Tuesday, January 18

Tag: NTR Komaram Bheem

ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే.. RRR ఫైట్ పై రైటర్ చెప్పిన షాకింగ్ న్యూస్..!
Uncategorized

ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే.. RRR ఫైట్ పై రైటర్ చెప్పిన షాకింగ్ న్యూస్..!

RRR బాహుబలి తర్వాత రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తున్నారు. సినిమా నుండి వచ్చిన టీజర్లు ఇప్పటికే తారాస్థాయి అంచనాలను ఏర్పరచాయి. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు రైటర్ విజయేంద్ర ప్రసాద్. ట్రిపుల్ ఆర్ లో ఇద్దరు హీరోలతో ఒక పాట ఉంటుందని అది మరో పాతికేళ్లు గుర్తుండిపోయేలా ఉంటుందని అన్నారు. అంతేకాదు RRR సినిమాలో ఎన్.టి.ఆర్, చరణ్ ల మధ్య జరిగే ఫైట్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుందని అన్నారు. హీరో, విలన్ కొట్టుకుంటే మనం హీరోకి సపోర్ట్ చేస్తాం కాని ఆర్.ఆర్.ఆర్ లో ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే తనకు కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. సినిమా తెలుగు ప్రేక్షకులను రంజింపచేస్తుందని...
కోవిడ్ నుంచి కోలుకున్న ఎన్టీఆర్ – happy news for fans
Movie news, Telugu Movie News

కోవిడ్ నుంచి కోలుకున్న ఎన్టీఆర్ – happy news for fans

NTR tested negitive : ఎన్టీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు . ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియ చేసారు. నాకోసం ఇంతగా అభినందించే అందరికి ధన్యవాదాలు. నాకు కోవిడ్ నెగిటివ్ వచ్చిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను NTR tested negitive: కిమ్స్ హాస్పిటల్స్ నుండి నా వైద్యులు -డిఆర్ ప్రవీణ్ కులకర్ణి & నా కజిన్ డాక్టర్ వీరు, అలాగే టెనెట్ డయాగ్నోస్టిక్స్ కు కృతజ్ఞతలు చెప్పడానికి నేను ఈ అవకాశాన్ని కోరుకుంటున్నాను. వారి అద్భుతమైన సంరక్షణ నాకు చాలా సహాయపడింది. కోవిడ్ 19 ను చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. కానీ ఇది మంచి జాగ్రత్తతో మరియు సానుకూల మనస్సుతో జయించగల వ్యాధి కూడా. ఈ పోరాటంలో మీ సంకల్ప శక్తి మీ అతిపెద్ద ఆయుధం. ధైర్యంగా ఉండు. ఆందోళన పడకండి. అంటూ ఆయన తెలియ చేసారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు ప్రస్తుతం ఆయన RRR మూ...
RRR నుండి అజయ్ దేవగన్ లుక్ రిలీజ్..!
Telugu Movie News

RRR నుండి అజయ్ దేవగన్ లుక్ రిలీజ్..!

ట్రిపుల్ ఆర్ నుండి మరో అద్భుతమైన పోస్టర్ రిలీజైంది. సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ లతో పాటుగా బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో అతని పాత్ర ఎలా ఉంటుందని హింట్ ఇచ్చాడు జక్కన్న. తిరుగుబాటు దారుడిగా అజయ్ దేవగన్ లుక్ అదిరిపోయింది. (RRR) బాలీవుడ్ లో యాక్షన్ ఇమేజ్ ఉన్న అజయ్ దేవగన్ మొదటిసారి సౌత్ సినిమాలో అదికూడా తెలుగు సినిమాలో నటించడం ఇదే మొదటిసారి. ఇక ఆర్.ఆర్.ఆర్ నుండి అజయ్ దేవగన్ మోషన్ పోస్టర్ చూసి బాలీవుడ్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ట్రిపుల్ ఆర్ మరో బాహుబలి అంతకుమించి రికార్డులను కొల్లగొడుతుందని చెప్పొచ్చు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా మోర్స్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అక్టోబర్ 13న RRR సినిమా రిలీజ్ ప్లాన్ చేశాడు జక్కన్న. సినిమా ప్రచార చిత్రాలు ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఏర్పరిచాయి. ...
60 ఏళ్ల వృద్ధుడిగా ఎన్.టి.ఆర్.. surprise for fans
Telugu Movie News

60 ఏళ్ల వృద్ధుడిగా ఎన్.టి.ఆర్.. surprise for fans

NTR upcoming movie ఈమధ్య టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా ప్రయోగాలకు పెద్ద పీఠ వేస్తున్నారు. అందులో ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రతి సినిమాను చాలా ఛాలెంజింగ్ గా తీసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం తారక్ రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రం డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఆ సినిమా త్వరలోనే సెట్స్ మెదకు వెళ్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేం బుచ్చి బాబు డైరక్షన్లో సినిమా చేస్తాడని టాక్. ఉప్పెన సినిమాతో మొదటి సినిమాతోనే తన టాలెంట్ చూపించిన డైరక్టర్ బుచ్చి బాబు తన సెకండ్ సినిమాను ( NTR upcoming movie) యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో తీయాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ 60 ఏళ్ల వృద్ధిడిగా నటిస్తాడని టాక్. సినిమాలో కొంత పార్ట్ తారక్ ఓల్డ్ ఏజ్ గెటప్ లో ఉంటుందట. ఆ సీన్స్ బాగా రాసుకున్నాడట బుచ్చి బాబు. NTR తో అలాంటి సీన...