21 ఏళ్ల బద్రి.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కించిన సినిమా..!

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ తొలి సినిమా బద్రి. మొదటి సినిమానే పవన్ కళ్యాణ్ తో తీసి హిట్ అందుకున్నాడు పూరీ జగన్నాథ్.

పవన్ కళ్యాణ్ కెరియర్ లో బద్రి (Badri) ఓ మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. పవన్ కళ్యాణ్ సరసన రేణు దేశాయ్, అమీషా పటేల్ నటించిన ఈ సినిమా నేటితో 21 ఏళ్లు పూర్తి చేసుకుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే యూత్ కు ఒకరమైన క్రేజ్. ఆ పిచ్చి మొదలైంది బద్రి సినిమాతోనే అని చెప్పొచ్చు.

బద్రి బద్రినాథ్ అంటూ పవన్ చెప్పే డైలాగ్స్.. పూరీ టేకింగ్ సినిమాకు సూపర్ క్రేజ్ తెచ్చాయి. ఫైనల్ గా అప్పట్లో Badri సెన్సేషనల్ హిట్ అందుకుంది. 21 ఏళ్ల బద్రి సినిమా ఇప్పటికి చూసిన ప్రతిసారి పవన్ ఫ్యాన్స్.. ప్రేక్షకులు సూపర్ ఎక్సయిట్ అవుతుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *