జస్ట్ ఇమాజిన్.. వకీల్ సాబ్ నాగార్జున అయితే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరాం కాంబినేషన్ లో వచ్చిన సినిమా వకీల్ సాబ్ (Vakeel Saab). బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. సినిమా డైరక్టర్ వేణు శ్రీరాం ఈ సినిమా మూల కథను పవర్ స్టార్ ఇమేజ్ కు తగినట్టుగా మార్చినట్టు తెలుస్తుంది. ఇలాంటి కథను పవర్ స్టార్ రేంజ్ ఉన్న హీరో ఒప్పుకోవడం శభాష్ అంటున్నారు.

అయితే ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ ఒప్పుకోకపోతే మాత్రం డైరక్టర్ వేణు శ్రీరాం ఈ సినిమాను కింగ్ నాగార్జునతో తీయాలని అనుకున్నారట. నాగార్జున చేసిన ఈ కథకు న్యాయం జరిగేది అయితే పవన్ కళ్యాణ్ కాబట్టే Vakeel Saab సినిమాకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందని చెప్పొచ్చు. పవన్ కాకుండా నాగార్జున నటించినా సరే న్యాయం జరిగేది అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *