Tuesday, January 18

Tag: PSPK Vakeel Saab

వకీల్ సాబ్ కు నో పర్మిషన్.. డామిట్ కథ అడ్డం తిరిగిందేంటి..!
Telugu Movie News

వకీల్ సాబ్ కు నో పర్మిషన్.. డామిట్ కథ అడ్డం తిరిగిందేంటి..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ ట్రైలర్ హంగామా అందరు చూస్తూనే ఉన్నారు. ట్రైలర్ తోనే సినిమా రిలీజ్ అంత రచ్చ చేశారు పికే ఫ్యాన్స్ అయితే ఇక రిలీజ్ హంగామా ఎలా ఉంటుందో ఊహలకు అందట్లేదు. పవర్ స్టార్ 3 ఏళ్ల తర్వాత చేస్తున్న సినిమాగా Vakeel Saab పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏప్రిల్ 3న హైదరాబాద్ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించాలని భావించారు. కాని పోలీస్ వారు పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తుంది. కరోనా మళ్లీ సెకండ్ వేవ్ ఉదృతం అవుతున్న కారణంగా పబ్లిక్ గ్యాదరింగ్ కు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అందుకే వకీల్ సాబ్ ఫంక్షన్ కు అనుమతి రాలేదని తెలుస్తుంది. ఏప్రిల్ 30 వరకు ఎలాంటి సినీ వేడుకలు జరుపకూడదు అని పోలీసులు చెబుతున్నారు. మరి నిర్మాత దిల్ రాజు వకీల్ సాబ్ కోసం ఏదైనా ప్రత్యేక ఏర్పాట్లను చేస్తారా లేక ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండానే Vakeel Saab ను థియేటర్లల...
పవర్ స్టార్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి.. వకీల్ సాబ్ ట్రైలర్ వచ్చేస్తుందహో..!
Telugu Movie News

పవర్ స్టార్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి.. వకీల్ సాబ్ ట్రైలర్ వచ్చేస్తుందహో..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేణు శ్రీరాం డైరక్షన్ లో వస్తున్న సినిమా వకీల్ సాబ్ (pawan). బాలీవుడ్ మూవీ పింక్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. సినిమాలో శృతి హాసన్, నివేదా థామస్, అంజలి ముఖ్య పాత్రలుగా నటిస్తున్నారు. ఏప్రిల్ 9న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ఈ నెల చివర్లో రిలీజ్ అవుతుందని అన్నారు. అయితే ఫైనల్ గా వకీల్ సాబ్ ట్రైలర్ డేట్ ఎనౌన్స్ చేశారు చిత్రయూనిట్. మార్చ్ 29న వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ ఎనౌన్స్ చేశారు. టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచిన పవర్ స్టార్ pawan వకీల్ సాబ్ ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తి పెంచేలా చేస్తుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండేలా ప్లాన్ చేశారు దర్శక నిర్మాలు. వకీల్ సాబ్ సినిమాతో పాటుగా క్రిష్ డైరక్షన్ లో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆ సినిమాతో పాటుగా స...