Monday, September 27

ఈ నా కొడుకు అంటూ అల్లూ వారబ్బాయి మీద విరుచుకుపడ్డ RGV- shocking comments

RGV On Allu sirish :

ఎప్పుడూ ఏదొక ట్వీట్ చేస్తూ కాంట్రావెర్సీ కింగ్ గ నిలిచే రామ్ గోపాల్ వర్మ ఈరోజు అల్లూ వారి అబ్బాయి సిరీస్ మీద పడ్డారు.


తాను సిక్స్ ప్యాక్ కోసం కసరత్తు చేస్తున్న ఫోటో ని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు అల్లూ శిరీష్. అదే పోస్టుకి రిప్లై పెడుతు రామ్ గోపాల్ వర్మ ఇలా అన్నారు.

RGV On Allu sirish

RGV On Allu sirish

ఈ నా కొడుకు కానన్ ది బర్బరీయాం ఆర్నాల్డ్ స్సీహ్వార్జేనెగ్గేర్ కొడుకు కాదు ..అల్లు అరవింద్ కొడుకు ……అల్లు సార్ర్ మీ ….కిi….జొహార్ర్ర్

నిన్నటి వరకు ఆనందయ్యని సపోర్ట్ చేసారని నెటిజన్లు సంతోషించారు. ఇంతలోనే మరో మెగా హీరోని ఇలా అనే సరికి మల్లి అందరు షాక్ అవుతున్నారు.

కరోనా టైం లో కూడా మూవీస్ తో బిజీ గ ఉన్న వర్మ ఇలాంటి కామెంట్స్ చెయ్యడం కామోనే అంటూ కొంతమంది లైట్ తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *