Tuesday, January 18

Tag: Ram Charan

ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే.. RRR ఫైట్ పై రైటర్ చెప్పిన షాకింగ్ న్యూస్..!
Uncategorized

ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే.. RRR ఫైట్ పై రైటర్ చెప్పిన షాకింగ్ న్యూస్..!

RRR బాహుబలి తర్వాత రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తున్నారు. సినిమా నుండి వచ్చిన టీజర్లు ఇప్పటికే తారాస్థాయి అంచనాలను ఏర్పరచాయి. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు రైటర్ విజయేంద్ర ప్రసాద్. ట్రిపుల్ ఆర్ లో ఇద్దరు హీరోలతో ఒక పాట ఉంటుందని అది మరో పాతికేళ్లు గుర్తుండిపోయేలా ఉంటుందని అన్నారు. అంతేకాదు RRR సినిమాలో ఎన్.టి.ఆర్, చరణ్ ల మధ్య జరిగే ఫైట్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుందని అన్నారు. హీరో, విలన్ కొట్టుకుంటే మనం హీరోకి సపోర్ట్ చేస్తాం కాని ఆర్.ఆర్.ఆర్ లో ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే తనకు కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. సినిమా తెలుగు ప్రేక్షకులను రంజింపచేస్తుందని...
Corona Effect సెల్ఫ్ ఐసోలేషన్ లో రాం చరణ్, మహేష్, ప్రభాస్..!
Telugu Movie News

Corona Effect సెల్ఫ్ ఐసోలేషన్ లో రాం చరణ్, మహేష్, ప్రభాస్..!

టాలీవుడ్ పై కరోనా (Corona) సెకండ్ వేవ్ ప్రభావం బాగా చూపిస్తుంది. ఇప్పటికే కొంతమంది స్టార్స్ కరోనా బారిన పడి సఫర్ అవుతుండగా లేటెస్ట్ గా టాలీవుడ్ సూపర్ స్టార్స్ ముగ్గురు సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. రాం చరణ్ వ్యక్తిగత వ్యానిటీ డ్రైవర్ కరోనాతో మృతి చెందడంతో చరణ్ సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. ఒంటరిగా తను మాత్రమే ఒక గదిలో ఉంటున్నాడట చరణ్. ఇక మరోపక్క ప్రభాస్ హెయిర్ స్టైలిష్ కు కరోనా సోకడంతో ప్రభాస్ కూడా క్వారెంటైన్ లో ఉన్నాడని తెలుస్తుంది. మహేష్ బాబు పర్సనల్ స్టైలిస్ట్ కూడా Corona బారిన పడటంతో మహేష్ కూడా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ముగ్గురు స్టార్స్ ఇలా తమకు తామే సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లి షాక్ ఇస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉదృతి ఏ రేంజ్ లో ఉందో అందరికి తెలిసిందే. స్టార్స్ కూడా ఈ సెకండ్ వేవ్ తో అన్ని షూటింగ్స్ క్యాన్సల్ చేసి ఇంటి దగ్గరే ఉంట...
చరణ్ సినిమాలో మెగాస్టార్.. శంకర్ సినిమాపై స్పెషల్ అప్డేట్..!
Telugu Movie News

చరణ్ సినిమాలో మెగాస్టార్.. శంకర్ సినిమాపై స్పెషల్ అప్డేట్..!

ఆర్.ఆర్.ఆర్, ఆచార్య తర్వాత రాం చరణ్ చేస్తున్న క్రేజీ మూవీకి శంకర్ డైరెక్ట్ చేస్తున్నారని తెలిసిందే. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. సినిమాకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్ మెగా ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తుంది. అదేంటి అంటే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తారట. ఇప్పటికే ఆచార్య సినిమాలో Ram Charan చిరుకి సపోర్ట్ గా ఓ మంచి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు చరణ్ నటిస్తున్న సినిమాలో చిరు ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తారట. తప్పకుండా ఈ కాంబినేషన్ అదిరిపోతుందని చెప్పొచ్చు. అంతకుముందు సూపర్ హిట్ సినిమాలను ఇచ్చిన శంకర్ ఐ, రోబో 2.ఓ సినిమాలతో రేసులో వెనకపడ్డాడు. సెట్స్ మీద ఉన్న ఇండియన్ 2 సినిమా కూడా గొడవలతో నడుస్తుంది. చరణ్ (Ram Charan) సినిమా అయినా శంకర్ కు మళ్లీ బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నారు. ...
RRR నుండి అజయ్ దేవగన్ లుక్ రిలీజ్..!
Telugu Movie News

RRR నుండి అజయ్ దేవగన్ లుక్ రిలీజ్..!

ట్రిపుల్ ఆర్ నుండి మరో అద్భుతమైన పోస్టర్ రిలీజైంది. సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ లతో పాటుగా బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో అతని పాత్ర ఎలా ఉంటుందని హింట్ ఇచ్చాడు జక్కన్న. తిరుగుబాటు దారుడిగా అజయ్ దేవగన్ లుక్ అదిరిపోయింది. (RRR) బాలీవుడ్ లో యాక్షన్ ఇమేజ్ ఉన్న అజయ్ దేవగన్ మొదటిసారి సౌత్ సినిమాలో అదికూడా తెలుగు సినిమాలో నటించడం ఇదే మొదటిసారి. ఇక ఆర్.ఆర్.ఆర్ నుండి అజయ్ దేవగన్ మోషన్ పోస్టర్ చూసి బాలీవుడ్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ట్రిపుల్ ఆర్ మరో బాహుబలి అంతకుమించి రికార్డులను కొల్లగొడుతుందని చెప్పొచ్చు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా మోర్స్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అక్టోబర్ 13న RRR సినిమా రిలీజ్ ప్లాన్ చేశాడు జక్కన్న. సినిమా ప్రచార చిత్రాలు ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఏర్పరిచాయి. ...
ఆచార్య సాంగ్ ప్రోమో.. లాహే లాహే మెగాస్టార్ గ్రేస్ కు సాటెవ్వరు..!
Telugu Movie News

ఆచార్య సాంగ్ ప్రోమో.. లాహే లాహే మెగాస్టార్ గ్రేస్ కు సాటెవ్వరు..!

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య. మ్యాట్నీ మూవీ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ (Acharya) మూవీకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాలో చిరుతో పాటుగా చరణ్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాడని తెలిసిందే. ఇక ఈ సినిమా నుండి మొదటి సాంగ్ ప్రోమో లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. లాహే లాహే అంటూ మెగాస్టార్ గ్రేస్ ఫుల్ స్టెప్స్ వేస్తూ కనిపించారు. ప్రోమోతోనే చిరు మరోసారి తన డ్యాన్స్ గ్రేస్ తో మెప్పించాడని అనిపించింది. రేపు ఫుల్ సాంగ్ రాబోతుంది. తప్పకుండా ఆచార్యలో మంచి డ్యాన్స్ నంబర్స్ ఉంటాయని తెలుస్తుంది. చిరు, చరణ్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే థియేటర్ దద్దరిల్లిపోవాల్సిందే. మరి ఆచార్య హంగామా ఎలా ఉంటుందో సినిమా వస్తేనే కాని తెలుస్తుంది. మే 13న రిలీజ్ ప్లాన్ చేసిన Acharya సినిమాకు ఇప్పటినుండే ప్రమోషన్స్ మొదలు పెట్టారు చిత్రయూనిట్. ఈ సినిమాలో చిరుకి జోడ...
ఏప్రిల్ 2న RRR సర్ ప్రైజ్.. ఈసారి ఎవరొస్తున్నారో తెలుసా..!
Telugu Movie News

ఏప్రిల్ 2న RRR సర్ ప్రైజ్.. ఈసారి ఎవరొస్తున్నారో తెలుసా..!

రాజమౌళి సినిమా అంటే సినిమా మొదలైన నాటి నుండి రిలీజ్ అయ్యే వరకు ప్రచారలతోనే అంచనాలు పెంచేస్తారు. సినిమా మీద ఎన్ని అంచనాలతో వెళ్లినా దాన్ని మించి ఉండేలా చూస్తాడు. అందుకే ఆయన్ను దర్శకధీరుడు అని పిలుస్తారు. ప్రస్తుతం RRR సినిమాను కూడా అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు జక్కన్న. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో కొమరం భీమ్ పాత్రలో తారక్. రామరాజు పాత్రలో చరణ్ కనిపిస్తున్నారు. వీరికి సంబందించిన పోస్టర్లు, టీజర్లు ఇప్పటికే హంగామా సృష్టిస్తున్నాయి. అయితే పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా ఉన్నారు. ఆయనే బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్. సినిమాలో ఆయన పాత్ర కూడా క్రేజీగా ఉండబోతుందని తెలుస్తుంది. RRR నుండి తారక్, చరణ్ లుక్స్ రిలీజ్ చేశారు. ఇక లేటెస్ట్ గా అజయ్ దేవగన్ ఫస్ట్ లుక్ రిలీజ్ ప్లాన్ చేస్తున...
Ram Charan బర్త్ డే గిఫ్ట్.. RRR యూనిట్ తో జక్కన్న సర్ ప్రైజ్..!
Telugu Movie News

Ram Charan బర్త్ డే గిఫ్ట్.. RRR యూనిట్ తో జక్కన్న సర్ ప్రైజ్..!

RRR టీం చరణ్ బర్త్ డే రోజు స్పెషల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది. మెగాస్టార్ తనయుడు రాం చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందే క్రేజీ పోస్టర్ వదిలిన ఆర్.ఆర్.ఆర్ టీం లేటెస్ట్ గా బర్త్ డే రోజు చరణ్ కు మరో సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు. హ్యాపీ బర్త్ డే Ram Charan అంటూ ఓ పెద్ద హోర్డింగ్స్.. అది కూడా క్రాకర్స్ పేల్చుతూ క్రేన్ల సాయంతో చెప్పారు. ఆ తర్వాత కేక్ కూడా కట్ చేయించారు. రాజమౌళి అండ్ ఆర్.ఆర్.ఆర్ టీం ఇచ్చిన ఈ స్పెషల్ ట్రీట్ కు చరణ్ షాక్ అయ్యాడని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ టీం ఈ స్పెషల్ వీడియోని రిలీజ్ చేసి మెగా ఫ్యాన్స్ ను అలరించారు. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో Ram Charan అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారని తెలిసిందే. సినిమా నుండి వస్తున్న చరణ్ ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. https://youtu.be/Oqg7uVPeCs4 ...
రాం చరణ్ సిఎం కటౌట్.. ఇంతకన్నా ఏం కావాలి బాసు..!
Telugu Movie News

రాం చరణ్ సిఎం కటౌట్.. ఇంతకన్నా ఏం కావాలి బాసు..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ కెరియర్ సూపర్ స్వింగ్ లో ఉందని చెప్పొచ్చు. ఆర్.ఆర్.ఆర్, ఆచార్య రెండిటిలో సర్ ప్రైజ్ చేసే పాత్రలో వస్తున్న చరణ్ ఆ సినిమాలతో తన రేంజ్ డబుల్ చేసుకుంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆచార్య సమ్మర్ లో వస్తుండగా ట్రిపుల్ ఆర్ అక్టోబర్ 13న రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమాల తర్వాత సౌత్ స్టార్ డైరక్టర్ శంకర్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు Ram Charan. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది. రాం చరణ్ ఈ సినిమాలో సిఎం గా నటిస్తున్నారని టాక్. శంకర్, సిఎం స్టోరీ అనగానే ఆడియెన్స్ అందరు అర్జున్ ఒకే ఒక్కడు దగ్గరకు వెళ్తారు. అప్పట్లో ఆ సినిమా సీక్వల్ చేస్తానని కూడా చెప్పాడు శంకర్. అందుకే చరణ్ తో శంకర్ తీసే సినిమా అదే అయ్యుంటుందా అని మెగా ఫ్యాన్స్ డౌట్ పడుతున్నారు. సిఎంగా Ram...
RRR ఆ సీన్స్ లేపేస్తున్నారట.. రాజమౌళి ఏం చేస్తున్నాడో..!
Telugu Movie News

RRR ఆ సీన్స్ లేపేస్తున్నారట.. రాజమౌళి ఏం చేస్తున్నాడో..!

ఎన్.టి.ఆర్, రాం చరణ్ లతో భారీ మల్టీస్టారర్ మూవీగా వస్తున్న సినిమా RRR. ఈ సినిమాను 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సినిమా ముగింపు దశలో ఉంది. సినిమాను అక్టోబర్ 13న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అందుకే అనుకున్న టైం కు రావాలంటే సినిమా షూటింగ్ ఓ పక్క జరుగుతుండగానే ఎడిటింగ్ కూడా చేస్తున్నారట. ఇక ఈ క్రమంలో సినిమాలో కొన్ని అనవసర సీన్స్ కట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ట్రిపుల్ ఆర్ లో అలియా భట్, ఒలివియా మోరిస్ తో పాటుగా శ్రీయా కూడా నటిస్తుందని తెలిసిందే. అయితే ఆమె పోర్షన్ లో చాలా సీన్స్ షూట్ చేయగా అందులో కొన్ని సన్నివేశాలు ట్రిం చేస్తున్నారట. డ్యూరేషన్ ప్రాబ్లం వస్తుందనో లేక.. అనవసరం అనుకున్నారో కాని శ్రీయా సీన్స్ కట్ చేయడంపై సోషల్ మీడియాలో మిక్సెడ్ కామెంట్స్ వస్తున్నాయి. సినిమాలో తారక్, చరణ్ ఇద్దరిని జక్కన్న ఎలా బ్యాలెన్స్ చేశాడు.. RRR చూడాలని ఇద్దరి హీరోల ఫ్యాన్స్ తెగ ఉత్సాహంగా ఉన్నార...
Telugu Movie News

చరణ్ బర్త్ డే.. RRR నుండి అదిరిపోయే గిఫ్ట్..!

బాహుబలి తర్వాత ఎలాంటి గ్రాఫిక్స్ లేని ఓ చిన్న సినిమా తీస్తానని చెప్పిన రాజమౌళి బాహుబలిని మించేలా ఆర్.ఆర్.ఆర్ షురూ చేశాడు. ఒక హీరోతోనే అద్భుతాలు సృష్టించగల ఆయన ఈసారి ట్రిపుల్ ఆర్ కోసం ఇద్దరు సూపర్ హీరోస్ ను సెలెక్ట్ చేశాడు. అంతేకాదు ఇద్దరు రియల్ లైఫ్ హీరోల కథతో కల్పిత కథతో ఆర్.ఆర్.ఆర్ సినిమా మొదలు పెట్టారు. ఈ సినిమా స్టార్ట్ అయిన నాటి నుండి సంచలనాలు మొదలయ్యాయి. తారాస్థాయిలో అంచనాలతో వస్తున్న ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో తారక్. అల్లూరి సీతారామ రాజు పాత్రలో రాం చరణ్ కనిపించనున్నారు. ఇప్పటికే సినిమా నుండి వచ్చిన భీం, రామరాజు టీజర్లు సినిమాపై సూపర్ క్రేజ్ ఏర్పడేలా చేశాయి. ఇక లేటెస్ట్ గా మార్చ్ 27న చరణ్ పుట్టినరోజు సందర్భంగా మరో స్పెషల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. ఆల్రెడీ రామరాజు టీజర్ లో చరణ్ లుక్ చూపించిన జక్కన్న ఈసారి ఆయన డైలాగ్ టీజర్ ను వదులుతారని తెలుస్తుంది. సినిమాలో చర...