Thursday, June 24

Viral News

9cr views for sarangadaria song
Viral News

9cr views for sarangadaria song

Sehkar kammula's upcoming film love story song sarangadaria song has got nearly 9cr views in youtube. Actress sai pallavi mesmerizing her fans with her dance. These days sarangadaria song getting viral with some controversies with original singers and love story movie team . Also attracting audience pulse with great lyrics. While coming to the lead actor Naga chaitanya these days always choosing movies with a good story line and this is first time he is pairing with actress sai pallavi. https://www.youtube.com/watch?v=h9Am4CYaLng
Viral News, Telugu Movie News

జాతిరత్నాలు మేకింగ్ వీడియో.. వీళ్లు సినిమాను ఇంత జాలీగా తీశారేంటి..?

సినిమా హిట్ అవడానికి కోట్ల కొద్దీ బడ్జెట్టు.. ఫారిన్ లొకేషన్లు.. భారీ యాక్షన్ సీన్లు.. ఒళ్లు గుళ్ల చేసుకోవడం లాంటివి చేయకుండా.. రెండున్నర గంటలు ఆడియెన్స్ ను నవ్వించినా చాలు హిట్ చేసేస్తారు అని ప్రూవ్ చేసిన సినిమా జాతిరత్నాలు. ఆ సినిమా చూసి అయ్యబాబోయ్ ఇది సినిమానా కాదు లాఫ్టర్ థెరపీ అని కొందరు అంటే.. సినిమాలో కథ ఏముంది.. మొత్తం కామెడీనే.. దీని బదులు జబర్దస్త్ చూడొచ్చు అనుకున్న వారు లేకపోలేదు. అయితే సెకండ్ కేటగిరి ఆడియెన్స్ చాలా తక్కువ అనుకోండి. ఓవరాల్ గా జాతిరత్నాలు యూనిట్ ఏదైతే ఊహించి రిలీజ్ చేశారో.. దాన్ని ఆడియెన్స్ కూడా అదే విధంగా రిసీవ్ చేసుకున్నారు. సినిమా రిలీజ్ ముందు చేసిన ప్రమోషన్స్.. రిలీజ్ తర్వాత చేస్తున్న హడావిడి కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఇక లేటెస్ట్ గా సినిమా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సినిమాను ఇలా కూడా తీస్తారా అనిపించేలా జాతిరత్నాలు మేకింగ్ వీడి...
Viral News, Movie news

అభిమానుల మీద సీరియస్ అయిన ఎన్టీఆర్.. తెల్లవారితే గురువారం ఈవెంట్ లో తారక్ షాకింగ్ కామెంట్స్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. నందమూరి అభిమానుల ఆశలన్ని ఆయన మీదే ఉన్నాయి. ఓ పక్క బాలయ్య బాబు సినిమాలు చేస్తున్నా అవి పెద్దగా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు రాబట్టడం లేదు అందుకే నందమూరి అభిమానుల ఆశాకిరణం గా తారక్ ఉన్నాడు. నూనూగు మీసాల వయసులోనే ఇండస్ట్రీ రికార్డులను బద్ధలు కొట్టిన యంగ్ టైగర్ కొన్నాళ్లు కెరియర్ లో వెనకపడ్డా ప్రస్తుతం సూపర్ ఫాం లోకి వచ్చాడు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ నటిస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. ఆ సినిమాలో తారక్ తో పాటుగా రాం చరణ్ కూడా నటిస్తున్నాడు. ఇక ఇదిలాఉంటే కీరవాణి తనయుడు శ్రీ సిం హా హీరోగా నటించిన తెల్లవారితే గురువారం సినిమా మార్చ్ 26న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ గెస్ట్ గా వచ్చారు. ఇక ఈ ఈవెంట్ లో తారక్ తన తమ్ముళ్లిద్దరు ఇలా వృద్ధి లోకి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అంతేకాదు...
పెళ్లి తో  షాక్ ఇచ్చిన బుమ్రా
Viral News

పెళ్లి తో షాక్ ఇచ్చిన బుమ్రా

Bumrah Marriage with sanjanaganesan భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా సోమవారం మార్చి 15న ప్రముఖ క్రీడా వ్యాఖ్యాత సంజన గణేషన్‌ను వివాహం చేసుకున్నారు. బుమ్రా గోవాలో సంజనని వివాహం చేసుకున్నారు అలాగే అతను ఆ పెళ్లి వేడుక యొక్క రెండు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.బుమ్రా ముంబైలో ఒక స్టైలిష్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. "ప్రేమతో నడిచాము, కలిసి ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాము. ఈ రోజు మన జీవితంలో సంతోషకరమైన రోజులలో ఒకటి మరియు మా పెళ్లి వార్తలను మరియు మా ఆనందాన్ని మీతో పంచుకోగలిగినందుకు మేము ఆనందిస్తున్నాము " అని బుమ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు. Bumrah Marriage https://www.instagram.com/p/CMb2B2THR96/?igshid=6z3ws9yjgtf5 ...
సహజ నటి ‘జయసుధ’ షాకింగ్ లుక్..!
Movie news, Viral News

సహజ నటి ‘జయసుధ’ షాకింగ్ లుక్..!

మొన్నటితరం తార సహజ నటి జయసుధ అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే. సిల్వర్ స్క్రీన్ పై తన నట విశ్వరూపం తో అశేష ప్రేక్షక హృదయాలను గెలుచుకున్న జయసుధ ఈమధ్య తన దగ్గరకు వచ్చిన ఒకటి రెండు క్యారక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ మాత్రమే చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆమె సిల్వర్ స్క్రీన్ నుండి స్మాల్ స్క్రీన్ కు షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది. జయసుధ నటిస్తున్న జానకి కలగనలేదు సీరియల్ త్వరలో రాబోతుంది. ఈ సీరియల్ లో జయసుధ తెల్లటి జుట్టుతో అది కూడా షార్ట్ హెయిర్ తో కొద్దిగా బక్కగా కూడా కనిపించారు. మొన్నటివరకు అమ్మ పాత్రలకే జయసుధ అనిపించేలా ఉన్న ఆమె ఇప్పుడు ఒక్కసారిగా బామ్మ పాత్రలు చేసేందుకు రెడీ అనేలా కనిపించి షాక్ ఇచ్చారు. ఆమె వయసుకి తగిన పాత్ర సీరియల్ లో చేస్తున్నట్టు తెలుస్తుంది. జానకి కలగనలేదు పాట శోభన్ బాబు, జయసుధల సూపర్ హిట్ సాంగ్. ఇప్పుడు ఆ పల్లవినే టైటిల్ గా పెట్టి ఈ సీరియల్ చేస్తున్నారు. ...