Tuesday, January 18

Viral News

కరోనాకి మరో పసరు మందు.. ఎక్కడంటే..!- shocking news
Viral News

కరోనాకి మరో పసరు మందు.. ఎక్కడంటే..!- shocking news

Covid 19 medicine కరోనాకి ఇంగ్లీష్ మందుల కన్నా ఆయుర్వేదం, నాటు మందుల పనితీరు బాగుందని ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని చెప్పొచ్చు (Covid 19 medicine). ముఖ్యంగా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు కరోనాకి బాగా పనిచేస్తుంది. అయితే ఆయన మందుపై శాస్త్రీయత అధ్యనయం జరుగుతుంది. ఆయుష్, ఐ.సి.ఎం.ఆర్ నుండి నివేదిక రావాల్సి ఉంది. ఇదిలాఉంటే మరోచోట కరోనాని తగ్గించే పసరు మందు వెలుగులోకి వచ్చింది. పులివెందులలో కరోనా నివారణకు ఆకు పసరు పేరుతో మందు పంపిణీ జరుగుతుందట. అయితే విషయం తెలుసుకున్న పులివెందుల ఆర్డీవో నగన్న పసరు మందు పంపిణీని అడ్డుకున్నారు. Microscopic view of Coronavirus, a pathogen that attacks the respiratory tract. Analysis and test, experimentation. Sars. 3d render అనుమతులు లేకున్నా పసరు మందు ప్రజలకు సరఫరా చేయడం నేరమని చెప్పారు. అనుమతి ఉంటేనే ఈ పసరు మందులను (Covid 19) వాడాలని లేకుంటే...
రహస్యంగా ఆనందయ్య మందు తయారీ ? -Andandayya Medicine making
Viral News

రహస్యంగా ఆనందయ్య మందు తయారీ ? -Andandayya Medicine making

Andandayya Medicine making రహస్యంగా ఆనందయ్య మందు తయారీ ? రహస్యంగా ఆనందయ్య తో మందు తయారు చేయిస్తున్నారు అంటూ ఒక వీడియో మీడియా రిలీజ్ చేసింది. ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. https://youtu.be/Avph7tQ_1Pg
తెలుగు ప్రజలకు ఆనందయ్య తీపి కబురు
Movie news, Telugu Movie News, Viral News

తెలుగు ప్రజలకు ఆనందయ్య తీపి కబురు

Anandayya medicine for corona ఆనందయ్య గారి మందు త్వరలో అందరికి అందబోతుంది అని ఆయన మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియపరిచారు . తనని ఎవరి అరెస్ట్ చెయ్యలేదని హోమ్ క్వారంటైన్ లో ఉన్న అని ఆయన తెలియపరిచారు. Anandayya medicine for corona will be out soon. https://youtu.be/dbkj7rNw42k
ఒంటిపై తేనెటీగలతో ఫోటోషూట్ – viral photoshoot
Movie news, Telugu Movie News, Viral News

ఒంటిపై తేనెటీగలతో ఫోటోషూట్ – viral photoshoot

viral photoshoot : ఈ మధ్య కాలం లో అందరు కధానాయికలు ఫోటోషూట్ లతో సోషల్ మీడియా లో హుళచల్ చేస్తున్నారు . ఈ పోటీ ప్రపంచం లో సోషల్ మీడియా వచ్చాక మరింత టాలెంట్ ప్రేక్షకులకి చూపించకపోతే సినీ ఇండస్ట్రీ లో నిలదొక్కుకోలేరు . చిన్న బుల్లితెర నటుల నుంచి వెండి తెర నటుల దాక , అలాగే టాలీవుడ్ నుండి హలీవుడ్ దాక ఫోటో షూట్ ల హవా కొనసాగుతుంది. viral photoshoot తాజాగా హాలీవుడ్ నటి యాంజెలీనా జోలీ అందరికి భిన్నమైన విధంగా తేనెటీగలని ఒంటిమీద ఉంచుకుని దాదాపు 18 నిమిషాల పటు ఫోటో షూట్ జరిగింది . ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది .మరి మీరుకూడా చూసెయ్యండి ఆ వీడియో . https://www.instagram.com/p/CPLodndjewX/?utm_medium=copy_link ...
హాట్ పిక్స్ తో వర్ష హుళచల్
Movie news, Telugu Movie News, Viral News

హాట్ పిక్స్ తో వర్ష హుళచల్

varsha hot pics బుల్లి తెరలో సీరియల్ నటిగా కెరీర్ ప్రారం బించిన వర్ష తన నటనతో ఆకట్టుకుంది.ముఖ్యంగా అభిషేకం సీరియల్ లో నెగిటివ్ రోల్ తో మరింత చేరువైంది. కానీ ఆ రోల్ మరీ నెగిటివ్ గ ఉందని దాని నుంచి తప్పుకుంది. ఆహ్ తరువాత జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చి హుళచల్ చేసింది. ముఖ్యంగా ఇమ్మానుయేల్ తో జత కట్టి సుధీర్ రష్మీ తర్వాత మరొక ఫేమస్ యూట్యూబ్ జంటగా నిలిచారు.varsha hot pics: కాగా రీసెంట్ గ వర్ష కొన్ని లేటెస్ట్ ఫోటో షూట్ స్టిల్ సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. అవి వైరల్ అయి సోషల్ మీడియా అంతటా హుళచల్ చేస్తున్నాయి . ఈ దెబ్బకి వర్ష కి మూవీస్ లో ఛాన్స్ కాయం అని నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.నిజంగానే మరిన్ని అవకాశాలు రావాలనే కోరుకుందాం . ...
చందమామ ఫోటోలను హై రెజల్యూషన్ తో తీసి ప్రపంచాన్ని అబ్బురపర్చాడు.
Viral News

చందమామ ఫోటోలను హై రెజల్యూషన్ తో తీసి ప్రపంచాన్ని అబ్బురపర్చాడు.

పూణేకు చెందిన 16 ఏళ్ళ ప్రతిమేష్ జాజు అనే కుర్రాడు చందమామ ఫోటోలను హై రెజల్యూషన్ తో తీసి ప్రపంచాన్ని అబ్బురపర్చాడు. ఇప్పటి వరకు ఇంత క్లారిటీగా చందమామను ఎవ్వరు ఫోటోలు తీయలేదు…. టెలిస్కోప్, స్కై వాచర్ సాయంతో పాటు సొంతంగా తయారు చేసుకున్న మరి కొన్ని పరికరాలతో ఈ అద్భత సృష్టించాడు ప్రతిమేష్………. మే నెలలో ఓ అర్థరాత్రి ఒంటి గంట సమయంలో చంద్రుడిని ఫోటోలు తీసిన ప్రతిమేష్ఎంత జూమ్ చేసినా బ్లర్ కాకుండా చంద్రుడి స్వరూపం కనపడేలా తీసిన ఘనత సాధించాడు ప్రతిమేష్.ఈ ఫోటోలు ప్రపంచాన్నే షేక్ చేస్తున్నాయి. చందమామ ను దగ్గరనుంచి చూసిన అనుభూతి ఈ ఫోటోలు చూస్తే అనిపిస్తున్నదని ప్రపంచ మేధావులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ...
పులితో పోరాడిన అడవి గేదె.
Viral News

పులితో పోరాడిన అడవి గేదె.

ప్రపంచం లో అందరికన్నా మిన్న ఎప్పటికీ అమ్మ మాత్రమే . అది మనుషులైనా జంతువులైన తమ పిల్లలని ప్రాణాలని పణంగా పెట్టి ఐన తమ పిల్లలను కాపాడుకుంటారు.అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో హుళచల్ చేస్తుంది . https://www.instagram.com/p/CPA8UWrlyuo/?utm_medium=copy_link
అనసూయ మళ్లి తల్లి కాబోతుందా -shocking
Movie news, Telugu Movie News, Viral News

అనసూయ మళ్లి తల్లి కాబోతుందా -shocking

Anasuya pregnant బుల్లి తెర తో పాటు వెండితెరను ఉర్రుతలూగిస్తుంది అనసూయ. జబర్దస్త్ యాంకర్ గా ప్రేక్షకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన ఈమె తర్వాత కొన్నాళ్లకే వెండి తెరపై హుళచల్ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా రంగస్థలం లో రంగమ్మత్త పాత్రా అలాగే క్షణం సినిమాలో ఆఫీసర్ పాత్రతో కూడా అందర్నీ మెప్పించింది. Anasuya pregnant: తాజా గ ఆమె తన తల్లి కాబోతుంది అన్న ఒక ఫోటో వైరల్ అవుతుంది. ఆమె స్వయంగ ఆహ్ పిక్ సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. చివరగా అది ఆమె రీసెంట్ సినిమా ఒకే బ్రదర్ సినిమాలో ఒక పిక్చర్ అని ఆమె రెవీల్ చేసింది. కాగా ఈ ఓకే బ్రదర్ సినిమా ఓ టి టి లో రిలీజ్ ఐంది. ఈ సినిమాలో కూడా అనసూయ యాక్టింగ్ హైలైట్ అనే చెప్పొచ్చు. ...
ఆనందయ్య మందుకు తిరుగు లేదు
Movie news, Telugu Movie News, Viral News

ఆనందయ్య మందుకు తిరుగు లేదు

Anamdayya covid treatment నెల్లూరు ఆనందయ్య గారి దగ్గర చికిత్స (Anamdayya covid treatment )పొందిన కోటయ్య గారి ఆరోగ్యం భాగానే ఉందని. కారోనా నెగిటివ్ వచ్చిందని వారు కొంచెం నీరసంగా ఉన్నందున హాస్పిటల్ కి తీసుకెళ్తున్నట్టు స్వయంగా వారి కూతురి మాటల్లోనే వినండి. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); https://youtu.be/KXl7WHxT-8k
కృష్ణ పట్నం మందు వాడిన  పెద్దాయన ఇప్పటి పరిస్తితి
Viral News

కృష్ణ పట్నం మందు వాడిన పెద్దాయన ఇప్పటి పరిస్తితి

covid anandayya: కృష్ణ పట్నం మందు వాడిన పెద్దాయన ఇప్పుడు ఇలా ఉన్నారు అంటూ ఒక వీడియో వైరల్ గ మారింది. ఇది నిజామా కదా అని తెలియాల్సి ఉంది. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); https://gomoviemama.com/sudigali-sudheer-new-movie/ covid anandayya gari mandu vadina peddayana present video https://youtu.be/E7h_fnJcbUg