Thursday, June 24

సైడ్ హీరోయిన్.. పిచ్చెక్కించే అందం.. హీరోయిన్ గా ఛాన్సులు పక్కా..!

సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రల్లో చేసే వారికి మంచి డిమాండ్ ఉంటుంది. అయితే వారు చాలా సినిమాల్లో చేస్తున్నా సరే తగిన గుర్తింపు తెచ్చుకోవడం మాత్రం లేట్ అవుతుంది. భారీ సినిమాల్లో చేసినా సరే సరైన గుర్తింపు రాని వాళ్లు ఉంటారు. అలాంటి వారిలో కల్పికా గణేష్ ఒకరు. మంచు మనోజ్ ప్రయాణం సినిమాతో తెరంగేట్రం చేసిన అమ్మడు (Kalpika Ganesh) ఇప్పటికి ఫ్రెండ్ పాత్రలు చేస్తూ వస్తుంది. కొన్ని సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసినా వర్క్ అవుట్ కాలేదు.

ఫైనల్ గా తన హాట్ ఫోటో షూట్స్ తో ఆడియెన్స్ ను రెచ్చగొడుతుంది అమ్మడు. కల్పిక గణేష్ ఫోటో షూట్స్ చాలా పాపులర్ అయ్యాయి. ఇక లేటెస్ట్ గా తొడల అందాలతో అమ్మడు చేస్తున్న హాట్ షో మతిపోగొట్టేలా ఉంది. హీరోయిన్ గా ఛాన్సులు రావట్లేదు కాని వస్తే మాత్రం తానేంటో ప్రూవ్ చేస్తా అనేలా Kalpika Ganeshలో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. సైడ్ హీరోయిన్ గా చేస్తున్నా ఎవరో ఒక దర్శకుడు ఆమెకు ఛాన్స్ ఇస్తే మాత్రం హీరోయిన్ గా సెటిల్ అవడం పక్కా అని చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *