు. ఈ వేడుకలో మహేష్ బాబు కొత్తగా కనిపించారు బహుశా తరువాత సినిమా కోసం కావచ్చు. కాగా మహేష్ బాబు తదుపరి మూవీ సర్కారుri వారి పాట త్వరలోనే విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. వీరందరి రాకతో ఈ వేడుక కన్నుల పండుగగా జరిగింది. ...
Megastar chiranjeevi at rajamundry
Movie news

Megastar chiranjeevi at rajamundry

Megastar chiranjeevi spotted at rajamundry airport. Mega fans ar got excited after chiru came out from airport. On the occcassion of acharya movie shooting chiru needs to go to maredumilli. Recently acharya movie teaser also got released and getting viral on all social media platforms. Acharaya is directed by the famous telugu director koratala siva and this is the first combination for koratala and chiru. Need tobsee how it will go.
Mahesh babu at  zym
Movie news

Mahesh babu at zym

Tolly wood super star mahesh babu getting training at zym and he looks amzing while doing zym. He only posted that pic obln his instagram by praising his trainer. Mahesh babu fans are egarly waiting for his upcoming movie sarkaru vaari pata. Already that movie first look poster got released. These days super star mahesh babu concentrating only on message oriented movies. Lets hope that movie will be a block boster this year.