Thursday, June 24

Tag: Hero

Santosh Shoban ఏక్ హిట్ తో ఏకంగా 3 ఆఫర్లు..!
Telugu Movie News

Santosh Shoban ఏక్ హిట్ తో ఏకంగా 3 ఆఫర్లు..!

Santosh Shoban డైరక్టర్ శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా ఈమధ్యనే రిలీజైన సినిమా ఏక్ మిని కథ. యువి కాన్సెప్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాను కార్తీక్ రాప్రోలు డైరెక్ట్ చేశారు. ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాధీ ఈ సినిమాకు కథ అందించడం విశేషం. స్మాల్ పెనీస్ సిండ్రోం తో బాధపడే ఓ వ్యక్తి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అన్నది చాలా ఫన్నీగా చూపించారు. అడల్ట్ కంటెంట్ కథని ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చుని చూసేలా తెరకెక్కించారు. తను నేను, పేపర్ బోయ్ సినిమాలతో రెండు ప్రయత్నాలు చేసిన సంతోష్ శోభన్ వాటితో కమర్షియల్ గా సక్సెస్ అవలేదు కాని ఏక్ మిని కథతో హిట్ అందుకున్నాడు. అంతేకాదు ఏక్ మిని కథ హిట్ తో హీరో Santosh Shobanకి 3 కొత్త సినిమా ఆఫర్లు వచ్చాయని తెలుస్తుంది. అందులో వైజయంతి బ్యానర్ లో నందిని రెడ్డి డైరక్షన్ లో సినిమా ఉందని టాక్. మొత్తానికి ఏక్ హిట్ తో క్రేజీ ఆఫర్లు పొందాడు సంతోష్ శ...
యాక్టింగ్ లో ఆయన భగవద్గీత : కమల్ హాసన్ పై కె.జి.ఎఫ్ యశ్ కామెంట్స్..!
Telugu Movie News

యాక్టింగ్ లో ఆయన భగవద్గీత : కమల్ హాసన్ పై కె.జి.ఎఫ్ యశ్ కామెంట్స్..!

కె.జి.ఎఫ్ హీరో యశ్ ఆ సినిమా రిలీజ్ కు వరకు ఎవరికి తెలియదు. కేవలం కన్నడలోనే స్టార్ హీరో యిన యశ్ కె.జి.ఎఫ్ సినిమాతో సౌత్ మొత్తం క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో యశ్ (Yash) నటించిన ఈ సినిమా కన్నడ పరిశ్రమలోనే కాదు సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత చాప్టర్ 2 పై మరింత అంచనాలు పెంచారు. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 టీజర్ తో అంచనాలు పెంచాడు. ఇక రీసెంట్ ఇంటర్వ్యూస్ లో ఇచ్చిన Yash కమల్ హాసన్ యాక్టింగ్ లో భగవద్గీత అన్నాడు. ఇక రజినికాంత్ దేవుడు ఇంకా మా తలైవా అని అన్నాడు.. ఇక షారుఖ్ ఖాన్ తమ లాంటి వారికి స్పూర్తి అని అన్నాడు యశ్. మొత్తానికి యశ్ సౌత్ సూపర్ స్టార్స్ తో పాటుగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పై కూడా తన ఇష్టాన్ని వెల్లడించాడు యశ్. ...