Thursday, June 24

Tag: Powerstar

Pawan Kalyan నా దేవుడు.. నా హీరో.. బండ్లన్న ఇంట్రెస్టింగ్ ట్వీట్..!
Telugu Movie News

Pawan Kalyan నా దేవుడు.. నా హీరో.. బండ్లన్న ఇంట్రెస్టింగ్ ట్వీట్..!

Pawan Kalyan పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న మాట ఎక్కడ వినపడ్డా సరే పవర్ స్టార్ ఫ్యాన్స్ కన్నా ఆయన వీరాభిమాని భక్తుడు బండ్ల గణేష్ ఎక్కువ స్పందిస్తుంటాడు. పవన్ సినిమా వేడుకల్లో బండ్ల గనేష్ స్పీచ్ లు హైలెట్ గా నిలుస్తాయి. లేటెస్ట్ గా Pawan Kalyan, అకిరా కలిసి దిగిన పిక్ పై తన మార్క్ స్పందన తెలియచేశాడు బండ్ల గణేష్. నా దేవుడు.. నా హీరో అంటూ పవన్, అకిరాల గురించి ట్విట్టర్ లో కామెంట్ పెట్టాడు బండ్ల గణేష్. పవన్ ని నా దేవుడు అనడం వరకు ఓకే కాని అకిరా నందన్ ను నా హీరో అనడంపై పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా మొదలైంది. అంటే అకిరాతో బండ్ల గణేష్ సినిమా ఫిక్స్ అయ్యిందా అని హడావిడి చేస్తున్నారు. అకిరాని హీరోని చేసేందుకే మ్యూజిక్ క్లాసెస్ అరెంజ్ చేశారు. అకిరాతో పాటుగా Pawan Kalyan కూడా ఈ మ్యూజిక్ క్లాసెస్ వింటున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి పవన్ తనయుడు అకిరాతో బండ్ల గణేష్ సినిమా ఉంటుందన...
వైరల్ అవుతున్న వకీల్ సాబ్ ఫ్యాన్ మేడ్ పోస్టర్.. రిలీజ్ అయ్యాక కూడా రచ్చ ఆగట్లేదు..!
Telugu Movie News

వైరల్ అవుతున్న వకీల్ సాబ్ ఫ్యాన్ మేడ్ పోస్టర్.. రిలీజ్ అయ్యాక కూడా రచ్చ ఆగట్లేదు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న రిలీజై సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటనకు ఫ్యాన్స్ తో పాటుగా టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఫిదా అయ్యారు. ఏదైనా సినిమా రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ సినిమా రిపీటెడ్ గా చూస్తారు. కాని Vakeel Saab పై ఇంకా ప్రమోషన్స్ ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్ లో ఉంది. లేటెస్ట్ గా వకీల్ సాబ్ సినిమాకు సంబందించిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వకీల్ సాబ్ సినిమాలో ప్రధాన పాత్రలతో ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన పోస్టర్ అది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ స్టామినా చూపించేలా వసూళ్లను రాబడుతుంది వకీల్ సాబ్. Vakeel Saab సినిమాను శ్రీరాం వేణు డైరెక్ట్ చేయగా దిల్ రాజు నిర్మించారు. సినిమాలో శృతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్యా నాగల్ల నటించారు. ...
వకీల్ సాబ్ కు ఆ టైటిల్ అనుకున్నారా.. ఫ్యాన్స్ షాక్..!
Telugu Movie News

వకీల్ సాబ్ కు ఆ టైటిల్ అనుకున్నారా.. ఫ్యాన్స్ షాక్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Vakeel Saab) హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వస్తున్న సినిమా వకీల్ సాబ్. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా నటిస్తున్నారు. ఏప్రిల్ 9న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా పాటల సందడి మొదలైంది. రిలీజైన మూడు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాతో థమన్ మరోసారి తన సత్తా చాటుతున్నాడు. ముందు ఈ సినిమా తెలుగు రీమేక్ గా అనుకున్నప్పుడు పవన్ హీరోగా చేయాలంటే కథ మార్చాలని అనుకున్నారు. అందుకే రైటర్, డైరక్టర్ గా వేణు శ్రీరాం తన పేరు వేసుకుంటున్నారు. ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు ఉండేలా జాగ్రత్తపడుతూ మంచి మెసేజ్ ఇస్తూ సినిమా చేస్తున్నారట. అయితే పింక్ రీమేక్ గా తెలుగులో అనుకున్న మొదటి టైటిల్ మగువ (Vakeel Saab) అని తెలుస్తుంది. ఆ మగువ టైటిల్ తో పవర్ స్టార్ సినిమా ఫస్తె ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని దాన...