Monday, October 18

Tag: Naga Chaitanya

చై  సామ్ విడాకులపై  ఆర్ జి వి కామెంట్స్
Movie news, Telugu Movie News

చై సామ్ విడాకులపై ఆర్ జి వి కామెంట్స్

Chai sam divorce చాలా రోజుల నుంచి చైతన్య, సమంత విడిపోతున్నారానే వార్త సోషల్ మీడియా లో హళచల్ చేస్తుంది. ఇదే విషయాన్నీ ముందుగా నాగ చైతన్య తన ట్వీట్ తో తెలియచేసారు. రామ్ గోపాల్ వర్మ తనదైన శైలి లో "విడాకులని సెలెబ్రేట్ చేసుకోవాలి ఎందుకంటే వివాహం మరణం లాంటిది అలాగే విడాకులు పునర్జన్మ లాంటిది " అంటూ ట్వీట్ చేసారు. https://twitter.com/RGVzoomin/status/1444265658636648449?s=19 ఏదేమైనా చై సామ్ విడిపోవడం మాత్రం అభిమానులకి మింగుడు పడటం లేదు. కానీ వారు మాత్రం మేము ఫ్రెండ్లీగానే విడిపోతున్నాం అంటూ స్పందించారు. ...
నాగ చైతన్య లవ్ స్టోరీ వాయిదా..?
Telugu Movie News

నాగ చైతన్య లవ్ స్టోరీ వాయిదా..?

అక్కినేని హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఏప్రిల్ 16న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా రిలీజ్ విషయంలో కన్ ఫ్యూజన్ ఏర్పడింది. కేవలం వారం మాత్రమే రిలీజ్ ఉన్న ఈ సినిమా కు ఎలాంటి ప్రమోషన్స్ ప్రారంభించలేదు. సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన పోస్టర్స్ తో అయితే లవ్ స్టోరీ (Love Story) ఏప్రిల్ 16న రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. కాని సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ విషయంలో మాత్రం యాక్టివ్ గా లేరు. తెలుస్తున్న సమాచారం ప్రకారం లవ్ స్టోరీ సినిమాను మేకర్స్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారని టాక్. అయితే అఫీషియల్ గా మాత్రం ఇంకా ఎనౌన్స్ చేయలేదు. ఏప్రిల్ 16న చైతు సినిమా వస్తుందని నాని టక్ జగదీష్ ను ఏప్రిల్ 23కి వాయిదా వేసుకున్నాడు. మరి రెండు వారాల తర్వాత రాబోతున్న నాని సినిమాకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయగా నాగ చైతన్య Love Storyకి మాత్రం ఇంకా ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు...
లవ్ స్టోరీ ముచ్చటగా మూడు భాషల్లో..!
Telugu Movie News

లవ్ స్టోరీ ముచ్చటగా మూడు భాషల్లో..!

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరషన్ లో వస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమాను ఏప్రిల్ 16న రిలీజ్ ప్లాన్ చేశారు. ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాపై సూపర్ బజ్ ఏర్పడింది. ముఖ్యంగా సినిమాలో సాయి పల్లవి ఉంది అంటే ఆ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ వచ్చినట్టే. అందులోనూ సినిమాలోని సారంగ దరియా సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. అందుకే మేకర్స్ Love Story సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, మళయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. సాయి పల్లవికి మళయాళ, కన్నడ భాషల్లో సూపర్ క్రేజ్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకునే క్రమంలో లవ్ స్టోరీ (Love Story) సినిమాను తెలుగుతో పాటుగా మరో రెండు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. నాగ చైతన్య సినిమా తెలుగులో కాకుండా వేరే భాషలో డైరెక్ట్ రిలీజ్ అవడం ఇదే మొదటిసారి. సినిమాలో నాగ చైతన్య కూడా అదరగొట్టాడని టాక్. మరి లవ్ స్టోరీ మేకర్స్ చేస్తున్న ఈ డేర్ స...