Thursday, June 24

పవన్ నుండి లెటర్.. మురిసిపోతున్న బిగ్ బాస్ బ్యూటీ..!

పవర్ పవన్ కళ్యాణ్ ను కలిసిన బిగ్ బాస్ హిమజ.. పవన్ ను షూటింగ్ స్పాట్ లో కలిసిన హిమజకి పవన్ ఆమె కెరియర్ లో సక్సెస్ అవ్వాలని ఆశిస్తూ రాసిన లేఖ సోషల్ మీడియాలో పెట్టి తన సంతోషాన్ని వ్యక్తపరచింది. తనకు నచ్చిన స్టార్ హీరో దగ్గర నుండి ఈ లెటర్ అందుకోవడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నానని అంటుంది హిమజ.

బిగ్ బాస్ సీజన్ 3లో హిమజ ఐదారు వారాల పాటు ఆడియెన్స్ ను అలరించింది. హీరోయిన్స్ పక్క సైడ్ క్యారక్టర్స్ వేస్తూ వచ్చిన హిమజ తన టాలెంట్ చూపిస్తుంది. ఇక పవర్ స్టార్ నటిస్తున్న సినిమాలో కూడా ఛాన్స్ అందుకున్న ఈ బ్యూటీ ఆ షూటింగ్ స్పాట్ లో పవన్ తో ఫోటో దిగడమే కాకుండా మీకు అన్ని శుభాలు జరగాలని.. ప్రొఫెషనల్ గా మీరు ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటూ పవన్ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. పవన్ లెటర్ తో హిమజ మురిసిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *