Thursday, June 24

Tag: Corona

బుట్ట బొమ్మ Pooja Hegde గొప్ప మనసు..!
Telugu Movie News

బుట్ట బొమ్మ Pooja Hegde గొప్ప మనసు..!

Pooja Hegde బుట్ట బొమ్మ పూజా హెగ్దే తెలుగులో సూపర్ జోష్ లో ఉంది. వరుస స్టార్ అవకాశాలు చేజిక్కించుకుంటున్న అమ్మడు తన మనచి మనసుని చాటుకుంది. కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న ఇలాంటి టైం లో అన్నర్తుల కోసం తన సయాన్ని అందించింది పూజా హెగ్దే. 100 ఫ్యామిలీస్ కు కావాల్సిన రేషన్ ను పూజా హెగ్దే స్వయంగా ప్యాక్ చేసి అందించింది. పూజా హెగ్దే చేసిన ఈ కార్యక్రమానికి ఆమె ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆడియెన్స్ అందరు శభాష్ అంటున్నారు. బుట్టబొమ్మ మనసు కూడా బంగారం అని కామెంట్స్ చేస్తున్నారు. ఈమధ్యనే కరోనా నుండి Pooja Hegde బయట పడ్డ విషయం తెలిసిందే. ఆమె చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యాం సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్దే అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాలో కూడా నటించింది. మహేష్, త్రివిక్రం కాంబోలో వచ్చే హ్యాట్రిక్ సినిమాలో కూడా త్రివిక్రం నటిస్త...
కరోనాకి మరో పసరు మందు.. ఎక్కడంటే..!- shocking news
Viral News

కరోనాకి మరో పసరు మందు.. ఎక్కడంటే..!- shocking news

Covid 19 medicine కరోనాకి ఇంగ్లీష్ మందుల కన్నా ఆయుర్వేదం, నాటు మందుల పనితీరు బాగుందని ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని చెప్పొచ్చు (Covid 19 medicine). ముఖ్యంగా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు కరోనాకి బాగా పనిచేస్తుంది. అయితే ఆయన మందుపై శాస్త్రీయత అధ్యనయం జరుగుతుంది. ఆయుష్, ఐ.సి.ఎం.ఆర్ నుండి నివేదిక రావాల్సి ఉంది. ఇదిలాఉంటే మరోచోట కరోనాని తగ్గించే పసరు మందు వెలుగులోకి వచ్చింది. పులివెందులలో కరోనా నివారణకు ఆకు పసరు పేరుతో మందు పంపిణీ జరుగుతుందట. అయితే విషయం తెలుసుకున్న పులివెందుల ఆర్డీవో నగన్న పసరు మందు పంపిణీని అడ్డుకున్నారు. Microscopic view of Coronavirus, a pathogen that attacks the respiratory tract. Analysis and test, experimentation. Sars. 3d render అనుమతులు లేకున్నా పసరు మందు ప్రజలకు సరఫరా చేయడం నేరమని చెప్పారు. అనుమతి ఉంటేనే ఈ పసరు మందులను (Covid 19) వాడాలని లేకుంటే...
జనసేనాని పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్..!
Telugu Movie News

జనసేనాని పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్..!

వకీల్ సాబ్ హిట్ తో సూపర్ హ్యాపీగా ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఓ చేదు వార్త. Pawan Kalyan కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. జనసేన పార్టీ అధికారికంగా ఇది ప్రకటించింది. జనసేనాని పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ అని పార్టీ నుండి అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. ప్రస్తుతం పవన్ ఫాం హౌజ్ లో ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుపతి ప్రచారానికి వెళ్లొచ్చారు. అప్పటినుండి ఒంట్లో నలతగా ఉందని వార్తలు వచ్చాయి. రెండు రోజులుగా జ్వరం, బాడీ పెయిన్స్ ఉండటంతో కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే వైద్యుల పర్యవేక్షణలో పవన్ (Pawan Kalyan)కు ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కు కరోనా అనగానే ఆయన ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. ఆయన త్వరగా కోలుకోవాలని అప్పుడే పూజలు మొదలు పెట్టారు. ...