Monday, September 27

Tag: Motion Poster

Bobby డైరక్టర్ బాబి ఆవిష్కరించిన ‘అల్లంత దూరాన’ మోషన్ పోస్టర్..!
Telugu Movie News

Bobby డైరక్టర్ బాబి ఆవిష్కరించిన ‘అల్లంత దూరాన’ మోషన్ పోస్టర్..!

బాలనటుడిగా, హీరోగా తానేంటో నిరూపించుకున్న విశ్వ కార్తికేయ తాజాగా నటించిన చిత్రం అల్లంత దూరాన. ఇందులో ఆయనకు జోడీగా ప్రముఖ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాసన్ నాయిక గా నటించింది. చలపతి పువ్వల దర్శకత్వం వహించారు. ఆర్.ఆర్. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై శ్రీమతి కోమలి సమర్పణలో నిర్మాత ఎన్. చంద్రమోహనరెడ్డి తెలుగు, తమిళ భాషలలో నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు బాబి (కె.ఎస్. రవీంద్ర) విడుదల చేశారు. అనంతరం బాబి (Bobby) మాట్లాడుతూ, మోషన్ పోస్టర్ చాలా బావుంది. మంచి విజువల్స్, మెలోడీ మ్యూజిక్ సమ్మేళనంతో ప్రేక్షకులను అలరించే సినిమాగా అనిపిస్తోంది. దర్శక, నిర్మాతలతో పాటు చిత్ర బృందానికంతటికీ శుభాభినందనలు తెలియజేస్తున్నా అని Bobby అన్నారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను చూసిన ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చాలా బావుందంటూ ప్ర...
దిల్ రాజు మేనల్లుడు కదా ఆ మాత్రం ఉండాల్సిందే.. రౌడీ బాయ్స్ మోషన్ పోస్టర్..!
Telugu Movie News

దిల్ రాజు మేనల్లుడు కదా ఆ మాత్రం ఉండాల్సిందే.. రౌడీ బాయ్స్ మోషన్ పోస్టర్..!

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫ్యామిలీ నుండి మరో హీరో వస్తున్నాడు. దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ హీరోగా రౌడీ బాయ్స్ (Rowdy Boys) అనే సినిమా వస్తుంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. సినిమాకు సంబందించిన మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. హుషారు సినిమాను డైరెక్ట్ చేసిన హర్ష కొనుగంటి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. మోషన్ పోస్టర్ తోనే సినిమాపై క్రేజ్ తెచ్చారని చెప్పొచ్చు. హీరోని రివీల్ చేయకుండా టైటిల్ పోస్టర్ కోసం దేవి అందించిన మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. దిల్ రాజు మేనల్లుడు అంటే ఆ మాత్రం ఉండకపోతే ఎలా అని అంటున్నారు కొందరు. ఏది ఏమైనా Rowdy Boys అంటూ వస్తున్న ఆశిష్ కు మంచి క్రేజ్ వచ్చేలా ఉందని చెప్పొచ్చు. https://youtu.be/cYCEKLz85PQ ...