Thursday, June 24

Tag: Powerstar Vakeel Saab

Pawan Kalyan నా దేవుడు.. నా హీరో.. బండ్లన్న ఇంట్రెస్టింగ్ ట్వీట్..!
Telugu Movie News

Pawan Kalyan నా దేవుడు.. నా హీరో.. బండ్లన్న ఇంట్రెస్టింగ్ ట్వీట్..!

Pawan Kalyan పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న మాట ఎక్కడ వినపడ్డా సరే పవర్ స్టార్ ఫ్యాన్స్ కన్నా ఆయన వీరాభిమాని భక్తుడు బండ్ల గణేష్ ఎక్కువ స్పందిస్తుంటాడు. పవన్ సినిమా వేడుకల్లో బండ్ల గనేష్ స్పీచ్ లు హైలెట్ గా నిలుస్తాయి. లేటెస్ట్ గా Pawan Kalyan, అకిరా కలిసి దిగిన పిక్ పై తన మార్క్ స్పందన తెలియచేశాడు బండ్ల గణేష్. నా దేవుడు.. నా హీరో అంటూ పవన్, అకిరాల గురించి ట్విట్టర్ లో కామెంట్ పెట్టాడు బండ్ల గణేష్. పవన్ ని నా దేవుడు అనడం వరకు ఓకే కాని అకిరా నందన్ ను నా హీరో అనడంపై పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా మొదలైంది. అంటే అకిరాతో బండ్ల గణేష్ సినిమా ఫిక్స్ అయ్యిందా అని హడావిడి చేస్తున్నారు. అకిరాని హీరోని చేసేందుకే మ్యూజిక్ క్లాసెస్ అరెంజ్ చేశారు. అకిరాతో పాటుగా Pawan Kalyan కూడా ఈ మ్యూజిక్ క్లాసెస్ వింటున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి పవన్ తనయుడు అకిరాతో బండ్ల గణేష్ సినిమా ఉంటుందన...
వకీల్ సాబ్ మెచ్చిన కలక్షన్ కింగ్..!
Telugu Movie News

వకీల్ సాబ్ మెచ్చిన కలక్షన్ కింగ్..!

కలక్షన్ కింగ్ మోహన్ బాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ (Vakeel Saab pawankalyan) సినిమా చూసి మెచ్చుకున్నారని తెలుస్తుంది. మాములుగా బాగా నచ్చితే కాని సినిమా బాగుందని చెప్పని మోహన్ బాబు పవన్ నటించిన వకీల్ సాబ్ సినిమాను అమేజాన్ ప్రైం లో చూసి సినిమా సూపర్ అనేశారట. అంతేకాదు ఒకరిద్దరి దగ్గర వకీల్ సాబ్ సినిమా ప్రస్థావన కూడా తెచ్చి ప్రశమించారని తెలుస్తుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్టైన పింక్ సినిమాను తెలుగులో వేణు శ్రీరాం డైరెక్ట్ చేశారు. పవర్ స్టార్ ఇమేజ్ కు తగినట్టుగా మూల కథ దెబ్బతినకుండా Vakeel Saab pawankalyan సినిమా కథనం రాసుకున్నారు. ఫలితంగా సినిమా సూపర్ హిట్ అయ్యింది. వకీల్ సాబ్ సినిమా చూసిన చాలామంది సెలబ్రిటీస్ సినిమాను ప్రశంసించగా ఆ లిస్ట్ లో ఇప్పుడు కలక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా చేరారు. ...
వకీల్ సాబ్ కు దెబ్బ కొట్టబోతున్న అంచనాలు..?
Telugu Movie News

వకీల్ సాబ్ కు దెబ్బ కొట్టబోతున్న అంచనాలు..?

