యాక్టింగ్ లో ఆయన భగవద్గీత : కమల్ హాసన్ పై కె.జి.ఎఫ్ యశ్ కామెంట్స్..!

కె.జి.ఎఫ్ హీరో యశ్ ఆ సినిమా రిలీజ్ కు వరకు ఎవరికి తెలియదు. కేవలం కన్నడలోనే స్టార్ హీరో యిన యశ్ కె.జి.ఎఫ్ సినిమాతో సౌత్ మొత్తం క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో యశ్ (Yash) నటించిన ఈ సినిమా కన్నడ పరిశ్రమలోనే కాదు సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత చాప్టర్ 2 పై మరింత అంచనాలు పెంచారు. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 టీజర్ తో అంచనాలు పెంచాడు.

ఇక రీసెంట్ ఇంటర్వ్యూస్ లో ఇచ్చిన Yash కమల్ హాసన్ యాక్టింగ్ లో భగవద్గీత అన్నాడు. ఇక రజినికాంత్ దేవుడు ఇంకా మా తలైవా అని అన్నాడు.. ఇక షారుఖ్ ఖాన్ తమ లాంటి వారికి స్పూర్తి అని అన్నాడు యశ్. మొత్తానికి యశ్ సౌత్ సూపర్ స్టార్స్ తో పాటుగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పై కూడా తన ఇష్టాన్ని వెల్లడించాడు యశ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *