పంచె కట్టిన పవర్ స్టార్ తనయుడు.. అకిరా నందన్ దోతీ లుక్ అదుర్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ (Akira Nandan) మరోసారి వార్తల్లో నిలిచాడు. పవర్ స్టార్ అభిమానులంతా అతన్ని జూనియర్ పవర్ స్టార్ ట్యాగ్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నా అతను మాత్రం పవన్ లానే సింపుల్ గా ఇవేవి పట్టనట్టు ఉన్నాడు. మొన్నామధ్య తిరుపతి వెళ్లినా కూడా అతను చాలా సైలెంట్ గా వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇదిలాఉంటే పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ పంచెకట్టుతో ఉన్న పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

దోతీ లుక్ తో అకిరా నందన్ లుక్స్ అదిరిపోయాయి. ఎక్కడికి వెళ్తున్నాడో ఏమో కాని పంచె కట్టుతో పవన్ వారసుడి Akira Nandan లుక్ మాత్రం అదిరిపోయింది. అకిరా నందన్ సినిమాల్లోకి రావాల్సిందే అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే లేట్ అయినా సరే అకిరా నందన్ హీరోగా తెరంగేట్రం చేయడం మాత్రం పక్కా అని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *