Thursday, June 24

వెరైటీ హెయిర్ కట్ తో జాతి రత్నాలు హీరోయిన్ ఫారియా అబ్దుల్లా

faria abdulla

జాతి రత్నాలు సినిమాతో ఫారియా( faria abdulla) ప్రేక్షకుల మనసుని దోచుకుంది. తన అమాయకపు నటనతో అందరిని ఆకట్టుకుంది.

చిట్టి సాంగ్ తో చాల ఫేమస్ ఐంది ఈ అమ్మడు. ఇప్పుడు మరిన్ని సినిమా అవకాశాలు తెలుస్తున్నాయి.

faria abdulla

ఇదిలా ఉంటె ఆమె తన హైర్సటైల్ మార్చినట్టు ఒక ఫోటో వైరల్ అవుతుంది. దానిలో ఆమె సైడ్ షేవ్ హెయిర్ స్టైల్ చేసినట్టు ఉంది.

కానీ వివరాల్లోకి వెళ్తే ఈ పిక్ ఇప్పటిది కాదు తన ఇంస్టాగ్రామ్లో ఎప్పుడో 2017లో పోస్ట్ చేసిన పిక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *