Monday, December 6
బుట్ట బొమ్మ Pooja Hegde గొప్ప మనసు..!
Telugu Movie News

బుట్ట బొమ్మ Pooja Hegde గొప్ప మనసు..!

Pooja Hegde బుట్ట బొమ్మ పూజా హెగ్దే తెలుగులో సూపర్ జోష్ లో ఉంది. వరుస స్టార్ అవకాశాలు చేజిక్కించుకుంటున్న అమ్మడు తన మనచి మనసుని చాటుకుంది. కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న ఇలాంటి టైం లో అన్నర్తుల కోసం తన సయాన్ని అందించింది పూజా హెగ్దే. 100 ఫ్యామిలీస్ కు కావాల్సిన రేషన్ ను పూజా హెగ్దే స్వయంగా ప్యాక్ చేసి అందించింది. పూజా హెగ్దే చేసిన ఈ కార్యక్రమానికి ఆమె ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆడియెన్స్ అందరు శభాష్ అంటున్నారు. బుట్టబొమ్మ మనసు కూడా బంగారం అని కామెంట్స్ చేస్తున్నారు. ఈమధ్యనే కరోనా నుండి Pooja Hegde బయట పడ్డ విషయం తెలిసిందే. ఆమె చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యాం సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్దే అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాలో కూడా నటించింది. మహేష్, త్రివిక్రం కాంబోలో వచ్చే హ్యాట్రిక్ సినిమాలో కూడా త్రివిక్రం నటిస్త...
సోనూ సూద్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శక నిర్మాత..!
Telugu Movie News

సోనూ సూద్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శక నిర్మాత..!

Sonu Sood దేశమంతా ఇప్పుడు సోనూ సూద్ గురించి ప్రశంసిస్తుంటే దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాత్రం సోనూ సూద్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ టైం లో సోనూ సూద్ ఫౌండేషన్ చేస్తున్న మంచి పనుల గురించి ఎంత చెప్పినా తక్కువే. కరోనాతో బాధపడుతున్న వారికి ఏం కావాలంటే అది అడిగిన అరగంట, గంటలో ఏర్పాటు చేసి వారికి అండగా ఉంటున్నాడు. అలాంటి సోనూ సూద్ పై తమ్మా రెడ్డి కామెంట్స్ హాట్ న్యూస్ గా మారాయి. Sonu Sood ఇప్పుడు చాలా మారాడని ఒకప్పుడు తాను ఒక విలకలాంగుల కార్యక్రమానికి పిలిస్తే అతను వచ్చేందుకు డబ్బులు అడిగాడని చెప్పి షాక్ ఇచ్చారు. సోనూ సూద్ అప్పుడలా ప్రవర్తించారు కాని ఇప్పుడు దేవుడిలా అందరికి సాయం చేస్తున్నారని తమ్మారెడ్డి చెప్పారు. ...
Santosh Shoban ఏక్ హిట్ తో ఏకంగా 3 ఆఫర్లు..!
Telugu Movie News

Santosh Shoban ఏక్ హిట్ తో ఏకంగా 3 ఆఫర్లు..!

Santosh Shoban డైరక్టర్ శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా ఈమధ్యనే రిలీజైన సినిమా ఏక్ మిని కథ. యువి కాన్సెప్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాను కార్తీక్ రాప్రోలు డైరెక్ట్ చేశారు. ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాధీ ఈ సినిమాకు కథ అందించడం విశేషం. స్మాల్ పెనీస్ సిండ్రోం తో బాధపడే ఓ వ్యక్తి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అన్నది చాలా ఫన్నీగా చూపించారు. అడల్ట్ కంటెంట్ కథని ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చుని చూసేలా తెరకెక్కించారు. తను నేను, పేపర్ బోయ్ సినిమాలతో రెండు ప్రయత్నాలు చేసిన సంతోష్ శోభన్ వాటితో కమర్షియల్ గా సక్సెస్ అవలేదు కాని ఏక్ మిని కథతో హిట్ అందుకున్నాడు. అంతేకాదు ఏక్ మిని కథ హిట్ తో హీరో Santosh Shobanకి 3 కొత్త సినిమా ఆఫర్లు వచ్చాయని తెలుస్తుంది. అందులో వైజయంతి బ్యానర్ లో నందిని రెడ్డి డైరక్షన్ లో సినిమా ఉందని టాక్. మొత్తానికి ఏక్ హిట్ తో క్రేజీ ఆఫర్లు పొందాడు సంతోష్ శ...
Pawan Kalyan నా దేవుడు.. నా హీరో.. బండ్లన్న ఇంట్రెస్టింగ్ ట్వీట్..!
Telugu Movie News

