Tuesday, January 18

Telugu Movie News

మహేష్ న్యూ లుక్ నిజామా ?- Mahesh shocking look
Movie news, Telugu Movie News

మహేష్ న్యూ లుక్ నిజామా ?- Mahesh shocking look

Mahesh shocking look : మహేష్ సర్కారు వారి ఓట న్యూ లుక్ అంటు ఒక పోస్టర్ సోషల్ మీడియాలో హుళచల్ చేస్తుంది. ఈ పోస్టర్లో మహేష్ బాబు లాంగ్ కర్లీ హెయిర్ తో అలాగే కొంచెం గడ్డంతో ఉంది . కొంచెం మాస్ కొంచెం క్లాస్ లాగా ఉంది . Mahesh shocking look editing from bharath ane nenu: కానీ ఆ పిక్ మహేష్ బాబు ముందు సినిమా భరత్ అనే నేను నుంచి ఎడిట్ చేసింది అని తేలింది. ఏదేమైనా ఆ పోస్టర్ లో మాత్రం మహేష్ చాల బాగున్నారనే చెప్పాలి. చుడాలి మరి ఇలాంటి లుక్ నిజాంగ ఫ్యూచర్ లోఇలాంటి లుక్ ట్రై చేస్తారేమో. ...
కోవిడ్ నుంచి కోలుకున్న ఎన్టీఆర్ – happy news for fans
Movie news, Telugu Movie News

కోవిడ్ నుంచి కోలుకున్న ఎన్టీఆర్ – happy news for fans

NTR tested negitive : ఎన్టీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు . ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియ చేసారు. నాకోసం ఇంతగా అభినందించే అందరికి ధన్యవాదాలు. నాకు కోవిడ్ నెగిటివ్ వచ్చిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను NTR tested negitive: కిమ్స్ హాస్పిటల్స్ నుండి నా వైద్యులు -డిఆర్ ప్రవీణ్ కులకర్ణి & నా కజిన్ డాక్టర్ వీరు, అలాగే టెనెట్ డయాగ్నోస్టిక్స్ కు కృతజ్ఞతలు చెప్పడానికి నేను ఈ అవకాశాన్ని కోరుకుంటున్నాను. వారి అద్భుతమైన సంరక్షణ నాకు చాలా సహాయపడింది. కోవిడ్ 19 ను చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. కానీ ఇది మంచి జాగ్రత్తతో మరియు సానుకూల మనస్సుతో జయించగల వ్యాధి కూడా. ఈ పోరాటంలో మీ సంకల్ప శక్తి మీ అతిపెద్ద ఆయుధం. ధైర్యంగా ఉండు. ఆందోళన పడకండి. అంటూ ఆయన తెలియ చేసారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు ప్రస్తుతం ఆయన RRR మూ...
తెలుగు ప్రజలకు ఆనందయ్య తీపి కబురు
Movie news, Telugu Movie News, Viral News

తెలుగు ప్రజలకు ఆనందయ్య తీపి కబురు

Anandayya medicine for corona ఆనందయ్య గారి మందు త్వరలో అందరికి అందబోతుంది అని ఆయన మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియపరిచారు . తనని ఎవరి అరెస్ట్ చెయ్యలేదని హోమ్ క్వారంటైన్ లో ఉన్న అని ఆయన తెలియపరిచారు. Anandayya medicine for corona will be out soon. https://youtu.be/dbkj7rNw42k
ఒంటిపై తేనెటీగలతో ఫోటోషూట్ – viral photoshoot
Movie news, Telugu Movie News, Viral News

ఒంటిపై తేనెటీగలతో ఫోటోషూట్ – viral photoshoot

viral photoshoot : ఈ మధ్య కాలం లో అందరు కధానాయికలు ఫోటోషూట్ లతో సోషల్ మీడియా లో హుళచల్ చేస్తున్నారు . ఈ పోటీ ప్రపంచం లో సోషల్ మీడియా వచ్చాక మరింత టాలెంట్ ప్రేక్షకులకి చూపించకపోతే సినీ ఇండస్ట్రీ లో నిలదొక్కుకోలేరు . చిన్న బుల్లితెర నటుల నుంచి వెండి తెర నటుల దాక , అలాగే టాలీవుడ్ నుండి హలీవుడ్ దాక ఫోటో షూట్ ల హవా కొనసాగుతుంది. viral photoshoot తాజాగా హాలీవుడ్ నటి యాంజెలీనా జోలీ అందరికి భిన్నమైన విధంగా తేనెటీగలని ఒంటిమీద ఉంచుకుని దాదాపు 18 నిమిషాల పటు ఫోటో షూట్ జరిగింది . ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది .మరి మీరుకూడా చూసెయ్యండి ఆ వీడియో . https://www.instagram.com/p/CPLodndjewX/?utm_medium=copy_link ...
హాట్ పిక్స్ తో వర్ష హుళచల్
Movie news, Telugu Movie News, Viral News

హాట్ పిక్స్ తో వర్ష హుళచల్

varsha hot pics బుల్లి తెరలో సీరియల్ నటిగా కెరీర్ ప్రారం బించిన వర్ష తన నటనతో ఆకట్టుకుంది.ముఖ్యంగా అభిషేకం సీరియల్ లో నెగిటివ్ రోల్ తో మరింత చేరువైంది. కానీ ఆ రోల్ మరీ నెగిటివ్ గ ఉందని దాని నుంచి తప్పుకుంది. ఆహ్ తరువాత జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చి హుళచల్ చేసింది. ముఖ్యంగా ఇమ్మానుయేల్ తో జత కట్టి సుధీర్ రష్మీ తర్వాత మరొక ఫేమస్ యూట్యూబ్ జంటగా నిలిచారు.varsha hot pics: కాగా రీసెంట్ గ వర్ష కొన్ని లేటెస్ట్ ఫోటో షూట్ స్టిల్ సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. అవి వైరల్ అయి సోషల్ మీడియా అంతటా హుళచల్ చేస్తున్నాయి . ఈ దెబ్బకి వర్ష కి మూవీస్ లో ఛాన్స్ కాయం అని నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.నిజంగానే మరిన్ని అవకాశాలు రావాలనే కోరుకుందాం . ...
మేక్ ఓవర్ తో షాక్ ఇచ్చిన సమంత-  shocking look for familyman2
Movie news, Telugu Movie News

మేక్ ఓవర్ తో షాక్ ఇచ్చిన సమంత- shocking look for familyman2

Samantha shocking look మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 షోతో సమంతా తన OTT అరంగేట్రం చేస్తోంది. ఫస్ట్ లుక్ ట్రైలర్ వచ్చిన రోజు నుంచి ట్రెండింగ్‌లో ఉన్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్న షరీబ్ హష్మి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సమంతా తన మేక్ఓవర్‌తో తనను షాక్‌కు గురిచేసిందని, ఏమైనా అంచనాలు పెట్టుకున్నా, షో దాన్ని అధిగమిస్తుందని చెప్పారు. Samantha shocking look ప్రియమణి కూడా కీలక పాత్రలో ఉన్న ఈ షోలో సమంత నెగటివ్ రోల్ లో కనిపించనుంది. ఫ్యామిలీ మ్యాన్ 2 జూన్ 4 న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అవ్వనుంది . https://youtu.be/NGf_B81Hc2M ...
ఈ నా కొడుకు అంటూ అల్లూ వారబ్బాయి మీద విరుచుకుపడ్డ RGV- shocking comments
Movie news, Telugu Movie News

ఈ నా కొడుకు అంటూ అల్లూ వారబ్బాయి మీద విరుచుకుపడ్డ RGV- shocking comments

RGV On Allu sirish : ఎప్పుడూ ఏదొక ట్వీట్ చేస్తూ కాంట్రావెర్సీ కింగ్ గ నిలిచే రామ్ గోపాల్ వర్మ ఈరోజు అల్లూ వారి అబ్బాయి సిరీస్ మీద పడ్డారు. తాను సిక్స్ ప్యాక్ కోసం కసరత్తు చేస్తున్న ఫోటో ని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు అల్లూ శిరీష్. అదే పోస్టుకి రిప్లై పెడుతు రామ్ గోపాల్ వర్మ ఇలా అన్నారు. Mirror selfies. Coz photoshoots are too mainstream! ;) pic.twitter.com/PGymOsAo5b— Allu Sirish (@AlluSirish) May 21, 2021 RGV On Allu sirish ఈ నా కొడుకు కానన్ ది బర్బరీయాం ఆర్నాల్డ్ స్సీహ్వార్జేనెగ్గేర్ కొడుకు కాదు ..అల్లు అరవింద్ కొడుకు ……అల్లు సార్ర్ మీ ….కిi….జొహార్ర్ర్ నిన్నటి వరకు ఆనందయ్యని సపోర్ట్ చేసారని నెటిజన్లు సంతోషించారు. ఇంతలోనే మరో మెగా హీరోని ఇలా అనే సరికి మల్లి అందరు షాక్ అవుతున్నారు. కరోనా టైం లో కూడా మూవీస్ తో బిజీ గ ఉన్న వర్మ ఇలాంటి కామెంట్స్ చెయ్యడం కామోనే అంట...
వెరైటీ హెయిర్ కట్ తో జాతి రత్నాలు హీరోయిన్ ఫారియా  అబ్దుల్లా
Movie news, Telugu Movie News

వెరైటీ హెయిర్ కట్ తో జాతి రత్నాలు హీరోయిన్ ఫారియా అబ్దుల్లా

faria abdulla జాతి రత్నాలు సినిమాతో ఫారియా( faria abdulla) ప్రేక్షకుల మనసుని దోచుకుంది. తన అమాయకపు నటనతో అందరిని ఆకట్టుకుంది. చిట్టి సాంగ్ తో చాల ఫేమస్ ఐంది ఈ అమ్మడు. ఇప్పుడు మరిన్ని సినిమా అవకాశాలు తెలుస్తున్నాయి. ఇదిలా ఉంటె ఆమె తన హైర్సటైల్ మార్చినట్టు ఒక ఫోటో వైరల్ అవుతుంది. దానిలో ఆమె సైడ్ షేవ్ హెయిర్ స్టైల్ చేసినట్టు ఉంది. కానీ వివరాల్లోకి వెళ్తే ఈ పిక్ ఇప్పటిది కాదు తన ఇంస్టాగ్రామ్లో ఎప్పుడో 2017లో పోస్ట్ చేసిన పిక్. ...
అనసూయ మళ్లి తల్లి కాబోతుందా -shocking
Movie news, Telugu Movie News, Viral News

అనసూయ మళ్లి తల్లి కాబోతుందా -shocking

Anasuya pregnant బుల్లి తెర తో పాటు వెండితెరను ఉర్రుతలూగిస్తుంది అనసూయ. జబర్దస్త్ యాంకర్ గా ప్రేక్షకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన ఈమె తర్వాత కొన్నాళ్లకే వెండి తెరపై హుళచల్ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా రంగస్థలం లో రంగమ్మత్త పాత్రా అలాగే క్షణం సినిమాలో ఆఫీసర్ పాత్రతో కూడా అందర్నీ మెప్పించింది. Anasuya pregnant: తాజా గ ఆమె తన తల్లి కాబోతుంది అన్న ఒక ఫోటో వైరల్ అవుతుంది. ఆమె స్వయంగ ఆహ్ పిక్ సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. చివరగా అది ఆమె రీసెంట్ సినిమా ఒకే బ్రదర్ సినిమాలో ఒక పిక్చర్ అని ఆమె రెవీల్ చేసింది. కాగా ఈ ఓకే బ్రదర్ సినిమా ఓ టి టి లో రిలీజ్ ఐంది. ఈ సినిమాలో కూడా అనసూయ యాక్టింగ్ హైలైట్ అనే చెప్పొచ్చు. ...
ఆనందయ్య మందుకు తిరుగు లేదు
Movie news, Telugu Movie News, Viral News

ఆనందయ్య మందుకు తిరుగు లేదు

Anamdayya covid treatment నెల్లూరు ఆనందయ్య గారి దగ్గర చికిత్స (Anamdayya covid treatment )పొందిన కోటయ్య గారి ఆరోగ్యం భాగానే ఉందని. కారోనా నెగిటివ్ వచ్చిందని వారు కొంచెం నీరసంగా ఉన్నందున హాస్పిటల్ కి తీసుకెళ్తున్నట్టు స్వయంగా వారి కూతురి మాటల్లోనే వినండి. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); https://youtu.be/KXl7WHxT-8k