Tuesday, January 18

Tag: Pawan Kalyan Vakeel Saab

వకీల్ సాబ్ మెచ్చిన కలక్షన్ కింగ్..!
Telugu Movie News

వకీల్ సాబ్ మెచ్చిన కలక్షన్ కింగ్..!

కలక్షన్ కింగ్ మోహన్ బాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ (Vakeel Saab pawankalyan) సినిమా చూసి మెచ్చుకున్నారని తెలుస్తుంది. మాములుగా బాగా నచ్చితే కాని సినిమా బాగుందని చెప్పని మోహన్ బాబు పవన్ నటించిన వకీల్ సాబ్ సినిమాను అమేజాన్ ప్రైం లో చూసి సినిమా సూపర్ అనేశారట. అంతేకాదు ఒకరిద్దరి దగ్గర వకీల్ సాబ్ సినిమా ప్రస్థావన కూడా తెచ్చి ప్రశమించారని తెలుస్తుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్టైన పింక్ సినిమాను తెలుగులో వేణు శ్రీరాం డైరెక్ట్ చేశారు. పవర్ స్టార్ ఇమేజ్ కు తగినట్టుగా మూల కథ దెబ్బతినకుండా Vakeel Saab pawankalyan సినిమా కథనం రాసుకున్నారు. ఫలితంగా సినిమా సూపర్ హిట్ అయ్యింది. వకీల్ సాబ్ సినిమా చూసిన చాలామంది సెలబ్రిటీస్ సినిమాను ప్రశంసించగా ఆ లిస్ట్ లో ఇప్పుడు కలక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా చేరారు. ...
వకీల్ సాబ్ ఫస్ట్ డే టార్గెట్ ఎంత..?
Telugu Movie News

వకీల్ సాబ్ ఫస్ట్ డే టార్గెట్ ఎంత..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ఫస్ట్ డే టార్గెట్ భారీగా ఉందని తెలుస్తుంది. సినిమా బిజినెస్ 90 కోట్ల దాకా చేయగా మొదటి రోజు దాదాపు 30 నుండి 35 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. నైజాం లో 355, సీడెడ్ లో 200, ఆంధ్రాలో 600కు పైగా థియేటర్స్ లో వకీల్ సాబ్ రిలీజ వుతుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో మొత్తం 1200 సెంటర్స్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా (Vakeel Saab) మొదటి రోజు 35 కోట్ల దాకా వసూళ్లను తెస్తుందని అంటున్నారు. అయితే ఈ వసూళ్లు సినిమా టాక్ ను బట్టి కూడా ఉండొచ్చని అంటున్నారు. అయితే ఆల్రెడీ శుక్ర, శని, ఆది వారాల్లో అన్ని సెంటర్స్ హౌజ్ ఫుల్ అంటున్నారు. చూస్తుంటే మొదటి మూడు రోజుల్లో 50 నుండి 60 కోట్ల టార్గెట్ మాత్రం రీచ్ అయ్యేలా ఉంది Vakeel Saab. ఈ లెక్కన పవర్ స్టార్ మరోసారి రికార్డుల మోత మోగించనున్నాడని ఫిక్స్ అవ్వొచ...
వకీల్ సాబ్ కు అలియా భట్ ప్రమోషన్.. ఎలాగెలాగా..!
Telugu Movie News

వకీల్ సాబ్ కు అలియా భట్ ప్రమోషన్.. ఎలాగెలాగా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ బెస్ట్ విషెస్ తెలిపింది. వకీల్ సాబ్ (Vakeel Saab) కు అలియా భట్ కు అసలు ఏమాత్రం సంబంధం లేకపోయినా సరే తెలుగులో ఆర్.ఆర్.ఆర్ మూవీ చేస్తున్న అలియా భట్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేసేందుకు వకీల్ సాబ్ పై స్పెషల్ వీడియో చేసింది. అలియా నోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న మాట వినగానే పీ.కే ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అవకుండానే తెలుగు ప్రేక్షకులను బుట్టలో వేసుకుంటుంది అమ్మడు. Vakeel Saab సినిమా బాలీవుడ్ పింక్ రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరాం డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై సూపర్ బజ్ ఏర్పడింది. తెలుగు రెండు రాష్ట్రాల్లో అయితే వకీల్ సాబ్ హడావిడి మొదలైంది. ఉదయం ఆట చూసేందుకే పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ...
వకీల్ సాబ్ కు దెబ్బ కొట్టబోతున్న అంచనాలు..?
Telugu Movie News

వకీల్ సాబ్ కు దెబ్బ కొట్టబోతున్న అంచనాలు..?

పవర్ స్టార్ 3 ఏళ్ల తర్వాత తీసిన సినిమాగా వకీల్ సాబ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అది కూడా బాలీవుడ్ లో సూపర్ హిట్టైన పింక్ రీమేక్ గా వస్తుందని తెలిసి అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. వకీల్ సాబ్ (Vakeel Saab) కథ ట్రైలర్ లో అర్ధమవుతుంది. మూల కథను పవర్ స్టార్ ఇమేజ్ కోసం సోల్ దెబ్బతినకుండా మార్చారు. మరో రెండు రోజులు మాత్రమే రిలీజ్ ఉన్న వకీల్ సాబ్ పై అంచనాలు చూస్తుంటే ఏదో తేదా కొడుతుందని చెప్పొచ్చు. సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ వకీలు.. ఆయన్ను స్టైల్ గా చూసే అవకాశం లేదు. కేవలం సాంగ్స్ లో మాత్రమే వేరే కాస్టూంస్ లో చూసే అవకాశం ఉంటుంది. అదీగాక సినిమాలో దాదాపు 1 అవర్ వరకు సినిమాలో పవన్ కనిపించకుండా నడుస్తుందట. మరి ఇలాంటివన్ని చూస్తుంటే Vakeel Saab రిజల్ట్ పై మరో ఆలోచన చేయాల్సి వస్తుంది. ఏది ఏమైనా పవర్ స్టార్ ఫ్యాన్స్ వారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బొమ్మ చూసినా దాన్ని హిట్ చేసేస్తారు. మరి వకీల్ సాబ్ ర...
భారత్ మాతాకీ జై.. అని రోడ్డు మీద ఆడపిల్లకి విజిలేస్తాం.. వకీల్ సాబ్ ఈవెంట్ లో పవర్ స్టార్ సూపర్ స్పీచ్..!
Telugu Movie News

భారత్ మాతాకీ జై.. అని రోడ్డు మీద ఆడపిల్లకి విజిలేస్తాం.. వకీల్ సాబ్ ఈవెంట్ లో పవర్ స్టార్ సూపర్ స్పీచ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం శిల్పకళా వేదికలో జరిగింది. ఈ ఈవెంట్ లో భాగంగా పవర్ స్టార్ Pawan Kalyan చాలా ఎక్కువసేపు మాట్లాడారు. సినిమా గురించే కాదు ఈ సినిమా తాను ఎందుకు చేయాలనుకున్నది. తనకు నచ్చిన వకీల్ సాబ్ ల గురించి చాలా క్లియర్ గా చెప్పారు. అంతేకాదు సమాజంలో ప్రతి పౌరుడి బాధ్యత గుర్తుచేశారు. ముఖ్యంగా భారత్ మాతాకీ జై అని చెప్పి వెళ్లి రోడ్డు మీద అమ్మాయి కనిపిస్తే విజిల్ వేస్తున్నారు. ఈ సినిమా తన అక్కలు, చెల్లెల్లు, ఆడబిడ్డలందరికి అంకితం అన్నారు. వారు చేసే పోరాటం లో ఈ సినిమా కూడా ఓ బలం చేకూరాలని అన్నారు. అమితాబ్ తనకు నచ్చిన నటుడని ఆయన చేసిన పింక్ రీమేక్ అనగానే ముందు కొద్దిగా భయపడ్డానని. ఈ సినిమా చేయడం తన అదృష్టమని అన్నారు. అభిరుచి గల నిర్మాత దిల్ రాజు.. డైరక్టర్ వేణు శ్రీరాం చాలా ప్రతిభ ...
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు కరోనా పాజిటివ్..!
Telugu Movie News

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు కరోనా పాజిటివ్..!

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత గట్టిగానే ఉంటుందని చెబుతున్నా సరే ఇప్పటికీ కొందరు మాస్కులను ధరించకుండా రోడ్ల మీదకు వస్తున్నారు. ఇక ఇదిలాఉంటే ఈ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ సినిమా పరిశ్రమ మీద పడుతుంది. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ హీరోయిన్ అలియా భట్ కు కరోనా పాజిటివ్ అని తెలిసిందే. అలియా భట్ కు కరోనా రావడం వల్ల ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కు బ్రేక్ పడ్డది. ఇక లేటెస్ట్ గా వకీల్ సాబ్ హీరోయిన్ అదేనండి సినిమాలో నటించిన నివేదా థామస్ (Niveda Thomas) కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని నివేదా థామస్ స్వయంగా తన సోషల్ బ్లాగుల్లో వెళ్లడించింది. తనకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని.. అందరి సపోర్ట్ కు ధన్యవాదములు అని అన్నది. అంతేకాదు తను సురక్షితంగా బయటపడాలని.. తన కోసం పనిచేస్తున్న డాక్టర్ టీం కు థ్యాంక్స్ చెప్పింది Niveda Thomas. అంతేకాదు మాస్క్ తప్పనిసరిగా ధరించండి అని చెప్పింది నివేదా థామస్. అయితే వకీల్ సాబ్ రిలీజ్ టైం...
పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్ ఎక్కడ ఎప్పుడంటే..!
Telugu Movie News

పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్ ఎక్కడ ఎప్పుడంటే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న వకీల్ సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఫిక్స్ అయ్యింది. ఏప్రిల్ 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించాలని అనుకున్నారు కాని అది కుదరలేదు. అయితే సినిమా రిలీజ్ కు మరో ఆరు రోజులే ఉంది కాబట్టి నిర్మాత దిల్ రాజు ఫైనల్ గా వకీల్ సాబ్ (Vakeel Saab) ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫిక్స్ చేశారు. శిల్పకళా వేదికలోనే Vakeel Saab ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ఏప్రిల్ 4 ఆదివారం సాయంత్రం ఈ ఈవెంట్ ప్లాన్ చేశారు. అయితే తక్కువ మందికే ఈ ఈవెంట్ కు ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తుంది. అంతేకాదు మాస్క్ లేని వారికి ఎంట్రీ ఉండదని చెబుతున్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరు సహకరించి ఈ ఈవెంట్ ను సక్సెస్ చేయాలని నిర్మాత దిల్ రాజు కోరుతున్నారు. వేణు శ్రీరాం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శృతి హాసన్, అంజలి, నివేదా థామస్ నటించారు. ...
పవన్ వకీల్ సాబ్ ఎనౌన్స్ మెంట్ తో డైరక్టర్ ను ఓ రేంజ్ లో ఆడుకున్నారట..!
Telugu Movie News

పవన్ వకీల్ సాబ్ ఎనౌన్స్ మెంట్ తో డైరక్టర్ ను ఓ రేంజ్ లో ఆడుకున్నారట..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమా చేశాడు వేణు శ్రీరాం. ఏప్రిల్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఓ మై ఫ్రెండ్, మె.సి.ఏ సినిమాలు చేసిన వేణు శ్రీరాం పవన్ తో సినిమా అనగానే అందరు తనని ఆడేసుకున్నారట. పింక్ రీమేక్ గా వకీల్ సాబ్ సినిమా ఎనౌన్స్ మెంట్ చేయగానే తను డైరక్టర్ అని తెలియగానే అందరు Pawan Kalyan ను ఇంక వేరే డైరక్టర్ దొరకలేదా వేణు శ్రీరాం నే ఎందుకు తీసుకున్నాడని ట్రోల్స్ చేశారు. బేసిక్ గా సోషల్ మీడియాకు కొద్దిగా దూరంగా ఉండే తాను ఆ ట్రోల్స్ చూసి షాక్ అయ్యానని చెప్పాడు. పవర్ స్టార్ Pawan Kalyan అభిమానిగా ఈ సినిమా డిస్కషన్స్ గురించి వెళ్లినప్పుడు సినిమా అవకాశం వచ్చినా రాకపోయినా పవన్ ను దగ్గర ఉండి చూస్తే చాలని అనుకున్నా అన్నారు వేణు శ్రీరాం. సినిమా ఎనౌన్స్ మెంట్ చేసినప్పుడు తనపై దారుణమైన ట్రోల్స్ వచ్చాయని చెప్పాడు డైరక్టర్ వేణు శ్రీరాం. అయితే అన్ని ట్రోల్స్ చేశారు కాబ...
వకీల్ సాబ్ కు నో పర్మిషన్.. డామిట్ కథ అడ్డం తిరిగిందేంటి..!
Telugu Movie News

వకీల్ సాబ్ కు నో పర్మిషన్.. డామిట్ కథ అడ్డం తిరిగిందేంటి..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ ట్రైలర్ హంగామా అందరు చూస్తూనే ఉన్నారు. ట్రైలర్ తోనే సినిమా రిలీజ్ అంత రచ్చ చేశారు పికే ఫ్యాన్స్ అయితే ఇక రిలీజ్ హంగామా ఎలా ఉంటుందో ఊహలకు అందట్లేదు. పవర్ స్టార్ 3 ఏళ్ల తర్వాత చేస్తున్న సినిమాగా Vakeel Saab పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏప్రిల్ 3న హైదరాబాద్ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించాలని భావించారు. కాని పోలీస్ వారు పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తుంది. కరోనా మళ్లీ సెకండ్ వేవ్ ఉదృతం అవుతున్న కారణంగా పబ్లిక్ గ్యాదరింగ్ కు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అందుకే వకీల్ సాబ్ ఫంక్షన్ కు అనుమతి రాలేదని తెలుస్తుంది. ఏప్రిల్ 30 వరకు ఎలాంటి సినీ వేడుకలు జరుపకూడదు అని పోలీసులు చెబుతున్నారు. మరి నిర్మాత దిల్ రాజు వకీల్ సాబ్ కోసం ఏదైనా ప్రత్యేక ఏర్పాట్లను చేస్తారా లేక ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండానే Vakeel Saab ను థియేటర్లల...
Pawan Kalyan హరి హర వీరమల్లు కోసం ఆయన్ని దించిన క్రిష్.. ఇక రచ్చ రంభోలానే..!
Telugu Movie News

Pawan Kalyan హరి హర వీరమల్లు కోసం ఆయన్ని దించిన క్రిష్.. ఇక రచ్చ రంభోలానే..!

క్రిష్ డైరక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా హరి హర వీరమల్లు. ఈ సినిమాను ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 17వ శతాబ్ధం నాటి కథతో వస్తుందని తెలుస్తుంది. సినిమా నుండి ఈమధ్యనే వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ సినిమా యాక్షన్ సీన్స్ కోసం బాలీవుడ్ స్టార్ ఫైట్ మాస్టర్ శ్యామ్ కౌశల్ ను తీసుకున్నారట. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ కు పనిచేసి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న శ్యామ్ కౌశల్ పవర్ స్టార్ Pawan Kalyan హరి హర వీరమల్లు సినిమాకు పనిచేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. రీసెంట్ గా ఆయన హరి హర వీరమల్లు షూటింగ్ లో జాయిన్ అయినట్టు తెలుస్తుంది. క్రిష్ తో కలిసి పనిచేయడంపై శ్యాం కౌశల్ తన ఆనందాన్ని ట్వీట్ రూపంలో తెలిపారు. పవర్ స్టార్ కెరియర్ లో ప్రత్యేకంగా నిలిచేలా వస్తున్న హరి హర వీరమల్లు సినిమాతో క్రిష్ మరోసారి తన స్టామినా ప్రూవ్ చేయాలని చూస...