Monday, October 18

Tag: Bandla Ganesh

Pawan Kalyan నా దేవుడు.. నా హీరో.. బండ్లన్న ఇంట్రెస్టింగ్ ట్వీట్..!
Telugu Movie News

Pawan Kalyan నా దేవుడు.. నా హీరో.. బండ్లన్న ఇంట్రెస్టింగ్ ట్వీట్..!

Pawan Kalyan పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న మాట ఎక్కడ వినపడ్డా సరే పవర్ స్టార్ ఫ్యాన్స్ కన్నా ఆయన వీరాభిమాని భక్తుడు బండ్ల గణేష్ ఎక్కువ స్పందిస్తుంటాడు. పవన్ సినిమా వేడుకల్లో బండ్ల గనేష్ స్పీచ్ లు హైలెట్ గా నిలుస్తాయి. లేటెస్ట్ గా Pawan Kalyan, అకిరా కలిసి దిగిన పిక్ పై తన మార్క్ స్పందన తెలియచేశాడు బండ్ల గణేష్. నా దేవుడు.. నా హీరో అంటూ పవన్, అకిరాల గురించి ట్విట్టర్ లో కామెంట్ పెట్టాడు బండ్ల గణేష్. పవన్ ని నా దేవుడు అనడం వరకు ఓకే కాని అకిరా నందన్ ను నా హీరో అనడంపై పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా మొదలైంది. అంటే అకిరాతో బండ్ల గణేష్ సినిమా ఫిక్స్ అయ్యిందా అని హడావిడి చేస్తున్నారు. అకిరాని హీరోని చేసేందుకే మ్యూజిక్ క్లాసెస్ అరెంజ్ చేశారు. అకిరాతో పాటుగా Pawan Kalyan కూడా ఈ మ్యూజిక్ క్లాసెస్ వింటున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి పవన్ తనయుడు అకిరాతో బండ్ల గణేష్ సినిమా ఉంటుందన...
పవన్ భక్తుడు బండ్ల గణేష్.. ఈసారి పవన్ మెచ్చే స్పీచ్ తో అదరగొట్టాడు..!
Telugu Movie News

పవన్ భక్తుడు బండ్ల గణేష్.. ఈసారి పవన్ మెచ్చే స్పీచ్ తో అదరగొట్టాడు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆయన అభిమానులకు ఎంత ఇష్టమో.. ఆ అభిమానుల్లో ఒకడిగా ఆరాధిస్తున్న బండ్ల గణేష్ కు అంత ఇష్టం. పవన్ సినిమా ఈవెంట్ లలో బండ్ల గణేష్ (Bandla Ganesh) చేసే హంగామా మాములుగా ఉండదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నా దేవుడు అని సగర్వంగా చెప్పుకునే బండ్ల గణేష్ ఆదివారం జరిగిన వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ కూడా మెచ్చే స్పీచ్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ పొగరు.. పవన్ కళ్యాణ్ ఎందుకు సినిమాలు, రాజకీయాలు ఎందుకు చేస్తున్నాడు. ఇలాంటి వాటి మీద పవన్ ను కామెంట్ చేసి ప్రతి ఒక్కరి గూబ గుయ్యమనిపించేలా Bandla Ganesh స్పీచ్ ఉంది. ముఖ్యంగా హనుమాన్ చాలీసాలోని అంజని పుత్ర పవన్ సుత రామా అంటూ.. ఈశ్వరా పవనేశ్వరా.. పవరేశ్వరా అంటూ ఫ్యాన్స్ ఉత్సాహాన్ని తనలో నింపుని వకీల్ సాబ్ వేదిక మీద ఊగిపోయి మరి మాట్లాడాడు బండ్ల గణేష్. https://youtu.be/1Xyq3AQMucE ...