Tuesday, July 27

Tag: Janhvi Kapoor

జాన్వి కపూర్ బికినీ ట్రీట్..!
Telugu Movie News

జాన్వి కపూర్ బికినీ ట్రీట్..!

అతిలోక సుందరి శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ (Johnvi Kapoor) హీరోయిన్ గా అడుగు పెట్టడమే స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. అమ్మడు చేసిన సినిమాలు తక్కువే అయినా ఆమె చేసే ప్రతి సినిమా క్రేజీగా మారుతుంది. అంతేకాదు అందం, అభినయం విషయంలో తనకు తానే సాటి అనేలా ప్రూవ్ చేసుకుంటుంది. షూటింగ్ టైం లో సినిమాలు మిగతా టైం లో ఫోటో షూట్స్ తో అమ్మడు రచ్చ చేస్తుంది. లేటెస్ట్ గా జాన్వి కపూర్ బికినితో రచ్చ చేస్తుంది. సముద్ర తీరంలో జాన్వి సోయగాల వలలో ఎవరైనా చిక్కుకోవాల్సిందే అనేలా ఉంది ఆమె అందం. జాన్వి లేటెస్ట్ బికినీ పిక్ ఆమె అభిమానులకు స్పెషల్ ట్రీట్ అందిస్తుంది. బాలీవుడ్ తో పాటుగా సౌత్ సినిమాల మీద ఫోకస్ పెట్టిన జాన్వి కపూర్ ఇక్కడ సరైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది. Johnvi Kapoor చేస్తున్న ఈ ఫోటో షూట్స్ రచ్చ ఆమెను మరింత పాపులర్ అయ్యేలా చేస్తుంది. ...