Pawan Kalyan నా దేవుడు.. నా హీరో.. బండ్లన్న ఇంట్రెస్టింగ్ ట్వీట్..!

Pawan Kalyan పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న మాట ఎక్కడ వినపడ్డా సరే పవర్ స్టార్ ఫ్యాన్స్ కన్నా ఆయన వీరాభిమాని భక్తుడు బండ్ల గణేష్ ఎక్కువ స్పందిస్తుంటాడు. పవన్ సినిమా వేడుకల్లో బండ్ల గనేష్ స్పీచ్ లు హైలెట్ గా నిలుస్తాయి. లేటెస్ట్ గా Pawan Kalyan, అకిరా కలిసి దిగిన పిక్ పై తన మార్క్ స్పందన తెలియచేశాడు బండ్ల గణేష్. నా దేవుడు.. నా హీరో అంటూ పవన్, అకిరాల గురించి ట్విట్టర్ లో కామెంట్ పెట్టాడు బండ్ల గణేష్. పవన్ ని నా దేవుడు అనడం వరకు ఓకే కాని అకిరా నందన్ ను నా హీరో అనడంపై పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా మొదలైంది. అంటే అకిరాతో బండ్ల గణేష్ సినిమా ఫిక్స్ అయ్యిందా అని హడావిడి చేస్తున్నారు. అకిరాని హీరోని చేసేందుకే మ్యూజిక్ క్లాసెస్ అరెంజ్ చేశారు. అకిరాతో పాటుగా Pawan Kalyan కూడా ఈ మ్యూజిక్ క్లాసెస్ వింటున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి పవన్ తనయుడు అకిరాతో బండ్ల గణేష్ సినిమా ఉంటుందన...
Actress Pranitha got married- Good news for fans
Movie news, Telugu Movie News

Actress Pranitha got married- Good news for fans

Pranitha marriage : Telugu famous cute actress pranitha got married on May 30 2021. this is really unexpected and schocking news for her fans. she revealed her self that she got married to nitinraju a business man. she told that it is an unexpected decision we have decided on 29th may. she just said sorru to her fans with humble nature. Pranitha marriage photos: https://www.instagram.com/p/CPh_LSzHm8s/?utm_medium=copy_link
కరోనాకి మరో పసరు మందు.. ఎక్కడంటే..!- shocking news
Viral News

కరోనాకి మరో పసరు మందు.. ఎక్కడంటే..!- shocking news

Covid 19 medicine కరోనాకి ఇంగ్లీష్ మందుల కన్నా ఆయుర్వేదం, నాటు మందుల పనితీరు బాగుందని ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని చెప్పొచ్చు (Covid 19 medicine). ముఖ్యంగా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు కరోనాకి బాగా పనిచేస్తుంది. అయితే ఆయన మందుపై శాస్త్రీయత అధ్యనయం జరుగుతుంది. ఆయుష్, ఐ.సి.ఎం.ఆర్ నుండి నివేదిక రావాల్సి ఉంది. ఇదిలాఉంటే మరోచోట కరోనాని తగ్గించే పసరు మందు వెలుగులోకి వచ్చింది. పులివెందులలో కరోనా నివారణకు ఆకు పసరు పేరుతో మందు పంపిణీ జరుగుతుందట. అయితే విషయం తెలుసుకున్న పులివెందుల ఆర్డీవో నగన్న పసరు మందు పంపిణీని అడ్డుకున్నారు. Microscopic view of Coronavirus, a pathogen that attacks the respiratory tract. Analysis and test, experimentation. Sars. 3d render అనుమతులు లేకున్నా పసరు మందు ప్రజలకు సరఫరా చేయడం నేరమని చెప్పారు. అనుమతి ఉంటేనే ఈ పసరు మందులను (Covid 19) వాడాలని లేకుంటే...
మహేష్ న్యూ లుక్ నిజామా ?- Mahesh shocking look
Movie news, Telugu Movie News