పవర్ స్టార్ 3 ఏళ్ల తర్వాత తీసిన సినిమాగా వకీల్ సాబ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అది కూడా బాలీవుడ్ లో సూపర్ హిట్టైన పింక్ రీమేక్ గా వస్తుందని తెలిసి అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. వకీల్ సాబ్ (Vakeel Saab) కథ ట్రైలర్ లో అర్ధమవుతుంది. మూల కథను పవర్ స్టార్ ఇమేజ్ కోసం సోల్ దెబ్బతినకుండా మార్చారు. మరో రెండు రోజులు మాత్రమే రిలీజ్ ఉన్న వకీల్ సాబ్ పై అంచనాలు చూస్తుంటే ఏదో తేదా కొడుతుందని చెప్పొచ్చు. సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ వకీలు.. ఆయన్ను స్టైల్ గా చూసే అవకాశం లేదు. కేవలం సాంగ్స్ లో మాత్రమే వేరే కాస్టూంస్ లో చూసే అవకాశం ఉంటుంది. అదీగాక సినిమాలో దాదాపు 1 అవర్ వరకు సినిమాలో పవన్ కనిపించకుండా నడుస్తుందట. మరి ఇలాంటివన్ని చూస్తుంటే Vakeel Saab రిజల్ట్ పై మరో ఆలోచన చేయాల్సి వస్తుంది. ఏది ఏమైనా పవర్ స్టార్ ఫ్యాన్స్ వారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బొమ్మ చూసినా దాన్ని హిట్ చేసేస్తారు. మరి వకీల్ సాబ్ ర...
పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్ ఎక్కడ ఎప్పుడంటే..!
Telugu Movie News

పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్ ఎక్కడ ఎప్పుడంటే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న వకీల్ సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఫిక్స్ అయ్యింది. ఏప్రిల్ 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించాలని అనుకున్నారు కాని అది కుదరలేదు. అయితే సినిమా రిలీజ్ కు మరో ఆరు రోజులే ఉంది కాబట్టి నిర్మాత దిల్ రాజు ఫైనల్ గా వకీల్ సాబ్ (Vakeel Saab) ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫిక్స్ చేశారు. శిల్పకళా వేదికలోనే Vakeel Saab ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ఏప్రిల్ 4 ఆదివారం సాయంత్రం ఈ ఈవెంట్ ప్లాన్ చేశారు. అయితే తక్కువ మందికే ఈ ఈవెంట్ కు ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తుంది. అంతేకాదు మాస్క్ లేని వారికి ఎంట్రీ ఉండదని చెబుతున్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరు సహకరించి ఈ ఈవెంట్ ను సక్సెస్ చేయాలని నిర్మాత దిల్ రాజు కోరుతున్నారు. వేణు శ్రీరాం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శృతి హాసన్, అంజలి, నివేదా థామస్ నటించారు. ...
పవర్ స్టార్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి.. వకీల్ సాబ్ ట్రైలర్ వచ్చేస్తుందహో..!
Telugu Movie News

పవర్ స్టార్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి.. వకీల్ సాబ్ ట్రైలర్ వచ్చేస్తుందహో..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేణు శ్రీరాం డైరక్షన్ లో వస్తున్న సినిమా వకీల్ సాబ్ (pawan). బాలీవుడ్ మూవీ పింక్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. సినిమాలో శృతి హాసన్, నివేదా థామస్, అంజలి ముఖ్య పాత్రలుగా నటిస్తున్నారు. ఏప్రిల్ 9న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ఈ నెల చివర్లో రిలీజ్ అవుతుందని అన్నారు. అయితే ఫైనల్ గా వకీల్ సాబ్ ట్రైలర్ డేట్ ఎనౌన్స్ చేశారు చిత్రయూనిట్. మార్చ్ 29న వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ ఎనౌన్స్ చేశారు. టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచిన పవర్ స్టార్ pawan వకీల్ సాబ్ ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తి పెంచేలా చేస్తుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండేలా ప్లాన్ చేశారు దర్శక నిర్మాలు. వకీల్ సాబ్ సినిమాతో పాటుగా క్రిష్ డైరక్షన్ లో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆ సినిమాతో పాటుగా స...