Monday, September 27

Tag: Ram Gopal Varma

RGV bold interview with Ariyana
Movie news

RGV bold interview with Ariyana

RGV Ariyana bold interview Bigboss3 contestant ariyana initially got craze by interviewing famous telugu director ram gopal varma (RGV Ariyana). After big boss she used to play differnt roles on onscreen with bigboss craze. RGV Ariyana interview Now RGV bold interview with ariyana getting viral in internet https://youtu.be/2-mnBEmcHs4
ఆర్జీవి డెత్ డే.. సారీ బర్త్ డే..!
Telugu Movie News

ఆర్జీవి డెత్ డే.. సారీ బర్త్ డే..!

సంచలనానికి మారు పేరు ఆయన.. తీసేది సినిమాలే అయినా సమకాలీన అంశాలన్నిటిలో ఆయన వేలు పెడతాడు. సినిమా మాధ్యమంతో తాను చెప్పాలనుకున్న విషయాన్ని.. తాను ఎక్కాలనుకున్న మనుషులను ఎవ్వరినీ వదిలిపెట్టని సంచలనం కేరాఫ్ అడ్రెస్ గా బ్రతికే మనిషి ఆర్జీవీ అలియాస్ రాం గోపాల్ వర్మ. మాములుగా ఎవరైనా బర్త్ డే రోజు ఈ రోజు నా పుట్టినరోజు అందరు నన్ను విష్ చేయండి అంటుంటారు. కాని బర్త్ డే నాడు డెత్ డే అని కామెంట్ పెట్టడం ఆర్జీవి (RGV) వల్లే అవుతుంది. ఈరోజు బర్త్ డే అయినా తనకు బర్త్ డే కాదు డెత్ డే ఎందుకంటే తన ఆయుష్షులో ఒక ఏడాది తగ్గిపోయింది అంటూ కామెంట్ రాసుకొచ్చాడు ఆర్జీవి. ఏది ఏమైనా ఆయన రూటే సెపరేటు.. RGV ఇలా కామెంట్ పెట్టడంలో పెద్ద ట్విస్ట్ ఏముంటుంది. ఆయన అలా పెట్టకపోతేనే ప్రేక్షకులు షాక అవుతారు. ఏది ఏమైనా ఆయనకు ఆయన బర్త్ డే విష్ చెప్పకపోయినా మనం చెప్పేద్దాం.. హ్యాపీ బర్త్ డే టూ ఆర్జీవి. https://twitter.com/R...