Monday, December 6

Uncategorized

ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే.. RRR ఫైట్ పై రైటర్ చెప్పిన షాకింగ్ న్యూస్..!
Uncategorized

ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే.. RRR ఫైట్ పై రైటర్ చెప్పిన షాకింగ్ న్యూస్..!

RRR బాహుబలి తర్వాత రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తున్నారు. సినిమా నుండి వచ్చిన టీజర్లు ఇప్పటికే తారాస్థాయి అంచనాలను ఏర్పరచాయి. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు రైటర్ విజయేంద్ర ప్రసాద్. ట్రిపుల్ ఆర్ లో ఇద్దరు హీరోలతో ఒక పాట ఉంటుందని అది మరో పాతికేళ్లు గుర్తుండిపోయేలా ఉంటుందని అన్నారు. అంతేకాదు RRR సినిమాలో ఎన్.టి.ఆర్, చరణ్ ల మధ్య జరిగే ఫైట్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుందని అన్నారు. హీరో, విలన్ కొట్టుకుంటే మనం హీరోకి సపోర్ట్ చేస్తాం కాని ఆర్.ఆర్.ఆర్ లో ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే తనకు కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. సినిమా తెలుగు ప్రేక్షకులను రంజింపచేస్తుందని...
వకీల్ సాబ్ రివ్యూ & రేటింగ్
Uncategorized, Telugu Movie News

వకీల్ సాబ్ రివ్యూ & రేటింగ్

ఎన్నో భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ పింక్ రీమేక్ గా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరాం డైరెక్ట్ చేశారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం. Vakeel Saab Review Rating కథ : లాయర్ సత్యదేవ్ (పవన్ కళ్యాణ్) న్యాయం కోసం పోరాడే ప్రతి వ్యక్తికి అండగా ఉంటాడు. ఇలాంటి టైం లోనే ముగ్గురు మహిళలకు జరిగిన అన్యాయం గురించి సత్యదేవ్ కు తెలుస్తుంది. పల్లవి (నివేదా థామస్) ఆమె స్నేహితురాళ్లు సత్య దేవ్ ను కలిసి తమకు న్యాయం జరగాలని కోరుతారు. ఈ టైం లో ఎంపి తనయుడు వారికి చేసిన అన్యాయం గురించి తెలుసుకున్న సత్యదేవ్ వారి తరపున వాధించడానికి కేస్ టేకప్ చేస్తాడు. అవతల పక్క నంద గోపాల్ (ప్రకాశ్ రాజ్) తన క్లైంట్ ను గెలిపించడానికి రకరకాల ఎత్తులు వేస్తాడు. కోర్ట్ రూం లో నంద గోపాల్ వేసిన...
Uncategorized

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ట్రైలర్.. కూర్చోండి చాలు.. ముందు రికార్డులన్ని ఇక గల్లంతే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో వేణు శ్రీరాం డైరక్షన్ లో వస్తున్న సినిమా వకీల్ సాబ్. అజ్ఞాతవాసి తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ కు రీమేక్ గా వస్తున్నా సరే డైరక్టర్ వేణు శ్రీరాం సినిమా లైన్ ను మాత్రమే తీసుకుని తన మార్క్ కథనం అల్లుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఏప్రిల్ 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా (Vakeel Saab) ట్రైలర్ సోమవారం సాయంత్రం 6 గంటలకు రిలీజైంది. అంచనాలకు తగినట్టుగానే Vakeel Saab ట్రైలర్ ఉంది. సోషల్ మెసేజ్ తో అమాయకమైన ఓ అమ్మాయికి అన్యాయం జరిగితే ఆమెకు న్యాయం జరిగేలా చేసిన ఓ లాయర్ కథే ఈ వకీల్ సాబ్ సినిమా. ట్రైలర్ లో పవర్ స్టార్ స్వాగ్ చూస్తే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు రోమాలు నిక్కబొడుచుకున్నాయంటే నమ్మాల్సిందే. వకీల్ సాబ్ ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. సినిమా రికార్డులు బద్ధలు కొట్టడం గ్యారెంటీ అనేలా...
అర్జున్ రెడ్డి డైరక్టర్ తో వైష్ణవ్ తేజ్.. ఉప్పెన హీరో ప్లాన్ అదిరింది..!
Uncategorized

అర్జున్ రెడ్డి డైరక్టర్ తో వైష్ణవ్ తేజ్.. ఉప్పెన హీరో ప్లాన్ అదిరింది..!

ఉప్పెన సినిమాతో మొదటి ప్రాజెక్ట్ తోనే సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. బుచ్చి బాబు డైరక్షన్ లో వచ్చిన ఉప్పెన సినిమా ఎవర్ గ్రీన్ హిట్ అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ డైరక్షన్ లో జంగిల్ బుక్ కూడా త్వరలో రిలీజ్ కానుందని తెలుస్తుంది. Vaishnav Tej మూడవ సినిమా కూడా కన్ఫాం అయినట్టు తెలుస్తుంది. అర్జున్ రెడ్డి డైరక్టర్ గిరీశయ్యతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్. అదేంటి అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ వంగ కదా అనుకోవచ్చు.. తమిళ అర్జున్ రెడ్డిని డైరెక్ట్ చేసింది గిరీశయ్య.. తెలుగు అర్జున్ రెడ్డి సినిమాకు అసోసియేట్ డైరక్టర్ గా కూడా పనిచేశాడు. అందుకే తమిళ అర్జున్ రెడ్డి ఆదిత్య వర్మ డిటో సందీప్ దించేసినట్టే చేశాడు. ఇక ప్రస్తుతం కథా చర్చల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ దాదాపు ఓకే అయినట్టే అంటున్నారు. ఈ సినిమాను బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలో హీరోయిన...
ఎస్  వి రంగారావు గారి బయోగ్రఫీ
Uncategorized

ఎస్ వి రంగారావు గారి బయోగ్రఫీ

Sv rangarao biography : ఎన్టీఅర్ తర్వాత ఏమిటి.. ఎన్టీఆర్ కంటే చాలా చాలా గొప్ప నటుడు.. కను బొమ్మలతోనే నవరసాలు పండించగల గొప్ప నటుడు…చార్లీ చాప్లిన్ వంటి గొప్ప నటుడితోనే ప్రసంసలు అందుకొన్న మహోన్నత వ్యక్తీ… ఎస్వీఆర్. నట యశస్వి ఎస్వీ రంగారావు.నట యశస్వి.. సుప్రసిద్ధ తెలుగు నటుడు సామర్ల వెంకట రంగారావు (ఎస్వీ రంగా రావు) గారి జయంతి నేడు.. ఎస్వీ ఆర్ జూలై 3, 1918 లో కృష్ణా జిల్లా నూజివీడు లో లక్ష్మీ నరసాయమ్మ, కోటీశ్వరనాయుడులకు జన్మించారు..తండ్రి ఎక్సైజ్ శాఖ లో ఉద్యోగి.. నూజివీడు లో పనిచేస్తున్న సమయంలో ఆయన జన్మించారు. ఆయన స్వస్థలం కాకినాడ..ఆర్ధికంగా ఉన్నత కుటుంబం కావడంతో.. ఎస్వీఆర్ ని హైస్కూల్ చదువుకోసం మద్రాస్ పంపించారు..తన 12 వ ఏటనే, హైస్కూల్ విద్య పూర్తి చేసి,B.Sc లో చేరారు.. డిగ్రీ పూర్తి చేసిన అనంతరం బందరు లో అగ్నిమాపక దళంలో ఉన్నతోద్యోగిగా జాబ్ లో చేరారు..ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ, షేక...