Monday, September 27

సుకుమార్ కూతురి ఫంక్షన్ లో సినీ ప్రముఖులు

Sukumar daughter function:

ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూతురి ఫంక్షన్ వేడుకకి సినీ ప్రముఖులు హాజరు అయ్యారు.

ఈ వేడుకకి చైతు సమంత, ఎన్టీఆర్, మహేష్ బాబు ఫ్యామిలీ తో విచ్చేసి సందడి చేశారు.

చైతు సమంత :

ఈ వేడుకలో నాగ చైతన్య సమంత కొత్త లుక్ లో చాలా యంగ్ గా కనిపించి కనువిందు చేసారు.

మహేష్ నమ్రత:

మహేష్ బాబు సమంత కూడా ఈ వేడుకకి హాజరు అయ్యారు. ఈ వేడుకలో మహేష్ బాబు కొత్తగా కనిపించారు బహుశా తరువాత సినిమా కోసం కావచ్చు. కాగా మహేష్ బాబు తదుపరి మూవీ సర్కారుri వారి పాట త్వరలోనే విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

వీరందరి రాకతో ఈ వేడుక కన్నుల పండుగగా జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *