Wednesday, June 23

కరోనాకి మరో పసరు మందు.. ఎక్కడంటే..!- shocking news

Covid 19 medicine

కరోనాకి ఇంగ్లీష్ మందుల కన్నా ఆయుర్వేదం, నాటు మందుల పనితీరు బాగుందని ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని చెప్పొచ్చు (Covid 19 medicine).

ముఖ్యంగా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు కరోనాకి బాగా పనిచేస్తుంది. అయితే ఆయన మందుపై శాస్త్రీయత అధ్యనయం జరుగుతుంది.

ఆయుష్, ఐ.సి.ఎం.ఆర్ నుండి నివేదిక రావాల్సి ఉంది. ఇదిలాఉంటే మరోచోట కరోనాని తగ్గించే పసరు మందు వెలుగులోకి వచ్చింది.

పులివెందులలో కరోనా నివారణకు ఆకు పసరు పేరుతో మందు పంపిణీ జరుగుతుందట. అయితే విషయం తెలుసుకున్న పులివెందుల ఆర్డీవో నగన్న పసరు మందు పంపిణీని అడ్డుకున్నారు.

Covid 19 medicine
Microscopic view of Coronavirus, a pathogen that attacks the respiratory tract. Analysis and test, experimentation. Sars. 3d render

అనుమతులు లేకున్నా పసరు మందు ప్రజలకు సరఫరా చేయడం నేరమని చెప్పారు. అనుమతి ఉంటేనే ఈ పసరు మందులను (Covid 19) వాడాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నిర్వాహకులు హెచ్చరించారు.

పులివెందులలొ కరోనా మందు అని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. దీనితో చాలామంది ఈ ఆకుపసర కోసం పులివెనులకు వస్తున్నారు.

ఆనందయ్య మందుకే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోని ప్రభుత్వం ఈ ఆకు పసరుని కూడా టెస్ట్ కు పంపిస్తారో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *