Tuesday, January 18

Tag: Director

Bobby డైరక్టర్ బాబి ఆవిష్కరించిన ‘అల్లంత దూరాన’ మోషన్ పోస్టర్..!
Telugu Movie News

Bobby డైరక్టర్ బాబి ఆవిష్కరించిన ‘అల్లంత దూరాన’ మోషన్ పోస్టర్..!

బాలనటుడిగా, హీరోగా తానేంటో నిరూపించుకున్న విశ్వ కార్తికేయ తాజాగా నటించిన చిత్రం అల్లంత దూరాన. ఇందులో ఆయనకు జోడీగా ప్రముఖ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాసన్ నాయిక గా నటించింది. చలపతి పువ్వల దర్శకత్వం వహించారు. ఆర్.ఆర్. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై శ్రీమతి కోమలి సమర్పణలో నిర్మాత ఎన్. చంద్రమోహనరెడ్డి తెలుగు, తమిళ భాషలలో నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు బాబి (కె.ఎస్. రవీంద్ర) విడుదల చేశారు. అనంతరం బాబి (Bobby) మాట్లాడుతూ, మోషన్ పోస్టర్ చాలా బావుంది. మంచి విజువల్స్, మెలోడీ మ్యూజిక్ సమ్మేళనంతో ప్రేక్షకులను అలరించే సినిమాగా అనిపిస్తోంది. దర్శక, నిర్మాతలతో పాటు చిత్ర బృందానికంతటికీ శుభాభినందనలు తెలియజేస్తున్నా అని Bobby అన్నారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను చూసిన ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చాలా బావుందంటూ ప్ర...
7 డేస్.. 6 నైట్స్.. ఎమ్మెస్ రాజు మరో బూతు సినిమా..!
Telugu Movie News

7 డేస్.. 6 నైట్స్.. ఎమ్మెస్ రాజు మరో బూతు సినిమా..!

ఒకప్పుడు నిర్మాతగా స్టార్ హీరోలతో సూపర్ సినిమాలను అందించిన ఎమ్మెస్ రాజు (MS Raju)నిర్మాతగా సినిమాలు ఆపేసి డైరక్టర్ గా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈమధ్యనే డర్టీ హరి అని సినిమాతో యువత మెప్పు పొందిన ఎమ్మెస్ రాజు ఈసారి మరో రొమాంటిక్ స్టోరీతో వస్తున్నారు. తన నెక్స్ట్ సినిమా టైటిల్ రివీల్ చేశారు ఎమ్మెస్ రాజు. 7 డేస్ 6 నైట్స్ టైటిల్ తో ఎమ్మెస్ రాజు సినిమా వస్తుంది. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబందించిన అప్డేట్ ఇచ్చారు. డర్టీ హరి సినిమాను మించి ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. చూస్తుంటే MS Raju రాజు మరో బూతు సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను జూలై నుండి సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది. ...
అఖిల్ తో ఆరెక్స్ డైరక్టర్.. అదిరిపోయే కాంబో..!
Telugu Movie News

అఖిల్ తో ఆరెక్స్ డైరక్టర్.. అదిరిపోయే కాంబో..!

అక్కినేని అఖిల్ (Akhil) ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేయగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ మూవీ నిర్మించారు. సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు ఆమె స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇక ఈ మూవీ తర్వాత సురేందర్ రెడ్డి డైరక్షన్ లో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు అఖిల్. ఆ సినిమాతో మాస్ అటెంప్ట్ చేస్తున్నట్టు ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ఆరెక్స్ 100 డైరక్టర్ అజయ్ భూపతి డైరక్షన్ లో Akhil సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఆరెక్స్ 100 సినిమాతో అజయ్ భూపతి సూపర్ హిట్ అందుకోగా ప్రస్తుతం మహా సముద్రం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటిస్తున్నారు. మహా సముద్రం తర్వాత అజయ్ భూపతి అఖిల్ కాంబో మూవీ దాదాపు ఫిక్స్ అని అంటున్నారు. మరి ఈ క్రే...
జోగిపేట శ్రీకాంత్ అలా ఫ్రెండ్ మీద అభిమానం చూపించిన డైరక్టర్ అనుదీప్..!
Telugu Movie News

జోగిపేట శ్రీకాంత్ అలా ఫ్రెండ్ మీద అభిమానం చూపించిన డైరక్టర్ అనుదీప్..!

జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు యువ దర్శకుడు అనుదీప్ కెవి (Jathiratnalu). ఈ సినిమాతో అతను టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాడు. కామెడీ జానర్ లో ఈ రేంజ్ హిట్ అందుకున్న ఈ డైరక్టర్ కు నిర్మాతల నుండి మంచి ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది. మిస్డ్ కాల్ షార్ట్ ఫిల్మ్ ద్వారా నాగ్ అశ్విన్ తో ఏర్పడ్డ పరిచయం జాతిరత్నాలు సినిమా తీసేలా చేసింది. అయితే అనుదీప్ మొదటి సినిమా పిట్టగోడ పెద్దగా ఆడలేదు. అయినా సరే నాగ్ అశ్విన్ అతనికి ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఇదిలాఉంటే బ్యాచ్ లర్ డిగ్రీ పూర్తి చేసిన అనుదీప్ సినిమాల మీద ఇష్టంతో సంగారెడ్డి నుండి హైదరాబాద్ వచ్చాడట. (Jathiratnalu) లగేజ్ ఓ రూం లో.. తానొక రూం లో ఉంటూ సినిమా అవకాశాల కోసం తిరిగాడట. ఆ టైం లో తన స్నేహితుడు శ్రీకాంత్ జాబ్ చేస్తూ తనకు అవసరమైన డబ్బు ఇచ్చాడట. అందుకే అతనికి కృతజ్ఞతగా జాతిరత్నాలు సినిమాలో హీరో పేరుని జోగిపేట శ్రీకాంత్ అని పెట్టాడు అనుదీప్. ...
Movie news

నిన్ను అందరు అమాయకుడని అనుకుంటున్నారు.. రంగ్ దే దర్శకుడిపై కీర్తి సురేష్ హాట్ కామెంట్స్..!

నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన రంగ్ దే సినిమా ఈ శుక్రంవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేయగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఆదివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో రంగ్ దే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ అటెండ్ అయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో భాగంగా కీర్తి సురేష్ డైరక్టర్ వెంకీ అట్లూరి మీద హాట్ కామెంట్స్ చేసింది. అందరు నిన్ను అమాయకుడు అని అనుకుంటున్నారు. కాని నీ అసలు రంగు గురించి నేను చెబుతా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే తర్వాత మళ్లీ సరదాగా నిన్ను ఆట పట్టించడానికి అలా అన్నాను.. వెంకీ చాలా మంచి పర్సన్.. కథ చెప్పగానే చాలా బాగా నచ్చి సినిమాకు ఓకే చెప్పానని అన్నది కీర్తి సురేష్. మహానటి తర్వాత తెలుగులో మంచి హిట్ కోసం చూస్తున్న ...