Tuesday, July 27

Tag: Latest News

త్రివిక్రం, మహేష్ సినిమాకు ముహుర్తం ఫిక్స్.. షూటింగ్ స్టార్టింగ్ ఎప్పుడంటే..!
Telugu Movie News

త్రివిక్రం, మహేష్ సినిమాకు ముహుర్తం ఫిక్స్.. షూటింగ్ స్టార్టింగ్ ఎప్పుడంటే..!

మాటల మాంత్రికుడు త్రివిక్రం, సూపర్ స్టార్ మహేష్ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ అసలైతే రాజమౌళితో సినిమా చేయాల్సి ఉన్నా ఆ ప్రాజెక్ట్ కు టైం పడుతుందన్న కారణంతో గ్యాప్ లో మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు (Mahesh). త్రివిక్రం, మహేష్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ రాబోతుంది. ఈ సినిమాకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. మహేష్, త్రివిక్రం థర్డ్ మూవీ జూలై నుండి సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు. హారిక హాసిని బ్యానర్ లో ఈ సినిమా వస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. త్రివిక్రం, Mahesh కాంబో సినిమా అనగానే ఫ్యాన్స్ లో ఎక్సయిట్మెంట్ మొదలైంది. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ప్రస్తుతం త్రివిక్రం ఎన్.టి.ఆర్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు. ...
రిలీజ్ కు ముందు వకీల్ సాబ్ నుండి బిగ్ సర్ ప్రైజ్..!
Telugu Movie News

రిలీజ్ కు ముందు వకీల్ సాబ్ నుండి బిగ్ సర్ ప్రైజ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరాం కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ వకీల్ సాబ్. ఈ సినిమాకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ (Vakeel Saab)గా కనిపిస్తాడని తెలిసిందే. అయితే తెలుగు వర్షన్ కోసం డైరక్టర్ వేణు శ్రీరాం ఈ సినిమా మూల కథ దెబ్బతినకుండా కథనం మార్చారట. ఇక సినిమాలో పవన్ కు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ప్లాన్ చేశారట. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో పవన్ విప్లవ నేతగా కనిపిస్తాడట. అన్యాయానికి ఎదురునిలిచే విప్లవ నాయకుడిగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ అందిస్తాడని తెలుస్తుంది. రిలీజ్ కు ముందు ఈ న్యూస్ బయటకు రావడంతో వకీల్ సాబ్ () సినిమా చూడాలనుకున్న ఫ్యాన్స్ కోరిక మరింత బలంగా మారిందని చెప్పొచ్చు. ...
ఇస్మార్ట్ హీరో పవర్ ఫుల్ పోలీస్ అయితే.. మాస్ డైరక్టర్ తో ఆ క్యారక్టర్ ఫిక్స్..!
Telugu Movie News

ఇస్మార్ట్ హీరో పవర్ ఫుల్ పోలీస్ అయితే.. మాస్ డైరక్టర్ తో ఆ క్యారక్టర్ ఫిక్స్..!

ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో తిరిగి మళ్లీ ఫాంలో వచ్చిన ఎనర్జిటిక్ స్టార్ కాదు కాదు ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం లింగు సామి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో Ram పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాతో మరోసారి రామ్ తన స్టామినా చూపిస్తాడని అంటున్నారు. పందెంకోడి సినిమా టైం నుండి డైరెక్ట్ గా తెలుగులో సినిమా చేయాలని చూస్తున్న లింగుసామి ఇన్నాళ్లకు రామ్ తో సినిమా చేస్తున్నాడు. అసలైతే లింగుసామితో అల్లు అర్జున్ సినిమా ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి కాని ఆ సినిమా ఓకే అవలేదు. ఫైనల్ గా Ram తో లింగుసామి సినిమా చేస్తూ మరోసారి తన టాలెంట్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు. ఫాంలో ఉన్న రామ్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. ...
మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి.. అనుష్క సినిమాకు అదిరిపోయే టైటిల్..!
Telugu Movie News

మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి.. అనుష్క సినిమాకు అదిరిపోయే టైటిల్..!

పదేళ్లుగా సినిమా ప్రయత్నాలు చేస్తూ తనలోని టాలెంట్ తో ముందు నార్త్ ఆడియెన్స్ ను మెప్పించిన నవీన్ పొలిశెట్టి తెలుగులో హీరోగా చేసిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ హిట్ అవడం ఆ తర్వాత జాతిరత్నాలు సినిమా బ్లాక్ బస్టర్ అందుకోవడం జరిగింది. రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో Naveen పొలిశెట్టి రేంజ్ మారిపోయిందని చెప్పొచ్చు. తన నెక్స్ట్ సినిమాలో ఏకంగా వాళ్లు వీళ్లు కాదు ఏకంగా స్వీటీ అనుష్కతోనే జోడీ కడుతున్నాడు నవీన్. రారా కృష్ణయ్య డైరక్టర్ మహేష్ డైరక్షన్ లో ఓ క్రేజీ లవ్ స్టోరీలో నవీన్, అనుష్క జోడీ కడుతున్నట్టు తెలుస్తుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టైటిల్ గా మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి అని పెట్టబోతున్నారని తెలుస్తుంది. తన సొంత టాలెంట్ తో ఇన్నాళ్లకు ఓ గుర్తింపు తెచ్చుకున్న Naveen తన మార్క్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అంటున్నాడు. జాతిరత్నాలు సినిమా డైరక్టర్...
నానికి బెస్ట్ యాక్టర్ రావాల్సింది.. జెర్సీ డైరక్టర్ షాకింగ్ కామెంట్స్..!
Telugu Movie News

నానికి బెస్ట్ యాక్టర్ రావాల్సింది.. జెర్సీ డైరక్టర్ షాకింగ్ కామెంట్స్..!

Jersey National Award : 67వ జాతీయ అవార్డుల ప్రకటనలో తెలుగు సినిమాలు జెర్సీ (Jersey National Award), మహర్షి సినిమాలకు అవార్డుల పంట పండింది. మహేష్ మహర్షి సినిమాకు మూడు కేటగిరిల్లో నేషనల్ అవార్డులు రాగా.. జెర్సీ సినిమాకు రెండు కేటగిరిల్లో అవార్డులు దక్కాయి. గౌతం తిన్ననూరి డైరక్షన్ లో నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన సినిమా జెర్సీ. క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా కూడా సూపర్ హిట్ అయ్యింది. (Jersey National Award) అయితే ఈ సినిమాకు ఉత్తమ తెలుగు సినిమాగా.. ఉత్తమ ఎడిటర్ విభాగంలో అవార్డులు వచ్చాయి. జెర్సీ సినిమాకు అవార్డులు రావడం గురించి డైరక్టర్ గౌతం తిన్ననూరి స్పందించారు. సినిమా కథ బాగా రావడంతో నటీనటుల ఎంపిక జాగ్రత్తగా చేశామని.. నాని, శ్రద్ధా శ్రీనాథ్ బాగా చేశారని. Jersey National Award సినిమాకు అవార్డుల గురించి ఆలోచించలేదు. అయితే బెస్ట్ యాక్టర్ గా నానికి అవార్డ్ వచ్...
ప్రభాస్ తో దిల్ రాజు.. మాములు ప్లాన్ వేయలేదబ్బా..!
Telugu Movie News

ప్రభాస్ తో దిల్ రాజు.. మాములు ప్లాన్ వేయలేదబ్బా..!

బాహుబలి తర్వాత Prabhas తో సినిమా చేయాలంటే మినిమం 300 కోట్ల బడ్జెట్ ఉండాల్సిందే అనే డిమాండ్ లో ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. సాహో తర్వాత చేస్తున్న Prabhas రాధే శ్యాం రిలీజ్ కు రెడీ అవుతుండగా ఆ సినిమాతో పాటుగా ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సలార్.. ఓం రౌత్ డైరక్షన్ లో బాలీవుడ్ లో చేస్తున్న ఆదిపురుష్ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత నాగ్ అశ్విన్ తో ప్రభాస్ (Prabhas) తో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా కూడా వైజయంతి బ్యానర్ లో 500 కోట్ల భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ సినిమాలో దీపిక పదుకొనె, అమితాబ్ వంటి క్రేజీ స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమాను హాలీవుడ్ తరహాలో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత దిల్ రాజు ప్రభాస్ కాంబో సినిమా ఉంటుందని తెలుస్తుంది. Prabhas తో మున్నా, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు చేసిన దిల్ రాజు మరోసారి అతన...
Telugu Movie News

చరణ్ బర్త్ డే.. RRR నుండి అదిరిపోయే గిఫ్ట్..!

బాహుబలి తర్వాత ఎలాంటి గ్రాఫిక్స్ లేని ఓ చిన్న సినిమా తీస్తానని చెప్పిన రాజమౌళి బాహుబలిని మించేలా ఆర్.ఆర్.ఆర్ షురూ చేశాడు. ఒక హీరోతోనే అద్భుతాలు సృష్టించగల ఆయన ఈసారి ట్రిపుల్ ఆర్ కోసం ఇద్దరు సూపర్ హీరోస్ ను సెలెక్ట్ చేశాడు. అంతేకాదు ఇద్దరు రియల్ లైఫ్ హీరోల కథతో కల్పిత కథతో ఆర్.ఆర్.ఆర్ సినిమా మొదలు పెట్టారు. ఈ సినిమా స్టార్ట్ అయిన నాటి నుండి సంచలనాలు మొదలయ్యాయి. తారాస్థాయిలో అంచనాలతో వస్తున్న ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో తారక్. అల్లూరి సీతారామ రాజు పాత్రలో రాం చరణ్ కనిపించనున్నారు. ఇప్పటికే సినిమా నుండి వచ్చిన భీం, రామరాజు టీజర్లు సినిమాపై సూపర్ క్రేజ్ ఏర్పడేలా చేశాయి. ఇక లేటెస్ట్ గా మార్చ్ 27న చరణ్ పుట్టినరోజు సందర్భంగా మరో స్పెషల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. ఆల్రెడీ రామరాజు టీజర్ లో చరణ్ లుక్ చూపించిన జక్కన్న ఈసారి ఆయన డైలాగ్ టీజర్ ను వదులుతారని తెలుస్తుంది. సినిమాలో చర...
అమలా పాల్ ఇలా షర్ట్ బటన్స్ విప్పేసి.. వామ్మో రచ్చ రచ్చ..!
Movie news

అమలా పాల్ ఇలా షర్ట్ బటన్స్ విప్పేసి.. వామ్మో రచ్చ రచ్చ..!

ప్రేమఖైది సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన భామ అమలా పాల్. తెలుగులో నాయక్, బెజవాడ సినిమాలు చేసిన అమ్మడు తమిళంలో మాత్రం స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకుంది. అక్కడ సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న అమలా పాల్ కోలీవుడ్ డైరక్టర్ ఏ.ఎల్. విజయ్ కుమార్ ను ప్రేమించి పెళ్లాడింది. అయితే రెండేళ్లకే వారి మధ్య విభేదాలు రావడం డైవర్స్ తీసుకోవదం అంతా జరిగింది. పెళ్లి.. విడాకులు తర్వాత అమలా పాల్ కొనాళ్లు సైలెంట్ గా ఉండి మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై మెరుస్తున్నారు. తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో సినిమాలు, వెబ్ సీరీస్ లు చేస్తూ ఆడియెన్స్ ను మెప్పిస్తున్నారు. అయితే తన మీద అటెన్షన్ మారకుండా ఉండేందుకు సినిమాలతో పాటుగా సోషల్ మీడియాలో తన హాట్ ఫోటో షూట్స్ తో అలరిస్తుంది అమలా పాల్. తనని అభిమానించే ఫాలోవర్స్ కు కానుకగా వారనికో కొత్త ఫోటో షూట్ తన సోషల్ బ్లాగుల్లో పెడుతుంది. లేటెస్ట్ గా ఏకంగా షర్ట్ బటన్స్ విప్పేసి లోపల ...
రామ్ తో బేబమ్మ ఫిక్స్..!
Movie news

రామ్ తో బేబమ్మ ఫిక్స్..!

వరుస ఫ్లాపులతో కెరియర్ లో వెనకపడ్డ ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు ఇస్మార్ట్ శంకర్ తో హిట్ ఇచ్చాడు డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్. టెంపర్ తర్వాత పూరీ అందుకున్న హిట్ సినిమా కూడా ఇదే. ఇస్మార్ట్ శంకర్ హిట్ అవడం ఆ తర్వాత రీసెంట్ గా వచ్చిన రెడ్ సినిమా కూడా మంచి ఫలితాన్ని ఇవ్వడం రామ్ లో మంచి జోష్ వచ్చింది. ఇక తన నెక్స్ట్ సినిమాను కోలీవుడ్ డైరక్టర్ లింగుసామితో ఫిక్స్ చేసుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఉప్పెన బేబమ్మ అదేనండి కృతి శెట్టిని సెలెక్ట్ చేశారు. రామ్ తో కృతి శెట్టి ఈ పెయిర్ ఆడియెన్స్ కు మంచి జోష్ ఇస్తుందని చెప్పొచ్చు. కృతి శెట్టి తెలుగులో టాప్ హీరోయిన్ అవుతుందని ఆమెకు వస్తున్న ఆఫర్లు చూసి చెప్పొచ్చు. ఉప్పెన రిలీజ్ అవకుండానే నాని శ్యాం సింగ రాయ్, సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు చేస్తుంది. ...
సహజ నటి ‘జయసుధ’ షాకింగ్ లుక్..!
Movie news, Viral News

సహజ నటి ‘జయసుధ’ షాకింగ్ లుక్..!

మొన్నటితరం తార సహజ నటి జయసుధ అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే. సిల్వర్ స్క్రీన్ పై తన నట విశ్వరూపం తో అశేష ప్రేక్షక హృదయాలను గెలుచుకున్న జయసుధ ఈమధ్య తన దగ్గరకు వచ్చిన ఒకటి రెండు క్యారక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ మాత్రమే చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆమె సిల్వర్ స్క్రీన్ నుండి స్మాల్ స్క్రీన్ కు షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది. జయసుధ నటిస్తున్న జానకి కలగనలేదు సీరియల్ త్వరలో రాబోతుంది. ఈ సీరియల్ లో జయసుధ తెల్లటి జుట్టుతో అది కూడా షార్ట్ హెయిర్ తో కొద్దిగా బక్కగా కూడా కనిపించారు. మొన్నటివరకు అమ్మ పాత్రలకే జయసుధ అనిపించేలా ఉన్న ఆమె ఇప్పుడు ఒక్కసారిగా బామ్మ పాత్రలు చేసేందుకు రెడీ అనేలా కనిపించి షాక్ ఇచ్చారు. ఆమె వయసుకి తగిన పాత్ర సీరియల్ లో చేస్తున్నట్టు తెలుస్తుంది. జానకి కలగనలేదు పాట శోభన్ బాబు, జయసుధల సూపర్ హిట్ సాంగ్. ఇప్పుడు ఆ పల్లవినే టైటిల్ గా పెట్టి ఈ సీరియల్ చేస్తున్నారు. ...