Tuesday, January 18

Tag: NTR

ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే.. RRR ఫైట్ పై రైటర్ చెప్పిన షాకింగ్ న్యూస్..!
Uncategorized

ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే.. RRR ఫైట్ పై రైటర్ చెప్పిన షాకింగ్ న్యూస్..!

RRR బాహుబలి తర్వాత రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తున్నారు. సినిమా నుండి వచ్చిన టీజర్లు ఇప్పటికే తారాస్థాయి అంచనాలను ఏర్పరచాయి. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు రైటర్ విజయేంద్ర ప్రసాద్. ట్రిపుల్ ఆర్ లో ఇద్దరు హీరోలతో ఒక పాట ఉంటుందని అది మరో పాతికేళ్లు గుర్తుండిపోయేలా ఉంటుందని అన్నారు. అంతేకాదు RRR సినిమాలో ఎన్.టి.ఆర్, చరణ్ ల మధ్య జరిగే ఫైట్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుందని అన్నారు. హీరో, విలన్ కొట్టుకుంటే మనం హీరోకి సపోర్ట్ చేస్తాం కాని ఆర్.ఆర్.ఆర్ లో ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే తనకు కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. సినిమా తెలుగు ప్రేక్షకులను రంజింపచేస్తుందని...
ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్..!
Telugu Movie News

ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని తెలుస్తుంది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. ప్రస్తుతం డాక్టర్స్ పర్యవేక్షణలో హోం ఐసోలేషన్ లో ఉన్నామని చెప్పారు NTR. ఎవరు బాధపడ వద్దని.. ఇటీవల తనని కలిసిన వారు కోవిడ్ టెస్టులు చేయించుకోండని అన్నారు తారక్. ఎన్.టి.ఆర్ కు కరోనా పాజిటివ్ అని తెలియగానే నందమూరి ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. టాలీవుడ్ స్టార్ హీరోల్లో చరణ్, అల్లు అర్జున్ లకు కరోనా సోకిందని తెలిసిందే. చరణ్, వరుణ్ తేజ్ కోవిడ్ నుండి బయట పడ్డారు ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా (NTR) తారక్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని తెలుస్తుంది. తనతో ఈమధ్య కాలం సాన్నిహితంగా ఉన్న వారు టెస్ట్ చేసుకోవాలని సూచించారు ఎన్.టి.ఆర్. ...
RRR నుండి అజయ్ దేవగన్ లుక్ రిలీజ్..!
Telugu Movie News

RRR నుండి అజయ్ దేవగన్ లుక్ రిలీజ్..!

ట్రిపుల్ ఆర్ నుండి మరో అద్భుతమైన పోస్టర్ రిలీజైంది. సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ లతో పాటుగా బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో అతని పాత్ర ఎలా ఉంటుందని హింట్ ఇచ్చాడు జక్కన్న. తిరుగుబాటు దారుడిగా అజయ్ దేవగన్ లుక్ అదిరిపోయింది. (RRR) బాలీవుడ్ లో యాక్షన్ ఇమేజ్ ఉన్న అజయ్ దేవగన్ మొదటిసారి సౌత్ సినిమాలో అదికూడా తెలుగు సినిమాలో నటించడం ఇదే మొదటిసారి. ఇక ఆర్.ఆర్.ఆర్ నుండి అజయ్ దేవగన్ మోషన్ పోస్టర్ చూసి బాలీవుడ్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ట్రిపుల్ ఆర్ మరో బాహుబలి అంతకుమించి రికార్డులను కొల్లగొడుతుందని చెప్పొచ్చు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా మోర్స్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అక్టోబర్ 13న RRR సినిమా రిలీజ్ ప్లాన్ చేశాడు జక్కన్న. సినిమా ప్రచార చిత్రాలు ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఏర్పరిచాయి. ...
60 ఏళ్ల వృద్ధుడిగా ఎన్.టి.ఆర్.. surprise for fans
Telugu Movie News

60 ఏళ్ల వృద్ధుడిగా ఎన్.టి.ఆర్.. surprise for fans

NTR upcoming movie ఈమధ్య టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా ప్రయోగాలకు పెద్ద పీఠ వేస్తున్నారు. అందులో ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రతి సినిమాను చాలా ఛాలెంజింగ్ గా తీసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం తారక్ రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రం డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఆ సినిమా త్వరలోనే సెట్స్ మెదకు వెళ్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేం బుచ్చి బాబు డైరక్షన్లో సినిమా చేస్తాడని టాక్. ఉప్పెన సినిమాతో మొదటి సినిమాతోనే తన టాలెంట్ చూపించిన డైరక్టర్ బుచ్చి బాబు తన సెకండ్ సినిమాను ( NTR upcoming movie) యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో తీయాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ 60 ఏళ్ల వృద్ధిడిగా నటిస్తాడని టాక్. సినిమాలో కొంత పార్ట్ తారక్ ఓల్డ్ ఏజ్ గెటప్ లో ఉంటుందట. ఆ సీన్స్ బాగా రాసుకున్నాడట బుచ్చి బాబు. NTR తో అలాంటి సీన...
ఏప్రిల్ 2న RRR సర్ ప్రైజ్.. ఈసారి ఎవరొస్తున్నారో తెలుసా..!
Telugu Movie News

ఏప్రిల్ 2న RRR సర్ ప్రైజ్.. ఈసారి ఎవరొస్తున్నారో తెలుసా..!

