Monday, September 27

Tag: Prabhas

Santosh Shoban ఏక్ హిట్ తో ఏకంగా 3 ఆఫర్లు..!
Telugu Movie News

Santosh Shoban ఏక్ హిట్ తో ఏకంగా 3 ఆఫర్లు..!

Santosh Shoban డైరక్టర్ శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా ఈమధ్యనే రిలీజైన సినిమా ఏక్ మిని కథ. యువి కాన్సెప్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాను కార్తీక్ రాప్రోలు డైరెక్ట్ చేశారు. ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాధీ ఈ సినిమాకు కథ అందించడం విశేషం. స్మాల్ పెనీస్ సిండ్రోం తో బాధపడే ఓ వ్యక్తి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అన్నది చాలా ఫన్నీగా చూపించారు. అడల్ట్ కంటెంట్ కథని ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చుని చూసేలా తెరకెక్కించారు. తను నేను, పేపర్ బోయ్ సినిమాలతో రెండు ప్రయత్నాలు చేసిన సంతోష్ శోభన్ వాటితో కమర్షియల్ గా సక్సెస్ అవలేదు కాని ఏక్ మిని కథతో హిట్ అందుకున్నాడు. అంతేకాదు ఏక్ మిని కథ హిట్ తో హీరో Santosh Shobanకి 3 కొత్త సినిమా ఆఫర్లు వచ్చాయని తెలుస్తుంది. అందులో వైజయంతి బ్యానర్ లో నందిని రెడ్డి డైరక్షన్ లో సినిమా ఉందని టాక్. మొత్తానికి ఏక్ హిట్ తో క్రేజీ ఆఫర్లు పొందాడు సంతోష్ శ...
రాధే శ్యామ్ సెట్ కోసం తయారు చేస్తే కరోనా టైం లో ఉపయోగపడుతున్నాయి..!
Telugu Movie News

రాధే శ్యామ్ సెట్ కోసం తయారు చేస్తే కరోనా టైం లో ఉపయోగపడుతున్నాయి..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న సినిమా రాధే శ్యామ్ (Radhe Shyam). ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. పిరియాడికల్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాలో 1970ల కాలం నాటి హాస్పిటల్ సెట్ ఒకటి వేశారు. సెట్ వేసినా అందులో 50 బెడ్స్, సెలైన్ స్టాండ్స్ అన్ని సిద్ధం చేశారు. అయితే Radhe Shyam సినిమాలో ఆ పోర్షన్ మొత్తం కంప్లీట్ కాగా సినిమా కోసం తయారు చేసిన వాటిని కోవిడ్ హాస్పిటల్స్ కు ఇచ్చేస్తున్నారట చిత్రయూనిట్. హైదరబాద్ లో కరోనా పేషంట్స్ కు బెడ్లు సరిగా అందుబాటులో లేవని తెలుస్తుంది. ఈ టైం లో వాటి అవసరం బాగా ఉంటుందని చిత్ర దర్శక నిర్మాతలు హాస్పిటల్ బెడ్స్ ఏడు పెద్ద ట్రక్స్ లో పంపించినట్టు తెలుస్తుంది. మొత్తానికి సినిమా కోసం ఏర్పాటు చేసిన ఈ సెట్ ప్రాపర్టీస్ ఇలాంటి టైం లో ఉపయోగపడటం మంచి విషయమని చెప్పొచ్చు. ...
Corona Effect సెల్ఫ్ ఐసోలేషన్ లో రాం చరణ్, మహేష్, ప్రభాస్..!
Telugu Movie News

Corona Effect సెల్ఫ్ ఐసోలేషన్ లో రాం చరణ్, మహేష్, ప్రభాస్..!

టాలీవుడ్ పై కరోనా (Corona) సెకండ్ వేవ్ ప్రభావం బాగా చూపిస్తుంది. ఇప్పటికే కొంతమంది స్టార్స్ కరోనా బారిన పడి సఫర్ అవుతుండగా లేటెస్ట్ గా టాలీవుడ్ సూపర్ స్టార్స్ ముగ్గురు సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. రాం చరణ్ వ్యక్తిగత వ్యానిటీ డ్రైవర్ కరోనాతో మృతి చెందడంతో చరణ్ సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. ఒంటరిగా తను మాత్రమే ఒక గదిలో ఉంటున్నాడట చరణ్. ఇక మరోపక్క ప్రభాస్ హెయిర్ స్టైలిష్ కు కరోనా సోకడంతో ప్రభాస్ కూడా క్వారెంటైన్ లో ఉన్నాడని తెలుస్తుంది. మహేష్ బాబు పర్సనల్ స్టైలిస్ట్ కూడా Corona బారిన పడటంతో మహేష్ కూడా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ముగ్గురు స్టార్స్ ఇలా తమకు తామే సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లి షాక్ ఇస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉదృతి ఏ రేంజ్ లో ఉందో అందరికి తెలిసిందే. స్టార్స్ కూడా ఈ సెకండ్ వేవ్ తో అన్ని షూటింగ్స్ క్యాన్సల్ చేసి ఇంటి దగ్గరే ఉంట...
ముద్దు సీన్ కోసం ప్రభాస్ నాన్న పర్మిషన్.. అందుకే ఆయన అందరి డార్లింగ్ అయ్యాడు..!
Telugu Movie News

ముద్దు సీన్ కోసం ప్రభాస్ నాన్న పర్మిషన్.. అందుకే ఆయన అందరి డార్లింగ్ అయ్యాడు..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి అతని క్లాస్ మేట్.. స్నేహితుడు ప్రభాస్ శ్రీను ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. ప్రభాస్ తను క్లాస్ మేట్స్ అని.. తనకు చాలా విషయాల్లో ప్రభాస్ సాయం చేశాడని అన్నారు ప్రభాస్ శ్రీను. ఇక ప్రభాస్ గురించి చెబుతూ ఆయన ముద్దు సీన్ చేయాలన్నా కూడా తండ్రి సూర్యనారాయణ రాజు గారికి కాల్ చేసి పర్మిషన్ అడిగి చేశాడని చెప్పాడు. 2004లో వచ్చిన అడవి రాముడు సినిమాలో ఆర్తీ అగర్వాల్ తో ముద్దు సీన్ ఉంది.. ఆ సీన్ లో నటించడానికి Prabhas వాళ్ల నాన్నకి కాల్ చేసి పర్మిషన్ తీసుకునాడని చెప్పారు. ప్రభాస్ ఎంత మంచోడో చెప్పడానికి ఇంతకన్నా వేరే ఎక్సాంపుల్ అవసరం లేదు. బాహుబలి లాంటి పెద్ద హిట్ అందుకున్నా సరే అవేవి తలకెక్కించుకోకుండా చాలా సైలెంట్ గా ఉంటాడు. ప్రభాస్ ఈ మంచితనమే అతన్ని అందరికి డార్లింగ్ అయ్యేలా చేసింది. ఇలాంటివి తెలిసినప్పుడే Prabhas నిజంగా డార్లింగ్ అబ్బా అనేయాలి అనిపిస్తుంది. ప్రస్తుత...
ప్రభాస్ రాముడైతే దశరథుడు ఇంకెవరు అవుతారు..?
Telugu Movie News

ప్రభాస్ రాముడైతే దశరథుడు ఇంకెవరు అవుతారు..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో ప్రభాస్ డైరెక్ట్ గా చేస్తున్న సినిమాగా ఆదిపురుష్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఓం రౌత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను టీ సీరీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఈ సినిమాలో Prabhas రాముడి పాత్రలో కనిపించనున్నాడు. రావణుడిగా సైఫ్ ఆలి ఖాన్ ను ఫిక్స్ చేశారు. ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తుంది. ఇక అంతా బాగుంది కాని సినిమాలో రాముడి తండ్రి దశరథుడు పాత్రఒలో ఎవరు నటిస్తున్నారు అని డౌట్ మొదలైంది. ప్రభాస్ రాముడైతే దశరథుడు ఛాన్స్ మరెవరికి ఇస్తాడు చెప్పండి. స్వయానా తన (Prabhas) పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజే ఆదిపురుష్ సినిమాలో దశరథుడు పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాకు ఆయన కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారని తెలుస్తుంది. ...
ప్రభాస్ ది పెట్టే చెయ్యి.. బాలీవుడ్ స్టార్స్ కూడా ఫిదా..!
Telugu Movie News

ప్రభాస్ ది పెట్టే చెయ్యి.. బాలీవుడ్ స్టార్స్ కూడా ఫిదా..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడుతారు. బాహుబలి లాంటి మనిషైనా సరే ఆయన మనసు వెన్నలాంటిదని అంటారు. ఇక తనకు నచ్చిన వారికి ప్రభాస్ చాలా సహాయం చేస్తుంటాడని చెబుతుంటారు. అంతేకాదు ఏదైనా సినిమా షూటింగ్ జరుగుతుంటే మాత్రం ఆ టైంలో Prabhas ఏర్పాటు చేసే భోజన వసతుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఈ విషయంలో కృష్ణం రాజు సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నారు ప్రభాస్. సాహో టైం లో శ్రద్ధా దాస్.. రాధే శ్యాం షూటింగ్ లో పూజా హెగ్దే కూడా ప్రభాస్ ఇంటి నుండి వచ్చే వెరైటీ ఫుడ్ తినలేకపోతున్నామని అన్నారు. ఇన్ని వెరైటీస్ హోటల్ లో కూడా దొరకవని వాళ్ల ఒపీనియన్. ఇక లేటెస్ట్ గా తను చేస్తున్న ఆదిపురుష్ యూనిట్ కు తన భోజన సదుపాయాన్ని కల్పించాడు ప్రభాస్. ఆదిపురుష్ టీం కూడా ప్రభాస్ ఏర్పాటు చేసిన విందు భోజనానికి ఫిదా అయ్యారు. అందుకే అందరు అంటారు ప్రభాస్ ది పెట్టే చెయ్యి అని.....
ప్రభాస్ తో దిల్ రాజు.. మాములు ప్లాన్ వేయలేదబ్బా..!
Telugu Movie News

ప్రభాస్ తో దిల్ రాజు.. మాములు ప్లాన్ వేయలేదబ్బా..!

బాహుబలి తర్వాత Prabhas తో సినిమా చేయాలంటే మినిమం 300 కోట్ల బడ్జెట్ ఉండాల్సిందే అనే డిమాండ్ లో ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. సాహో తర్వాత చేస్తున్న Prabhas రాధే శ్యాం రిలీజ్ కు రెడీ అవుతుండగా ఆ సినిమాతో పాటుగా ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సలార్.. ఓం రౌత్ డైరక్షన్ లో బాలీవుడ్ లో చేస్తున్న ఆదిపురుష్ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత నాగ్ అశ్విన్ తో ప్రభాస్ (Prabhas) తో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా కూడా వైజయంతి బ్యానర్ లో 500 కోట్ల భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ సినిమాలో దీపిక పదుకొనె, అమితాబ్ వంటి క్రేజీ స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమాను హాలీవుడ్ తరహాలో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత దిల్ రాజు ప్రభాస్ కాంబో సినిమా ఉంటుందని తెలుస్తుంది. Prabhas తో మున్నా, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు చేసిన దిల్ రాజు మరోసారి అతన...