మహేష్ న్యూ లుక్ నిజామా ?- Mahesh shocking look

Mahesh shocking look : మహేష్ సర్కారు వారి ఓట న్యూ లుక్ అంటు ఒక పోస్టర్ సోషల్ మీడియాలో హుళచల్ చేస్తుంది. ఈ పోస్టర్లో మహేష్ బాబు లాంగ్ కర్లీ హెయిర్ తో అలాగే కొంచెం గడ్డంతో ఉంది . కొంచెం మాస్ కొంచెం క్లాస్ లాగా ఉంది . Mahesh shocking look editing from bharath ane nenu: కానీ ఆ పిక్ మహేష్ బాబు ముందు సినిమా భరత్ అనే నేను నుంచి ఎడిట్ చేసింది అని తేలింది. ఏదేమైనా ఆ పోస్టర్ లో మాత్రం మహేష్ చాల బాగున్నారనే చెప్పాలి. చుడాలి మరి ఇలాంటి లుక్ నిజాంగ ఫ్యూచర్ లోఇలాంటి లుక్ ట్రై చేస్తారేమో. ...
రహస్యంగా ఆనందయ్య మందు తయారీ ? -Andandayya Medicine making
Viral News

రహస్యంగా ఆనందయ్య మందు తయారీ ? -Andandayya Medicine making

Andandayya Medicine making రహస్యంగా ఆనందయ్య మందు తయారీ ? రహస్యంగా ఆనందయ్య తో మందు తయారు చేయిస్తున్నారు అంటూ ఒక వీడియో మీడియా రిలీజ్ చేసింది. ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. https://youtu.be/Avph7tQ_1Pg
కోవిడ్ నుంచి కోలుకున్న ఎన్టీఆర్ – happy news for fans
Movie news, Telugu Movie News

కోవిడ్ నుంచి కోలుకున్న ఎన్టీఆర్ – happy news for fans

NTR tested negitive : ఎన్టీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు . ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియ చేసారు. నాకోసం ఇంతగా అభినందించే అందరికి ధన్యవాదాలు. నాకు కోవిడ్ నెగిటివ్ వచ్చిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను NTR tested negitive: కిమ్స్ హాస్పిటల్స్ నుండి నా వైద్యులు -డిఆర్ ప్రవీణ్ కులకర్ణి & నా కజిన్ డాక్టర్ వీరు, అలాగే టెనెట్ డయాగ్నోస్టిక్స్ కు కృతజ్ఞతలు చెప్పడానికి నేను ఈ అవకాశాన్ని కోరుకుంటున్నాను. వారి అద్భుతమైన సంరక్షణ నాకు చాలా సహాయపడింది. కోవిడ్ 19 ను చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. కానీ ఇది మంచి జాగ్రత్తతో మరియు సానుకూల మనస్సుతో జయించగల వ్యాధి కూడా. ఈ పోరాటంలో మీ సంకల్ప శక్తి మీ అతిపెద్ద ఆయుధం. ధైర్యంగా ఉండు. ఆందోళన పడకండి. అంటూ ఆయన తెలియ చేసారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు ప్రస్తుతం ఆయన RRR మూ...
తెలుగు ప్రజలకు ఆనందయ్య తీపి కబురు
Movie news, Telugu Movie News, Viral News

తెలుగు ప్రజలకు ఆనందయ్య తీపి కబురు

Anandayya medicine for corona ఆనందయ్య గారి మందు త్వరలో అందరికి అందబోతుంది అని ఆయన మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియపరిచారు . తనని ఎవరి అరెస్ట్ చెయ్యలేదని హోమ్ క్వారంటైన్ లో ఉన్న అని ఆయన తెలియపరిచారు. Anandayya medicine for corona will be out soon. https://youtu.be/dbkj7rNw42k