రాజమౌళి సినిమా అంటే సినిమా మొదలైన నాటి నుండి రిలీజ్ అయ్యే వరకు ప్రచారలతోనే అంచనాలు పెంచేస్తారు. సినిమా మీద ఎన్ని అంచనాలతో వెళ్లినా దాన్ని మించి ఉండేలా చూస్తాడు. అందుకే ఆయన్ను దర్శకధీరుడు అని పిలుస్తారు. ప్రస్తుతం RRR సినిమాను కూడా అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు జక్కన్న. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో కొమరం భీమ్ పాత్రలో తారక్. రామరాజు పాత్రలో చరణ్ కనిపిస్తున్నారు. వీరికి సంబందించిన పోస్టర్లు, టీజర్లు ఇప్పటికే హంగామా సృష్టిస్తున్నాయి. అయితే పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా ఉన్నారు. ఆయనే బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్. సినిమాలో ఆయన పాత్ర కూడా క్రేజీగా ఉండబోతుందని తెలుస్తుంది. RRR నుండి తారక్, చరణ్ లుక్స్ రిలీజ్ చేశారు. ఇక లేటెస్ట్ గా అజయ్ దేవగన్ ఫస్ట్ లుక్ రిలీజ్ ప్లాన్ చేస్తున...
రిస్క్ లో పడ్డ అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్.. ఎంత ఘోరమంటే..!
Telugu Movie News

రిస్క్ లో పడ్డ అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్.. ఎంత ఘోరమంటే..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇద్దరు వారు చేసిన పనుల వల్ల కొద్దిగా రిస్క్ లో పడ్డారు. అదేంటి వారు ఏం చేసినా పర్ఫెక్ట్ గా ఉంటుందిగా అలాంటిది వారు ఎందుకు రిస్క్ లో పడతారని అనుకోవచ్చు. వారు ఏం చేసినా పర్ఫెక్ట్ గా.. ప్లానింగ్ గా ఉంటుంది.. అది వారి సినిమాల వరకే అలా ఉంటుంది. పక్క వారి సినిమాల మీద కాదు. అలా పక్క సినిమాల మీద నమ్మకంగా చెప్పి రిస్క్ లో పడినట్టు చెప్పుకుంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే రీసెంట్ గా వచ్చిన కార్తికేయ చావు కబురు చల్లగా.. శ్రీ సిం హా తెల్లవారితే గురువారం సినిమాలు రెండు ఫ్లాప్ అయ్యాయి. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో వచ్చిన చావు కబురు సినిమా ఆ బ్యానర్ లో మొదటి డిజాస్టర్ గా మిగిలింది. మత్తువదలరా సినిమాతో మెప్పించిన శ్రీ సింహా సెకండ్ మూవీతో నిరాశపరచాడు. ఈ సినిమాలకు దగ్గర ఉండి ప్రమోట్ చేసింది అల్లు అర్జున్, NTR. గీతా ఆర్ట్స్ కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్...
బిగ్ బాస్ 5 హోస్ట్ కన్ఫాం.. ఎవరు ఊహించని హోస్ట్..!
Telugu Movie News

బిగ్ బాస్ 5 హోస్ట్ కన్ఫాం.. ఎవరు ఊహించని హోస్ట్..!

Big Boss season5 భాషతో సంబంధం లేకుండా హిందీతో పాటుగా అన్ని సౌత్ లాంగ్వేజెస్ లో క్లిక్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్. హిందీలో ఆల్రెడీ 14 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో కూడా వస్తుంది. తెలుగులో ఎన్టీఆర్ మొదటి సీజన్ హోస్ట్ చేయగా సెకండ్ సీజన్ నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేశారు. ఇక థర్డ్, ఫోర్త్ సీజన్లను కింగ్ నాగార్జున హోస్ట్ చేశారు. బిగ్ బాస్ తెలుగు నాలుగు సీజన్లలో ముగ్గురు హోస్టులు మారారు. అయితే తమిళంలో మాత్రం నాలుగు సీజన్లకు లోకనాయకుడు కమల్ హాసన్ మాత్రమే హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు. అయితే Big Boss season5 తమిళ వర్షన్ కు హోస్ట్ మారే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. కోలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం బిగ్ బాస్ తమిళ్ సీజన్ 5 హోస్ట్ గా కమల్ కొనసాగడం కష్టమని తెలుస్తుంది. సీజన్ 4లోనే ఆయన కొన్ని ఎపిసోడ్స్ చైర్ లో కూర్చుని హోస్ట్ చేశారు. అందుకే సీజన్ 5 నుండి ఆయన త...
ఛత్రపతి శివాజిగా ఎన్.టి.ఆర్.. పోస్టరే ఇలా ఉంటే ఇక సినిమా వస్తే రచ్చ రచ్చే..!
Telugu Movie News

ఛత్రపతి శివాజిగా ఎన్.టి.ఆర్.. పోస్టరే ఇలా ఉంటే ఇక సినిమా వస్తే రచ్చ రచ్చే..!

NTR Chatrapathi Shivaji యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు తారక్ ను నటుడిగా ఇష్టపడే సినీ అభిమానులు ఎంతోమంది ఉన్నారు. అయితే వారిలో కొందరు క్రేజీ ఫ్యాన్స్ ఉంటారు. అభిమాన నటుడు చేయాల్సిన సినిమాల గురించి వారి ఆలోచన ఉంటుంది. అలాంటి క్రేజీ ఫ్యాన్స్ ఎన్.టి.ఆర్ ఛత్రపతి శివాజి (NTR Chatrapathi Shivaji) సినిమా చేస్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచన వచ్చింది. ఆలోచన రావడమే ఆలస్యం తమకు వచ్చిన టాలెంట్ అంతా ఉపయోగించి శివాజి గెటప్ లో ఎన్.టి.ఆర్ ను ఫిక్స్ చేశారు. మార్ఫింగ్ ఫోటోనే అయినా కటౌట్ మాత్రం అదిరిపోయింది. రాజమౌళి డైరక్షన్ లో మహేష్ బాబు చేసే సినిమా కూడా శివాజి కథతో వస్తుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కాని లేటెస్ట్ గా తారక్ ను శివాజిగా డిజైన్ చేసి జక్కన్న శివాజి కథ చేస్తే మా తారక రాముడితోనే చేయాలన్నట్టు హింట్ ఇస్తున్నారు. ఏది ఏమైనా శివాజి ...
ఎన్.టి.ఆర్, త్రివిక్రం సినిమాలో ఆమె ఫిక్స్..?
Telugu Movie News

ఎన్.టి.ఆర్, త్రివిక్రం సినిమాలో ఆమె ఫిక్స్..?

ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ చేస్తున్న సినిమా త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ముందు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథతో అయినను పోయి రావలె హస్తినకు టైటిల్ తో ఈ కాంబో సినిమా వస్తుందని అనుకోగా.. ఇప్పుడు కథ పూర్తిగా మార్చేసినట్టు తెలుస్తుంది. ఏప్రిల్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ రష్మిక మందన్నని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక వరుస సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. లాస్ట్ ఇయర్ సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో హిట్ అందుకున్న అమ్మడు ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తుంది. తారక్, త్రివిక్రం కాంబో సినిమాలో రష్మిక లక్కీ ఛాన్స్ కొట్టేసిందని చెప్పొచ్చు. తెలుగులో పూజా హెగ్దే, రష్మిక ఈ ఇద్దరు ప్రస్తుత...
Viral News, Movie news

అభిమానుల మీద సీరియస్ అయిన ఎన్టీఆర్.. తెల్లవారితే గురువారం ఈవెంట్ లో తారక్ షాకింగ్ కామెంట్స్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. నందమూరి అభిమానుల ఆశలన్ని ఆయన మీదే ఉన్నాయి. ఓ పక్క బాలయ్య బాబు సినిమాలు చేస్తున్నా అవి పెద్దగా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు రాబట్టడం లేదు అందుకే నందమూరి అభిమానుల ఆశాకిరణం గా తారక్ ఉన్నాడు. నూనూగు మీసాల వయసులోనే ఇండస్ట్రీ రికార్డులను బద్ధలు కొట్టిన యంగ్ టైగర్ కొన్నాళ్లు కెరియర్ లో వెనకపడ్డా ప్రస్తుతం సూపర్ ఫాం లోకి వచ్చాడు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ నటిస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. ఆ సినిమాలో తారక్ తో పాటుగా రాం చరణ్ కూడా నటిస్తున్నాడు. ఇక ఇదిలాఉంటే కీరవాణి తనయుడు శ్రీ సిం హా హీరోగా నటించిన తెల్లవారితే గురువారం సినిమా మార్చ్ 26న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ గెస్ట్ గా వచ్చారు. ఇక ఈ ఈవెంట్ లో తారక్ తన తమ్ముళ్లిద్దరు ఇలా వృద్ధి లోకి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అంతేకాదు...