Monday, September 27

జగపతి బాబు న్యూ లుక్ -హీరో కోసమా?

jagapathi-babu-new-look:

శోభన్ బాబు, నాగేశ్వర రావు వంటి అగ్ర నటుల తరువాత తెలుగు సినీ చరిత్రలో లేడీ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉన్న నటుల్లో ఒకరిగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు జగపతి బాబు.

అప్పటి వరకు సెంటిమెంట్ సినిమాలతో అలరించిన ఈ హీరో బాలయ్య బబు లెజెండ్ సినిమాతో విల్లన్ పాత్రతో దుమ్ము లేపారు.

ఆ తరువాత హీరో తండ్రిగాను, సపోర్టింగ్ క్యారెక్టర్స్ లోను నాటించారు. ఈ మధ్య సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటూ అభిమానులని పలకరిస్తున్నారు.

jagapathi babu new look for hero

Jagapathi babu new look

రీసెంట్ గా న్యూ లుక్ లో బైక్ రీడింగ్ చేస్తున్న pics పోస్ట్ చేసారు. జగ్గు భాయ్ is బ్యాక్ అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కొంతమంది అయితే మళ్ళీ హీరోగా రా అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *