Tuesday, January 18

Tag: Rajamouli

ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే.. RRR ఫైట్ పై రైటర్ చెప్పిన షాకింగ్ న్యూస్..!
Uncategorized

ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే.. RRR ఫైట్ పై రైటర్ చెప్పిన షాకింగ్ న్యూస్..!

RRR బాహుబలి తర్వాత రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తున్నారు. సినిమా నుండి వచ్చిన టీజర్లు ఇప్పటికే తారాస్థాయి అంచనాలను ఏర్పరచాయి. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు రైటర్ విజయేంద్ర ప్రసాద్. ట్రిపుల్ ఆర్ లో ఇద్దరు హీరోలతో ఒక పాట ఉంటుందని అది మరో పాతికేళ్లు గుర్తుండిపోయేలా ఉంటుందని అన్నారు. అంతేకాదు RRR సినిమాలో ఎన్.టి.ఆర్, చరణ్ ల మధ్య జరిగే ఫైట్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుందని అన్నారు. హీరో, విలన్ కొట్టుకుంటే మనం హీరోకి సపోర్ట్ చేస్తాం కాని ఆర్.ఆర్.ఆర్ లో ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే తనకు కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. సినిమా తెలుగు ప్రేక్షకులను రంజింపచేస్తుందని...
RRR నుండి అజయ్ దేవగన్ లుక్ రిలీజ్..!
Telugu Movie News

RRR నుండి అజయ్ దేవగన్ లుక్ రిలీజ్..!

ట్రిపుల్ ఆర్ నుండి మరో అద్భుతమైన పోస్టర్ రిలీజైంది. సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ లతో పాటుగా బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో అతని పాత్ర ఎలా ఉంటుందని హింట్ ఇచ్చాడు జక్కన్న. తిరుగుబాటు దారుడిగా అజయ్ దేవగన్ లుక్ అదిరిపోయింది. (RRR) బాలీవుడ్ లో యాక్షన్ ఇమేజ్ ఉన్న అజయ్ దేవగన్ మొదటిసారి సౌత్ సినిమాలో అదికూడా తెలుగు సినిమాలో నటించడం ఇదే మొదటిసారి. ఇక ఆర్.ఆర్.ఆర్ నుండి అజయ్ దేవగన్ మోషన్ పోస్టర్ చూసి బాలీవుడ్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ట్రిపుల్ ఆర్ మరో బాహుబలి అంతకుమించి రికార్డులను కొల్లగొడుతుందని చెప్పొచ్చు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా మోర్స్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అక్టోబర్ 13న RRR సినిమా రిలీజ్ ప్లాన్ చేశాడు జక్కన్న. సినిమా ప్రచార చిత్రాలు ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఏర్పరిచాయి. ...
ఏప్రిల్ 2న RRR సర్ ప్రైజ్.. ఈసారి ఎవరొస్తున్నారో తెలుసా..!
Telugu Movie News

ఏప్రిల్ 2న RRR సర్ ప్రైజ్.. ఈసారి ఎవరొస్తున్నారో తెలుసా..!

రాజమౌళి సినిమా అంటే సినిమా మొదలైన నాటి నుండి రిలీజ్ అయ్యే వరకు ప్రచారలతోనే అంచనాలు పెంచేస్తారు. సినిమా మీద ఎన్ని అంచనాలతో వెళ్లినా దాన్ని మించి ఉండేలా చూస్తాడు. అందుకే ఆయన్ను దర్శకధీరుడు అని పిలుస్తారు. ప్రస్తుతం RRR సినిమాను కూడా అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు జక్కన్న. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో కొమరం భీమ్ పాత్రలో తారక్. రామరాజు పాత్రలో చరణ్ కనిపిస్తున్నారు. వీరికి సంబందించిన పోస్టర్లు, టీజర్లు ఇప్పటికే హంగామా సృష్టిస్తున్నాయి. అయితే పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా ఉన్నారు. ఆయనే బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్. సినిమాలో ఆయన పాత్ర కూడా క్రేజీగా ఉండబోతుందని తెలుస్తుంది. RRR నుండి తారక్, చరణ్ లుక్స్ రిలీజ్ చేశారు. ఇక లేటెస్ట్ గా అజయ్ దేవగన్ ఫస్ట్ లుక్ రిలీజ్ ప్లాన్ చేస్తున...