Monday, September 27

మహేష్ న్యూ లుక్ నిజామా ?- Mahesh shocking look

Mahesh shocking look :

మహేష్ సర్కారు వారి ఓట న్యూ లుక్ అంటు ఒక పోస్టర్ సోషల్ మీడియాలో హుళచల్ చేస్తుంది.

Mahesh shocking look

ఈ పోస్టర్లో మహేష్ బాబు లాంగ్ కర్లీ హెయిర్ తో అలాగే కొంచెం గడ్డంతో ఉంది . కొంచెం మాస్ కొంచెం క్లాస్ లాగా ఉంది .

Mahesh shocking look editing from bharath ane nenu:

కానీ ఆ పిక్ మహేష్ బాబు ముందు సినిమా భరత్ అనే నేను నుంచి ఎడిట్ చేసింది అని తేలింది. ఏదేమైనా ఆ పోస్టర్ లో మాత్రం మహేష్ చాల బాగున్నారనే చెప్పాలి.

చుడాలి మరి ఇలాంటి లుక్ నిజాంగ ఫ్యూచర్ లో
ఇలాంటి లుక్ ట్రై చేస్తారేమో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *