దిల్ రాజు ఫ్యాన్ బోయ్ మూమెంట్..!

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఒక్కసారిగా ఫ్యాన్ బోయ్ గా మారాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా చూసేందుకు ఎర్నీల్ మోర్నింగ్ హైదరాబాద్ లోని భ్రమరాంభ థియేటర్స్ కు వెళ్లిన దిల్ రాజు సతీసమేతంగా వకీల్ సాబ్ చూశారు. ఆ సినిమా చూసే టైం లో పవర్ స్టార్ ఎంట్రీ సీన్ లో దిల్ రాజు పేపర్లని విసిరేశాడు. దిల్ రాజు (Dil Raju) పేపర్లని విసిరేయడం చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

Dil Raju ఒక్కసారిగా ఫ్యాన్ బోయ్ గా మారిపోయాడని తెలుస్తుంది. పాతికేళ్లుగా పవర్ స్టార్ తో సినిమా ప్రయత్నిస్తున్నా వకీల్ సాబ్ తో అది నెరవేరింది. ఆ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకోవడంతో దిల్ రాజు సూపర్ హ్యాపీగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *