Monday, October 18

Tag: Pawan Kalyan

Pawan Kalyan నా దేవుడు.. నా హీరో.. బండ్లన్న ఇంట్రెస్టింగ్ ట్వీట్..!
Telugu Movie News

Pawan Kalyan నా దేవుడు.. నా హీరో.. బండ్లన్న ఇంట్రెస్టింగ్ ట్వీట్..!

Pawan Kalyan పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న మాట ఎక్కడ వినపడ్డా సరే పవర్ స్టార్ ఫ్యాన్స్ కన్నా ఆయన వీరాభిమాని భక్తుడు బండ్ల గణేష్ ఎక్కువ స్పందిస్తుంటాడు. పవన్ సినిమా వేడుకల్లో బండ్ల గనేష్ స్పీచ్ లు హైలెట్ గా నిలుస్తాయి. లేటెస్ట్ గా Pawan Kalyan, అకిరా కలిసి దిగిన పిక్ పై తన మార్క్ స్పందన తెలియచేశాడు బండ్ల గణేష్. నా దేవుడు.. నా హీరో అంటూ పవన్, అకిరాల గురించి ట్విట్టర్ లో కామెంట్ పెట్టాడు బండ్ల గణేష్. పవన్ ని నా దేవుడు అనడం వరకు ఓకే కాని అకిరా నందన్ ను నా హీరో అనడంపై పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా మొదలైంది. అంటే అకిరాతో బండ్ల గణేష్ సినిమా ఫిక్స్ అయ్యిందా అని హడావిడి చేస్తున్నారు. అకిరాని హీరోని చేసేందుకే మ్యూజిక్ క్లాసెస్ అరెంజ్ చేశారు. అకిరాతో పాటుగా Pawan Kalyan కూడా ఈ మ్యూజిక్ క్లాసెస్ వింటున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి పవన్ తనయుడు అకిరాతో బండ్ల గణేష్ సినిమా ఉంటుందన...
వకీల్ సాబ్ మెచ్చిన కలక్షన్ కింగ్..!
Telugu Movie News

వకీల్ సాబ్ మెచ్చిన కలక్షన్ కింగ్..!

కలక్షన్ కింగ్ మోహన్ బాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ (Vakeel Saab pawankalyan) సినిమా చూసి మెచ్చుకున్నారని తెలుస్తుంది. మాములుగా బాగా నచ్చితే కాని సినిమా బాగుందని చెప్పని మోహన్ బాబు పవన్ నటించిన వకీల్ సాబ్ సినిమాను అమేజాన్ ప్రైం లో చూసి సినిమా సూపర్ అనేశారట. అంతేకాదు ఒకరిద్దరి దగ్గర వకీల్ సాబ్ సినిమా ప్రస్థావన కూడా తెచ్చి ప్రశమించారని తెలుస్తుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్టైన పింక్ సినిమాను తెలుగులో వేణు శ్రీరాం డైరెక్ట్ చేశారు. పవర్ స్టార్ ఇమేజ్ కు తగినట్టుగా మూల కథ దెబ్బతినకుండా Vakeel Saab pawankalyan సినిమా కథనం రాసుకున్నారు. ఫలితంగా సినిమా సూపర్ హిట్ అయ్యింది. వకీల్ సాబ్ సినిమా చూసిన చాలామంది సెలబ్రిటీస్ సినిమాను ప్రశంసించగా ఆ లిస్ట్ లో ఇప్పుడు కలక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా చేరారు. ...
అమేజాన్ ప్రైమ్ లో వకీల్ సాబ్.. వచ్చేస్తుందహో..!
Telugu Movie News

అమేజాన్ ప్రైమ్ లో వకీల్ సాబ్.. వచ్చేస్తుందహో..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ (Vakeel Saab) సినిమా థియేటర్లో సందడి దాదాపు ముగిసినట్టే. కరోనా తీవ్రత మళ్లీ పెరగడంతో తెలుగు రెండు రాష్ట్రాల్లో థియేటర్లు స్వచ్చంధంగా మూసేయాలని నిర్ణయించుకున్నారు. అయితే వకీల్ సాబ్ సినిమా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయగా త్వరలో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ మీద హంగామా చేసేందుకు రెడీ అవుతుంది. వకీల్ సాబ్ సినిమాను అమేజాన్ ప్రైమ్ కొనేసింది. ఈ సినిమాను వచ్చే నెలలో ప్రైమ్ లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమా 28 రోజుల తర్వాత అమేజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసేలా అగ్రిమెంట్ చేసుకున్నారట. ఈ క్రమంలో త్వరలో ఈ సినిమా అమేజాన్ ప్రైమ్ లో వస్తుందని తెలుస్తుంది. ఎలాగు థియేటర్లు బంద్ అవడంతో Vakeel Saab కు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ మీద కూడా భారీ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. బాలీవుడ్ పింక్ రీమేక్ గా వచ్చిన వకీకలిసిల్ సాబ్ సినిమాను వేణు శ్రీరాం డైరెక్ట్ చేశారు. దిల్ రాజు, బోనీ ...
జనసేనాని పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్..!
Telugu Movie News

జనసేనాని పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్..!

వకీల్ సాబ్ హిట్ తో సూపర్ హ్యాపీగా ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఓ చేదు వార్త. Pawan Kalyan కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. జనసేన పార్టీ అధికారికంగా ఇది ప్రకటించింది. జనసేనాని పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ అని పార్టీ నుండి అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. ప్రస్తుతం పవన్ ఫాం హౌజ్ లో ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుపతి ప్రచారానికి వెళ్లొచ్చారు. అప్పటినుండి ఒంట్లో నలతగా ఉందని వార్తలు వచ్చాయి. రెండు రోజులుగా జ్వరం, బాడీ పెయిన్స్ ఉండటంతో కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే వైద్యుల పర్యవేక్షణలో పవన్ (Pawan Kalyan)కు ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కు కరోనా అనగానే ఆయన ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. ఆయన త్వరగా కోలుకోవాలని అప్పుడే పూజలు మొదలు పెట్టారు. ...
వైరల్ అవుతున్న వకీల్ సాబ్ ఫ్యాన్ మేడ్ పోస్టర్.. రిలీజ్ అయ్యాక కూడా రచ్చ ఆగట్లేదు..!
Telugu Movie News

వైరల్ అవుతున్న వకీల్ సాబ్ ఫ్యాన్ మేడ్ పోస్టర్.. రిలీజ్ అయ్యాక కూడా రచ్చ ఆగట్లేదు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న రిలీజై సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటనకు ఫ్యాన్స్ తో పాటుగా టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఫిదా అయ్యారు. ఏదైనా సినిమా రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ సినిమా రిపీటెడ్ గా చూస్తారు. కాని Vakeel Saab పై ఇంకా ప్రమోషన్స్ ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్ లో ఉంది. లేటెస్ట్ గా వకీల్ సాబ్ సినిమాకు సంబందించిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వకీల్ సాబ్ సినిమాలో ప్రధాన పాత్రలతో ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన పోస్టర్ అది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ స్టామినా చూపించేలా వసూళ్లను రాబడుతుంది వకీల్ సాబ్. Vakeel Saab సినిమాను శ్రీరాం వేణు డైరెక్ట్ చేయగా దిల్ రాజు నిర్మించారు. సినిమాలో శృతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్యా నాగల్ల నటించారు. ...
జస్ట్ ఇమాజిన్.. వకీల్ సాబ్ నాగార్జున అయితే..?
Telugu Movie News

జస్ట్ ఇమాజిన్.. వకీల్ సాబ్ నాగార్జున అయితే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరాం కాంబినేషన్ లో వచ్చిన సినిమా వకీల్ సాబ్ (Vakeel Saab). బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. సినిమా డైరక్టర్ వేణు శ్రీరాం ఈ సినిమా మూల కథను పవర్ స్టార్ ఇమేజ్ కు తగినట్టుగా మార్చినట్టు తెలుస్తుంది. ఇలాంటి కథను పవర్ స్టార్ రేంజ్ ఉన్న హీరో ఒప్పుకోవడం శభాష్ అంటున్నారు. అయితే ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ ఒప్పుకోకపోతే మాత్రం డైరక్టర్ వేణు శ్రీరాం ఈ సినిమాను కింగ్ నాగార్జునతో తీయాలని అనుకున్నారట. నాగార్జున చేసిన ఈ కథకు న్యాయం జరిగేది అయితే పవన్ కళ్యాణ్ కాబట్టే Vakeel Saab సినిమాకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందని చెప్పొచ్చు. పవన్ కాకుండా నాగార్జున నటించినా సరే న్యాయం జరిగేది అంటున్నారు. ...
వకీల్ సాబ్ ఫస్ట్ డే టార్గెట్ ఎంత..?
Telugu Movie News

వకీల్ సాబ్ ఫస్ట్ డే టార్గెట్ ఎంత..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ఫస్ట్ డే టార్గెట్ భారీగా ఉందని తెలుస్తుంది. సినిమా బిజినెస్ 90 కోట్ల దాకా చేయగా మొదటి రోజు దాదాపు 30 నుండి 35 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. నైజాం లో 355, సీడెడ్ లో 200, ఆంధ్రాలో 600కు పైగా థియేటర్స్ లో వకీల్ సాబ్ రిలీజ వుతుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో మొత్తం 1200 సెంటర్స్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా (Vakeel Saab) మొదటి రోజు 35 కోట్ల దాకా వసూళ్లను తెస్తుందని అంటున్నారు. అయితే ఈ వసూళ్లు సినిమా టాక్ ను బట్టి కూడా ఉండొచ్చని అంటున్నారు. అయితే ఆల్రెడీ శుక్ర, శని, ఆది వారాల్లో అన్ని సెంటర్స్ హౌజ్ ఫుల్ అంటున్నారు. చూస్తుంటే మొదటి మూడు రోజుల్లో 50 నుండి 60 కోట్ల టార్గెట్ మాత్రం రీచ్ అయ్యేలా ఉంది Vakeel Saab. ఈ లెక్కన పవర్ స్టార్ మరోసారి రికార్డుల మోత మోగించనున్నాడని ఫిక్స్ అవ్వొచ...
వకీల్ సాబ్ కు అలియా భట్ ప్రమోషన్.. ఎలాగెలాగా..!
Telugu Movie News

వకీల్ సాబ్ కు అలియా భట్ ప్రమోషన్.. ఎలాగెలాగా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ బెస్ట్ విషెస్ తెలిపింది. వకీల్ సాబ్ (Vakeel Saab) కు అలియా భట్ కు అసలు ఏమాత్రం సంబంధం లేకపోయినా సరే తెలుగులో ఆర్.ఆర్.ఆర్ మూవీ చేస్తున్న అలియా భట్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేసేందుకు వకీల్ సాబ్ పై స్పెషల్ వీడియో చేసింది. అలియా నోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న మాట వినగానే పీ.కే ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అవకుండానే తెలుగు ప్రేక్షకులను బుట్టలో వేసుకుంటుంది అమ్మడు. Vakeel Saab సినిమా బాలీవుడ్ పింక్ రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరాం డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై సూపర్ బజ్ ఏర్పడింది. తెలుగు రెండు రాష్ట్రాల్లో అయితే వకీల్ సాబ్ హడావిడి మొదలైంది. ఉదయం ఆట చూసేందుకే పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ...
పంచె కట్టిన పవర్ స్టార్ తనయుడు.. అకిరా నందన్ దోతీ లుక్ అదుర్స్..!
Telugu Movie News

పంచె కట్టిన పవర్ స్టార్ తనయుడు.. అకిరా నందన్ దోతీ లుక్ అదుర్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ (Akira Nandan) మరోసారి వార్తల్లో నిలిచాడు. పవర్ స్టార్ అభిమానులంతా అతన్ని జూనియర్ పవర్ స్టార్ ట్యాగ్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నా అతను మాత్రం పవన్ లానే సింపుల్ గా ఇవేవి పట్టనట్టు ఉన్నాడు. మొన్నామధ్య తిరుపతి వెళ్లినా కూడా అతను చాలా సైలెంట్ గా వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇదిలాఉంటే పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ పంచెకట్టుతో ఉన్న పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దోతీ లుక్ తో అకిరా నందన్ లుక్స్ అదిరిపోయాయి. ఎక్కడికి వెళ్తున్నాడో ఏమో కాని పంచె కట్టుతో పవన్ వారసుడి Akira Nandan లుక్ మాత్రం అదిరిపోయింది. అకిరా నందన్ సినిమాల్లోకి రావాల్సిందే అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే లేట్ అయినా సరే అకిరా నందన్ హీరోగా తెరంగేట్రం చేయడం మాత్రం పక్కా అని అంటున్నారు. ...
గబ్బర్ సింగ్ కాదు అంతకుమించి.. పవర్ స్టార్ హరీష్ కాంబోపై లేటెస్ట్ అప్డేట్.. ఫ్యాన్స్ కు పండుగే..!
Telugu Movie News

గబ్బర్ సింగ్ కాదు అంతకుమించి.. పవర్ స్టార్ హరీష్ కాంబోపై లేటెస్ట్ అప్డేట్.. ఫ్యాన్స్ కు పండుగే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ తీసిన డైరక్టర్ హరీష్ శంకర్ మరోసారి పవన్ తో సినిమాకు సిద్ధమయ్యాడు. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న హరి హర వీరమల్లు సినిమా తర్వాత పవర్ స్టార్ (Pawan Kalyan), హరీష్ శంకర్ కాంబో రిపీట్ అవుతుంది. ఈ సినిమాకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ ను ఎక్సయిట్ అయ్యేలా చేస్తుంది. పవన్ కళ్యాణ్ 29వ సినిమాగా వస్తున్న హరీష్ శంకర్ మూవీ.. ఆ డైరక్టర్ డైరక్షన్ లో వచ్చిన మిరపాకాయ్ ను పోలి ఉంటుందని తెలుస్తుంది. మరోసారి పవర్ స్టార్ Pawan Kalyan ఫ్యాన్స్ కు అదిరిపోయే మాస్ స్టోరీ అందించడానికి రెడీ అవుతున్నాడు హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ రికార్డులను బద్ధలు కొట్టి మళ్లీ ఈ కాంబో సరికొత్త రికార్డులు సృష్టించడానికి రెడీ అవుతున్నారు. తప్పకుండా హరీష్ శంకర్ ఈసారి పవన్ కళ్యాణ్ తో మరో మాస్ మూవీతో మెప్పిస్తాడని అంటున్నారు. ...