Tuesday, January 18

Tag: Megastar Chiranjeevi

Bobby డైరక్టర్ బాబి ఆవిష్కరించిన ‘అల్లంత దూరాన’ మోషన్ పోస్టర్..!
Telugu Movie News

Bobby డైరక్టర్ బాబి ఆవిష్కరించిన ‘అల్లంత దూరాన’ మోషన్ పోస్టర్..!

బాలనటుడిగా, హీరోగా తానేంటో నిరూపించుకున్న విశ్వ కార్తికేయ తాజాగా నటించిన చిత్రం అల్లంత దూరాన. ఇందులో ఆయనకు జోడీగా ప్రముఖ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాసన్ నాయిక గా నటించింది. చలపతి పువ్వల దర్శకత్వం వహించారు. ఆర్.ఆర్. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై శ్రీమతి కోమలి సమర్పణలో నిర్మాత ఎన్. చంద్రమోహనరెడ్డి తెలుగు, తమిళ భాషలలో నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు బాబి (కె.ఎస్. రవీంద్ర) విడుదల చేశారు. అనంతరం బాబి (Bobby) మాట్లాడుతూ, మోషన్ పోస్టర్ చాలా బావుంది. మంచి విజువల్స్, మెలోడీ మ్యూజిక్ సమ్మేళనంతో ప్రేక్షకులను అలరించే సినిమాగా అనిపిస్తోంది. దర్శక, నిర్మాతలతో పాటు చిత్ర బృందానికంతటికీ శుభాభినందనలు తెలియజేస్తున్నా అని Bobby అన్నారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను చూసిన ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చాలా బావుందంటూ ప్ర...
టీ.ఎన్.ఆర్ కుటుంబానికి చిరంజీవి సాయం.. సంపూర్ణేష్ బాబు కూడా..!
Telugu Movie News

టీ.ఎన్.ఆర్ కుటుంబానికి చిరంజీవి సాయం.. సంపూర్ణేష్ బాబు కూడా..!

ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ యూట్యూబ్ యాంకర్ తుమ్మల నరసింహా రెడ్డి TNR ఇటీవల కరోనాతో మృతి చెందిన విషయం అందరికి తెలిదే. ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ లో సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ చేస్తూ వచ్చిన టి.ఎన్.ఆర్ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు. సామాన్య ప్రజలనే కాదు సెలబ్రిటీస్ ను కరోనా బబళిస్తుంది. టి.ఎన్.ఆర్ మృతి పట్ల ఆయన కుటుంబానికి సినీ పరిశ్రమ ప్రగాడ సానుభూతి వ్యక్తం చేసింది. ఇక మెగాస్టార్ చిరంజీవి TNR కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందించారు. సురేష్ కొండేటి ద్వారా టి.ఎన్.ఆర్ కుటుంబానికి లక్ష రూపాయలను అందచేశారు. చిరుతో 200వ ఇంట్రవ్యూ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేయాలని అనుకున్నారట టి.ఎన్.ఆర్. ఇంతలోనే ఘోరం జరిగింది. చిరుతో పాటుగా బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా టి.ఎన్.ఆర్ ఫ్యామిలీకు సపోర్ట్ గా 50 వేల రూపాయలు ఆర్ధిక సాయం అందించారు. ...
చరణ్ సినిమాలో మెగాస్టార్.. శంకర్ సినిమాపై స్పెషల్ అప్డేట్..!
Telugu Movie News

చరణ్ సినిమాలో మెగాస్టార్.. శంకర్ సినిమాపై స్పెషల్ అప్డేట్..!

ఆర్.ఆర్.ఆర్, ఆచార్య తర్వాత రాం చరణ్ చేస్తున్న క్రేజీ మూవీకి శంకర్ డైరెక్ట్ చేస్తున్నారని తెలిసిందే. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. సినిమాకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్ మెగా ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తుంది. అదేంటి అంటే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తారట. ఇప్పటికే ఆచార్య సినిమాలో Ram Charan చిరుకి సపోర్ట్ గా ఓ మంచి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు చరణ్ నటిస్తున్న సినిమాలో చిరు ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తారట. తప్పకుండా ఈ కాంబినేషన్ అదిరిపోతుందని చెప్పొచ్చు. అంతకుముందు సూపర్ హిట్ సినిమాలను ఇచ్చిన శంకర్ ఐ, రోబో 2.ఓ సినిమాలతో రేసులో వెనకపడ్డాడు. సెట్స్ మీద ఉన్న ఇండియన్ 2 సినిమా కూడా గొడవలతో నడుస్తుంది. చరణ్ (Ram Charan) సినిమా అయినా శంకర్ కు మళ్లీ బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నారు. ...
మెగాస్టార్ ‘రారాజు’.. మెగా మూవీకి పర్ఫెక్ట్ టైటిల్..!
Telugu Movie News

మెగాస్టార్ ‘రారాజు’.. మెగా మూవీకి పర్ఫెక్ట్ టైటిల్..!

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తర్వాత చేస్తున్న సినిమా మోహన్ రాజా డైరక్షన్ లో తెరకెక్కుతుంది. మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ గా వస్తున్న ఈ మూవీకి టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. సినిమాకు రారాజు (Raraju) అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట. మోహన్ లాల్, పృధ్వి రాజ్ నటించిన లూసిఫర్ సినిమాను తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉంటుందని తెలుస్తుంది. అందుకే సినిమాకు టైటిల్ గా Raraju అని ఫిక్స్ చేశారు. మెగాస్టార్ బాక్సాఫీస్ కు రారాజు మరి అలాంటి టైటిల్ తో వస్తున్న ఈ సినిమా నిజంగానే బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని మూవీగా నిలుస్తుందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే సినిమా టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ టీజర్ కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. గోపీచంద్ హీరోగా ఉదయ్ శంకర్ డైరక్షన్ లో 2006లో ఓ సినిమా వచ్చింది. ఆ సినిమాకు రారాజు టైటిల్ పె...
ఆచార్య సాంగ్ ప్రోమో.. లాహే లాహే మెగాస్టార్ గ్రేస్ కు సాటెవ్వరు..!
Telugu Movie News

ఆచార్య సాంగ్ ప్రోమో.. లాహే లాహే మెగాస్టార్ గ్రేస్ కు సాటెవ్వరు..!

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య. మ్యాట్నీ మూవీ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ (Acharya) మూవీకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాలో చిరుతో పాటుగా చరణ్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాడని తెలిసిందే. ఇక ఈ సినిమా నుండి మొదటి సాంగ్ ప్రోమో లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. లాహే లాహే అంటూ మెగాస్టార్ గ్రేస్ ఫుల్ స్టెప్స్ వేస్తూ కనిపించారు. ప్రోమోతోనే చిరు మరోసారి తన డ్యాన్స్ గ్రేస్ తో మెప్పించాడని అనిపించింది. రేపు ఫుల్ సాంగ్ రాబోతుంది. తప్పకుండా ఆచార్యలో మంచి డ్యాన్స్ నంబర్స్ ఉంటాయని తెలుస్తుంది. చిరు, చరణ్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే థియేటర్ దద్దరిల్లిపోవాల్సిందే. మరి ఆచార్య హంగామా ఎలా ఉంటుందో సినిమా వస్తేనే కాని తెలుస్తుంది. మే 13న రిలీజ్ ప్లాన్ చేసిన Acharya సినిమాకు ఇప్పటినుండే ప్రమోషన్స్ మొదలు పెట్టారు చిత్రయూనిట్. ఈ సినిమాలో చిరుకి జోడ...
ఊర మాస్ టైటిల్ తో మెగాస్టార్ చిరంజీవి..!
Telugu Movie News

ఊర మాస్ టైటిల్ తో మెగాస్టార్ చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి బొమ్మ పడితే థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిరు మునుపటి జోష్ నే కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో సినిమా చేస్తున్న Chiranjeevi తన నెక్స్ట్ సినిమాను మోహన్ రాజా డైరక్షన్ లో చేస్తున్నారు. మళయాళ మూవీ లూసిఫర్ రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. ఇక దీనితో పాటుగా తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం సినిమాకు రీమేక్ గా కూడా మెహెర్ రమేష్ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు మెగాస్టార్. ఈ రెండు సినిమాల తర్వాత కె.ఎస్ రవింద్ర అలియాస్ బాబీ డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలిసిందే. మత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని భారీ రేంజ్ లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్ మెగా ఫ్యాన్స్ ను అలరిస్తుంది. సినిమా కథకు తగినట్టుగా ఊర మాస్ టైటిల్ ను సెలెక్ట్ చేశారట చిత్రయూనిట్. ఇంతకీ ఆ టైటిల్ ఏంటంటే వీరయ్య అని తెలుస్తుంది. మెగాస్టార్ చ...