Tuesday, July 27

Tag: Allu Arjun

కరోనా(covid -19) నుండి కోలుకున్న అల్లు అర్జున్.. బన్నీ ఫ్యాన్స్ హ్యాపీ..!- fans curious and tremendous familiarity
Telugu Movie News

కరోనా(covid -19) నుండి కోలుకున్న అల్లు అర్జున్.. బన్నీ ఫ్యాన్స్ హ్యాపీ..!- fans curious and tremendous familiarity

Allu Arjun covid : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun covid) కరోనాని జయించారు. రెండు వారాల క్రితం తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పిన బన్నీ హోం క్వారెంటైన్ లోకి వెళ్లాడు. మధ్యలో ఫ్యాన్స్ తన ఆరోగ్య పట్ల అడిగితే వారికి తన క్షేమ సమాచారాన్ని పెట్టాడు. ఫైనల్ గా రెండు వారాల క్వారెంటైన్ టైం పూర్తి కాగా టెస్ట్ చేయించుకున్న అల్లు అర్జున్ కు నెగటివ్ అని తేలింది. కరోనా నుండి బయట పడ్డ తన గురించి ప్రార్ధనలు చేసిన వారికి థ్యాంక్స్ చెప్పాడు. ఈ లాక్ డౌన్ కేసులు తగ్గడానికి ఉపయోగపడుతుందని చెప్పారు అల్లు అర్జున్. క్వారెంటైన్ ముగిసిన అల్లు అర్జున్ ను బన్నీ పిల్లలు అయాన్, అర్హా దగ్గరకు వచ్చి హత్తుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. English version Stylish star Allu Arjun conquers Corona. Bunny went into the home quarantine two weeks ago sayi...
రెండు(2) పార్టులుగా పుష్ప.. దాదాపు కన్ఫాం..! graceful
Telugu Movie News

రెండు(2) పార్టులుగా పుష్ప.. దాదాపు కన్ఫాం..! graceful

Allu Arjun Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ Allu Arjun Pushpa సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే పుష్ప సినిమా ఆగష్టు 13న రిలీజ్ అని ఎనౌన్స్ చేయగా సినిమా అనుకున్న టైం కు వస్తుందా రాదా అన్న డౌట్ రేజ్ అవుతుంది. ఇక మరో న్యూస్ ఏంటంటే సినిమాను ఒకటి కాదు రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారని టాక్. కొద్దిపాటి షూటింగ్ జరగాల్సి ఉండగా ఇప్పటివరకు జరిగింది పుష్ప పార్ట్ 1 గా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అనుకున్న దానికన్నా బడ్జెట్ ఎక్కువ అవడం కూడా ఇందుకు కారణమని టాక్. అయితే చిత్రయూనిట్ నుండి ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు. పుష్ప సినిమా రెండు పార్టులుగా వస్తే మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు పండుగ అన్నట్టే. ...
పుష్ప టీజర్ రికార్డ్ కొట్టిందిగా..!
Telugu Movie News

పుష్ప టీజర్ రికార్డ్ కొట్టిందిగా..!

స్టైలిష్ స్టార్ అకా ఐకాన్ స్టార్ పుష్ప టీజర్ రికార్డ్ కొట్టేసింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన ప్రతాపం చూపించనున్నాడు పుష్ప. పుష్ప టీజర్ 24 గంటల్లో రికార్డ్ వ్యూస్ సాధించింది. బన్నీ కెరియర్ లో హయ్యెస్ట్ వ్యూయర్ కౌంట్ టీజర్ అండ్ లైక్స్ గా Pushpa రికార్డ్ సాధించింది. బన్నీ కెరియర్ లోనే కాదు పుష్ప టీజర్ 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్ లలో నెంబర్ 1 గా నిలిచింది. ఇక లైక్స్ విషయంలో మాత్రం సెకండ్ ప్లేస్ లో నిలిచింది. పుష్ప (Pushpa) టీజర్ ఆల్ ఓవర్ ఇండియాతో పోల్చుకుంటే కె.జి.ఎఫ్ చాప్టర్ 2 మొదటి స్థానంలో ఉండగా సెకండ్ ప్లేస్ లో పుష్ప ఉంది. టీజర్ తోనే ఇన్ని రికార్డులను కొట్టిన పుష్ప కచ్చితంగా సినిమాతో మరిన్ని సంచలనాలు సృష్టిస్తాడని చెప్పొచ్చు. పుష్ప టీజర్ తో రికార్డ్ సాధించిన బన్నీ తన స్టామినా ఏంటన్నది టీజర్...
స్టైలిష్ స్టార్ కాదు ఇక నుండి అల్లు అర్జున్ ఐకాన్ స్టార్..!
Telugu Movie News

స్టైలిష్ స్టార్ కాదు ఇక నుండి అల్లు అర్జున్ ఐకాన్ స్టార్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇక నుండి ఐకాన్ స్టార్ గా మారాడు. అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా సుకుమార్ డైరక్షన్ లో చేస్తున్నాడు. పుష్ప అంటూ ఈసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్న బన్నీ నేషనల్ వైడ్ రికార్డుల మీద కన్నేశాడు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అదరగొట్టనున్నాడు Allu Arjun. ఇక ఈ సినిమాకు సంబందించి జరిగిన పరిచయ వేదికలో అల్లు అర్జున్ కు స్క్రీన్ నేం మార్చేశాడు సుకుమార్. ఇన్నాళ్లు స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ ను చేశాడు అల్లు అర్జున్. ఈ సినిమా నుండి ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ (Allu Arjun) స్క్రీన్ నేం ఉండబోతుంది. ఆర్య నుండి తనని చూస్తూ ఉన్న సుకుమార్ బన్నీ ఏ పాత్ర అయినా.. కథలైనా.. వేసుకునే డ్రెస్ అయినా అన్ని యూనిక్ గా ఉంటాయి అందుకే అతన్ని ఐకాన్ స్టార్ అ...
పుష్ప టీజర్.. రికార్డులు కొట్టడంలో తగ్గేదేలే..!
Telugu Movie News

పుష్ప టీజర్.. రికార్డులు కొట్టడంలో తగ్గేదేలే..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాకు సంబందించిన (Pushpa) టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. పుష్ప రాజ్ ను పరిచయం చేస్తూ ఈ టీజర్ వదిలారు. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఒకరోజు ముందే ఆ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ చూసి షాక్ అవుతున్నారు ప్రేక్షకులు. లాక్ డౌన్ టైం లో ఎప్పుడు చేశారో ఎలా చేశారో కాని అడవి ప్రాంతాన్ని బాగా కవర్ చేశారు సుకుమార్. అంతేకాదు రాసుకున్న కథకు బన్నీ లాంటి పవర్ ఫుల్ స్టార్ క్రేజ్ ను వాడుతూ Pushpa టీజర్ ని అద్భుతంగా కట్ చేశారు. తగ్గేదేలే అంటూ టీజర్ లో అల్లు అర్జున్ డైలాగ్ అదిరిపోయిందని చెప్పొచ్చు. ఆగష్టు 13న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా రికార్డులు కొట్టడం పక్కా అని ఫిక్స్ అవ్వొచ్చు. https://youtu.be/Lk2oDvoonUc a...
పుష్ప ఫస్ట్ గ్లింప్స్.. పుష్పరాజ్ వచ్చేస్తున్నాడహో..!
Telugu Movie News

పుష్ప ఫస్ట్ గ్లింప్స్.. పుష్పరాజ్ వచ్చేస్తున్నాడహో..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆగష్టు 13న రిలీజ్ ప్లాన్ చేసిన పుష్ప సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ 8 బన్నీ పుట్టినరోజు సందర్భంగా పుష్ప టీజర్ ను ఒకరోజు ముందే అనగా ఏప్రిల్ 7 సాయంత్రం రిలీజ్ చేయనున్నారు. ఈ టీజర్ ఎనౌన్స్ మెంట్ ఇస్తూ Pushpa ఫస్ట్ గ్లింప్స్ వచ్చింది. చేతులు కట్టేసి.. మొఖానికి గుడ్డ కట్టి ఉన్న పుష్పరాజ్ అడవిలో పరుగెడుతూ ఉంటాడు. జస్త్ 18 సెకన్ల గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచింది. అంతేకాదు నాలుగు రోజుల్లో రిలీజ్ అవబోతున్న ఆ టీజర్ పై కూడా అంచనాలు పెంచింది. పుష్ప ఫస్ట్ లుక్ టీజర్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించాలని ఫిక్స్ అయ్యాడు సుకుమార్. డైరక్టర్, హీరో ఇద్దరు సూపర్ ఫాం లో ఉండటం...
Allu Arjun బన్నీ ఫ్యాన్స్ అందరు సిద్ధంకండి..!
Telugu Movie News

Allu Arjun బన్నీ ఫ్యాన్స్ అందరు సిద్ధంకండి..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా నేషనల్ లెవల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఆగష్టు 13న సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో Allu Arjun ఊర మాస్ లుక్ తో కనిపిస్తారని తెలుస్తుంది. సినిమా నుండి ఇప్పటికే రెండు మూడు పోస్టర్స్ అంచనాలు పెంచగా లేటెస్ట్ గా సినిమా నుండి టీజర్ రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఏప్రిల్ 8న Allu Arjun బర్త్ డే సందర్భంగా పుష్ప టీజర్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. టీజర్ తోనే సినిమాపై ఒక క్రేజ్ తెచ్చేలా అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారట. చూస్తుంటే బన్నీ పుష్ప నెక్స్ట్ లెవల్ లో ఉండబోతుందని అనిపిస్తుంది. రంగస్థలం హిట్ తో సుకుమార్, అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్ తో అల్లు అర్జున్ ఇద్దరు హిట్ జోష్ లో ...
రిస్క్ లో పడ్డ అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్.. ఎంత ఘోరమంటే..!
Telugu Movie News

రిస్క్ లో పడ్డ అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్.. ఎంత ఘోరమంటే..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇద్దరు వారు చేసిన పనుల వల్ల కొద్దిగా రిస్క్ లో పడ్డారు. అదేంటి వారు ఏం చేసినా పర్ఫెక్ట్ గా ఉంటుందిగా అలాంటిది వారు ఎందుకు రిస్క్ లో పడతారని అనుకోవచ్చు. వారు ఏం చేసినా పర్ఫెక్ట్ గా.. ప్లానింగ్ గా ఉంటుంది.. అది వారి సినిమాల వరకే అలా ఉంటుంది. పక్క వారి సినిమాల మీద కాదు. అలా పక్క సినిమాల మీద నమ్మకంగా చెప్పి రిస్క్ లో పడినట్టు చెప్పుకుంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే రీసెంట్ గా వచ్చిన కార్తికేయ చావు కబురు చల్లగా.. శ్రీ సిం హా తెల్లవారితే గురువారం సినిమాలు రెండు ఫ్లాప్ అయ్యాయి. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో వచ్చిన చావు కబురు సినిమా ఆ బ్యానర్ లో మొదటి డిజాస్టర్ గా మిగిలింది. మత్తువదలరా సినిమాతో మెప్పించిన శ్రీ సింహా సెకండ్ మూవీతో నిరాశపరచాడు. ఈ సినిమాలకు దగ్గర ఉండి ప్రమోట్ చేసింది అల్లు అర్జున్, NTR. గీతా ఆర్ట్స్ కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్...
బన్నీ ఐకాన్ ఉన్నట్టేనా..?
Telugu Movie News

బన్నీ ఐకాన్ ఉన్నట్టేనా..?

Allu Arjun Icon : Allu Arjun Icon అల వైకుంఠపురములో సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మొదటిసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్, కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. వరుస సక్సెస్ లతో సూపర్ ఫాం లో ఉన్న కొరటాల శివ బన్నీతో మరో క్రేజీ మూవీ చేస్తాడని తెలుస్తుంది. ఆచార్య పూర్తి కాగానే అల్లు అర్జున్ సినిమా మీద ఫోకస్ పెడతాడని తెలుస్తుంది. కొరటాల శివ సినిమాకు ముందు పుష్పతో పాటుగా ఐకాన్ (Allu Arjun Icon) సినిమా ఎనౌన్స్ చేశాడు అల్లు అర్జున్. ఈ సినిమాను వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తారని చెప్పారు. దిల్ రాజు బ్యానర్ లో ఐకాన్ గా అల్లు అర్జున్ సినిమా వస్తుందని అప్పట్లో హడావిడి చేశారు. పోస్టర్ కూడా ఐకాన్ కనబడుటలేదు అని వైరల్ గా మారింది. అయితే బన్నీ ఐకాన్ అటక...
పుష్ప విలన్ కు ఎంత ఇస్తున్నారో తెలుసా.. హీరోకి సమానంగా ఎందుకంత క్రేజ్..!
Telugu Movie News

పుష్ప విలన్ కు ఎంత ఇస్తున్నారో తెలుసా.. హీరోకి సమానంగా ఎందుకంత క్రేజ్..!

ఆర్య, ఆర్య 2 తర్వాత సుకుమార్ డైరక్షన్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న సినిమా పుష్ప (Pushpa Villain Fahad Fassil). ఇద్దరు సూపర్ హిట్ ఫాం లో ఉండగా.. ఈ టైం లో కలిసి చేస్తున్న సినిమాగా పుష్పపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఊర మాస్ పాత్రలో బన్నీని సుకుమార్ ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా చూపిస్తాడని ఫిక్స్ అయ్యారు బన్నీ ఫ్యాన్స్. అందుకే పుష్ప విషయంలో ప్రతీది క్రేజీగా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలాఉంటే పుష్పలో విలన్ ఎవరు అన్న దానికి చాలా రోజులుగా డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. Pushpa Villain Fahad Fassil విజయ్ సేతుపతి, బాబీ సిం హా, బాబీ డియోల్, అరవింద సామి ఇలా అందరి పేర్లు చర్చల్లోకి వచ్చాయి. ఫైనల్ గా మళయాళ నటుడు ఫాహఫ్ ఫాజిల్ ను పుష్ప సినిమాలో విలన్ గా ఫిక్స్ చేశారు. మళయాళంలో తన సినిమాలతో మెప్పిస్తూ వస్తున్న ఫాహద్ ఫాజిల్ తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ఇది. పుష్ప సిని...