Monday, October 18

Tag: Akira Nandan

Pawan Kalyan నా దేవుడు.. నా హీరో.. బండ్లన్న ఇంట్రెస్టింగ్ ట్వీట్..!
Telugu Movie News

Pawan Kalyan నా దేవుడు.. నా హీరో.. బండ్లన్న ఇంట్రెస్టింగ్ ట్వీట్..!

Pawan Kalyan పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న మాట ఎక్కడ వినపడ్డా సరే పవర్ స్టార్ ఫ్యాన్స్ కన్నా ఆయన వీరాభిమాని భక్తుడు బండ్ల గణేష్ ఎక్కువ స్పందిస్తుంటాడు. పవన్ సినిమా వేడుకల్లో బండ్ల గనేష్ స్పీచ్ లు హైలెట్ గా నిలుస్తాయి. లేటెస్ట్ గా Pawan Kalyan, అకిరా కలిసి దిగిన పిక్ పై తన మార్క్ స్పందన తెలియచేశాడు బండ్ల గణేష్. నా దేవుడు.. నా హీరో అంటూ పవన్, అకిరాల గురించి ట్విట్టర్ లో కామెంట్ పెట్టాడు బండ్ల గణేష్. పవన్ ని నా దేవుడు అనడం వరకు ఓకే కాని అకిరా నందన్ ను నా హీరో అనడంపై పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా మొదలైంది. అంటే అకిరాతో బండ్ల గణేష్ సినిమా ఫిక్స్ అయ్యిందా అని హడావిడి చేస్తున్నారు. అకిరాని హీరోని చేసేందుకే మ్యూజిక్ క్లాసెస్ అరెంజ్ చేశారు. అకిరాతో పాటుగా Pawan Kalyan కూడా ఈ మ్యూజిక్ క్లాసెస్ వింటున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి పవన్ తనయుడు అకిరాతో బండ్ల గణేష్ సినిమా ఉంటుందన...
పంచె కట్టిన పవర్ స్టార్ తనయుడు.. అకిరా నందన్ దోతీ లుక్ అదుర్స్..!
Telugu Movie News

పంచె కట్టిన పవర్ స్టార్ తనయుడు.. అకిరా నందన్ దోతీ లుక్ అదుర్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ (Akira Nandan) మరోసారి వార్తల్లో నిలిచాడు. పవర్ స్టార్ అభిమానులంతా అతన్ని జూనియర్ పవర్ స్టార్ ట్యాగ్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నా అతను మాత్రం పవన్ లానే సింపుల్ గా ఇవేవి పట్టనట్టు ఉన్నాడు. మొన్నామధ్య తిరుపతి వెళ్లినా కూడా అతను చాలా సైలెంట్ గా వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇదిలాఉంటే పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ పంచెకట్టుతో ఉన్న పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దోతీ లుక్ తో అకిరా నందన్ లుక్స్ అదిరిపోయాయి. ఎక్కడికి వెళ్తున్నాడో ఏమో కాని పంచె కట్టుతో పవన్ వారసుడి Akira Nandan లుక్ మాత్రం అదిరిపోయింది. అకిరా నందన్ సినిమాల్లోకి రావాల్సిందే అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే లేట్ అయినా సరే అకిరా నందన్ హీరోగా తెరంగేట్రం చేయడం మాత్రం పక్కా అని అంటున్నారు. ...
వకీల్ సాబ్ లో పవన్ వారసుడు.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగే అబ్బా..!
Telugu Movie News

వకీల్ సాబ్ లో పవన్ వారసుడు.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగే అబ్బా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మరో రెండు రోజుల్లో రిలీజ్ అవబోతుంది. ఈ టైం లో ఓ ఎక్స్ క్లూజివ్ న్యూస్ పవ్ర్ స్టార్ ఫ్యాన్స్ ను ఖుషి అయ్యేలా చేస్తుంది. వకీల్ సాబ్ సినిమాలో పవన్ వారసుడు అకిరా నందన్ కూడా ఉంటాడని లేటెస్ట్ టాక్. ఈ విషయం తెలిసిన దగ్గర నుండి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. వకీల్ సాబ్ లో Akira Nandan ఉండటం నిజమే అయితే మాత్రం సినిమా కు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని చెప్పొచ్చు. అకిరా నందన్ కు సినిమాల మీద ఆసక్తి ఉందా లేదా అన్నది తెలియదు కాని పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం అతను ఎంట్రీ ఇవ్వకుండానే అతన్నే జూనియర్ పవర్ స్టార్ అని ట్యాగ్ పెట్టేస్తున్నారు. మెగా ఫ్యామిలీ వేడుకల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్న అకిరా నందన్ (Akira Nandan) పవర్ స్టార్ సినిమాతో ఎంట్రీ ఇస్తే మాత్రం ఆ లెక్క వేరేలా ఉంటుంది. పవన్ సినిమాలో వారసుడు ఉన్నాడా లేడా అన్నది మరో రెండు రోజుల్లో తెలుస్తుంది. వేణ...