Tuesday, January 18

Tag: Rashmika Mandanna

Rashmika Mandanna 2020 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్.. రష్మిక మందన్న..!
Telugu Movie News

Rashmika Mandanna 2020 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్.. రష్మిక మందన్న..!

Rashmika Mandanna 2020 బెంగళూరు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా కన్నడ భామ రష్మిక మందన్న టాప్ 1 గా నిలిచింది. కన్నడ కిరాక్ పార్టీతో హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రష్మిక తెలుగులో ఛలోతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలతో కెరియర్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. స్టార్స్ తో కూడా ఛాన్స్ అందుకుంటున్న అమ్మడు కమర్షియల్ సినిమాల్లో కూడా తన మార్క్ చూపిస్తుంది. ఇక లేటెస్ట్ గా బెంగళూరు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ లిస్ట్ లో టాప్ 1 గా నిలిచింది. 2020లో నేషనల్ క్రష్ గా అవార్డ్ తెచ్చుకున్న రష్మిక ఇప్పుడు మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా కూడా అవార్డ్ అందుకుంది. సినిమాలతో అలరించడమే కాదు ఇలా డిజైరబుల్ అవార్డులతో కూడా రష్మిక తన ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తుంది. మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020 అవార్డ్ అందుకున్న Rashmika Mandanna స్పందిస్తూ మీ ప్రేమకు ధన్యవాదాలు.. పరిస్థితులు కొద్దిగా కుదటపడ్డాక...
రష్మికని పేరెంట్స్ కూడా నమ్మలేదట..!
Telugu Movie News

రష్మికని పేరెంట్స్ కూడా నమ్మలేదట..!

కన్నడ భామ రష్మిక మందన్న టాలీవుడ్ లో దూసుకెళ్లిపోతున్న విషయం తెలిసిందే. అమ్మడు తన టాలెంట్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. యువ హీరో నాగ శౌర్య సినిమాతో కెరియర్ మొదలు పెట్టి సూపర్ స్టార్ మహేష్ పక్కన ఛాన్స్ అందుకుంది. ఇక ఆమె వరుస స్టార్ సినిమాలతో అదరగొడుతుంది. ఇదిలాఉంటే Rashmika మందన్నకి తమిళ, హిందీ అవకాశాలు కూడా వస్తున్నాయి. తమిళంలో కార్తీతో సుల్తాన్ సినిమా చేసిన అమ్మడు మరో సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక బాలీవుడ్ లో ఆల్రెడీ మిషన్ మజ్ను సినిమా చేస్తున్న రష్మిక లేటెస్ట్ గా అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ లో నటిస్తున్న గుడ్ బాయ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అయితే తాను అమితాబ్ తో నటిస్తున్న విషయాన్ని తన పేరెంట్స్ నమ్మడం లేదని అంటుంది. తన (Rashmika) పేరెంట్స్ కు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టమని ఆయన సినిమాలు తప్పకుండా చూస్తారని అన్నది. అంతేకాదు ఇటీవల రష్మిక తన బర్త్ డే వేడు...
హీటు పెంచేస్తున్న రష్మిక.. పుషప్స్ లో అలా కుర్రాళ్లేమవ్వాలో..!
Telugu Movie News

హీటు పెంచేస్తున్న రష్మిక.. పుషప్స్ లో అలా కుర్రాళ్లేమవ్వాలో..!

కన్నడ భామ రష్మిక మందన్న ఏం చేసినా సరే సంథింగ్ స్పెషల్ ఉంటుంది. సినిమాలతోనే కాదు తన రెగ్యులర్ అప్డేట్స్ తో సోషల్ బ్లాగుల్లో తన ఫ్యాన్స్ కు రెగ్యులర్ గా టచ్ లో ఉంటుంది అమ్మడు. జిమ్ లో రష్మిక చేస్తున్న వర్క్ అవుట్స్ వీడియోస్ తన ఫ్యాన్స్ కోసం పెడుతుంది Rashmika. లేటెస్ట్ గా 30 సెకన్స్ పుషప్స్ వీడియో ఒకటి షేర్ చేసింది. వైల్డ్ డాగ్ ఛాలెంజ్ లో భాగంగా అందులో నటించిన ప్రదీప్ ఇచ్చిన పుషప్స్ ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేసిన రష్మిక అలా జిమ్ లో పుషప్స్ కొడుతూ కుర్రాళ్లను అలరించింది. సినిమాలతోనే కాదు తన సోషల్ యాక్టివిటీస్ తో రష్మిక చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఓ పక్క షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నా సరే ఫిట్ నెస్ విషయంలో మాత్రం అసలు కాంప్రైజ్ అవదు Rashmika. అందుకే ఆమె ఎప్పుడూ ఫిట్ గా ఉంటుంది. రష్మిక తన ఫ్యాన్స్ ను కూడా అలానే ఫిట్ గా ఉండేందుకు ప్రోత్సహిస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అల్లు ...
విజయ్ ఎక్కడుంటే రష్మిక అక్కడే.. ముంబైలో క్రేజీ కపుల్ సీక్రెట్ డిన్నర్..!
Telugu Movie News

విజయ్ ఎక్కడుంటే రష్మిక అక్కడే.. ముంబైలో క్రేజీ కపుల్ సీక్రెట్ డిన్నర్..!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కన్నడ భామ రష్మిక మందన్నల ఫ్రెండ్ షిప్ గురించి అందరికి తెలిసిందే. గీతా గోవిందం సినిమాతో హిట్ అందుకున్న ఈ ఇద్దరు క్రేజీ కపుల్ గా మారారు. ఆ తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా నిరాశపరచినా ఇద్దరి జోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరోసారి ఈ Vijay రష్మిక కలిసి నటిస్తే చూడాలని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు సినీ ప్రేక్షకులు. సినిమాలు చేయకపోయినా విజయ్, రష్మిక తరచుగా కలుస్తూనే ఉన్నారని తెలుస్తుంది. విజయ్ ప్రైవేట్ పార్టీలో రష్మిక సర్ ప్రైజ్ చేస్తుంది. ఇక ఇదిలాఉంటే లేటెస్ట్ గా ముంబైలో విజయ్ లైగర్ షూటింగ్ లో ఉండగా అక్కడ ప్రత్యక్షమైంది రష్మిక మందన్న. విజయ్ చేస్తున్న సినిమా అప్డేట్స్ కోసం వెళ్లిందో లేక తన పర్సనల్ పని మీద వెళ్లిందో కాని ఇద్దరు కలిసి ముంబైలో ఓ ఫేమస్ రెస్టారెంట్ లో డిన్నర్ చేశారని టాక్. అసలే ఇంత ఉంటే అంత రాసే ముంబై మీడియాకి Vijay, రష్మికలు దొరికేశారు. కేవలం గుడ్ ఫ్రె...
కార్తీ ‘సుల్తాన్’ ట్రైలర్.. 100 తలల రావణుడు అదరగొట్టేశాడుగా..!
Telugu Movie News

కార్తీ ‘సుల్తాన్’ ట్రైలర్.. 100 తలల రావణుడు అదరగొట్టేశాడుగా..!

కోలీవుడ్ హీరో కార్తీ హీరోగా బక్కియరాజ్ కన్నన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సుల్తాన్. ఏప్రిల్ 2న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. సినిమాలో కార్తీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. (Karth) వందమంది రౌడీ మూకలే తన అన్నయ్యలుగా చెప్పుకునే హీరో ఓ అమ్మాయి కోసం తనతో పాటుగా ఓ ఊరిని ఇబ్బందుల్లో పడేస్తాడు. మరి ఆ టైం లో ఈ హీరో తన విలన్ గ్యాంగ్ తో ఏం చేశాడు అన్నది సుల్తాన్ కథ. సినిమా కథ ఎలా ఉన్నా ట్రైలర్ చూడగానే సూపర్ అనిపించేలా యాక్షన్, ఎమోషన్, లవ్, కామెడీ సీన్స్ ఉన్నాయి. చూస్తుంటే (Karth) కార్తీకి ఈ సినిమా మరో హిట్ తన ఖాతాలో పడేలా ఉంది. కార్తీ ఖైదీ మార్క్ మాస్ ఇమేజ్ తో వస్తున్న ఈ సుల్తాన్ కూడా అదే తరహా రిజల్ట్ అందిస్తుందని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది. ఈ సినిమాకు వివేక్ మెర్విన్ మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. ఏప్రిల్ 2న నాగార్జున వైల్డ్ డా...